Jump to content

BJP ki Sena Vennupotu

sskmaestro

Recommended Posts

విజయవాడ బరిలో టీఆర్‌ఎస్‌!

విజయవాడ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు విజయవాడకు చెందిన కొణిజేటి ఆదినారాయణ తెలిపారు. ఆదినారాయణ తొలినుంచి కేసీఆర్‌కు వీరాభిమాని. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించాలని ఇంద్రకీలాద్రి వద్ద 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మోకాళ్లపై ఇంద్రకీలాద్రి ఎక్కారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఆదినారాయణ విజయవాడ సెంట్రల్‌ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి తెలిపానని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కేటీఆర్‌ను తీసుకొస్తాననీ, తెలంగాణ ఎంపీ అభ్యర్థులతోపాటే తానూ కేసీఆర్‌ నుంచి బీఫారం తీసుకుంటానని ఆదినారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
Link to comment
Share on other sites

15 minutes ago, Siddhugwotham said:

chee. elanti vedavalu anta andhra lone unnaru..

Link to comment
Share on other sites

54 minutes ago, Siddhugwotham said:

విజయవాడ బరిలో టీఆర్‌ఎస్‌!

విజయవాడ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు విజయవాడకు చెందిన కొణిజేటి ఆదినారాయణ తెలిపారు. ఆదినారాయణ తొలినుంచి కేసీఆర్‌కు వీరాభిమాని. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించాలని ఇంద్రకీలాద్రి వద్ద 101 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక మోకాళ్లపై ఇంద్రకీలాద్రి ఎక్కారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఆదినారాయణ విజయవాడ సెంట్రల్‌ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి తెలిపానని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి కేటీఆర్‌ను తీసుకొస్తాననీ, తెలంగాణ ఎంపీ అభ్యర్థులతోపాటే తానూ కేసీఆర్‌ నుంచి బీఫారం తీసుకుంటానని ఆదినారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
Wowwww superrrr ga We are waiting..

KCR em karma KTR, Kavita, Harishrao, Talasani etc etc andharini teesukochi pracharam cheyinchandi :banana2:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...