Jump to content

List of MPs abd their chances


Recommended Posts

Srikakulam - Ram mohan naidu 100% chance

Vizianagaram - Ahsok Gajapati Raju 100% chance

Vijayawada - Kesineni Nani 100% chance

Guntur - Galla Jayadev 100% chance

Chittoor - Siva Prasad 100% chance

Anantapuram - JC Pavan Kumar 100% chance

Hindupuram - Nimmala Kistappa 100% chance

Link to comment
Share on other sites

8 minutes ago, Yaswanth526 said:

Srikakulam - Ram mohan naidu 100% chance

Vizianagaram - Ahsok Gajapati Raju 100% chance

Vijayawada - Kesineni Nani 100% chance

Guntur - Galla Jayadev 100% chance

Chittoor - Siva Prasad 100% chance

Anantapuram - JC Pavan Kumar 100% chance

Hindupuram - Nimmala Kistappa 100% chance

Hindupur 50

Link to comment
Share on other sites

17 minutes ago, Yaswanth526 said:

Nuvvu naveen confirm annav ippati daaka ithe confirm ithe kaala

kavalante eenadu vaadu 100 seats ki ycp candidates esadu list lo ledu vaadu

https://i.imgur.com/3KpxB1C.jpg

Local news dude....Naveen Ku ivakapothe...balayya cake walk

Link to comment
Share on other sites

2 hours ago, Yaswanth526 said:

Srikakulam - Ram mohan naidu 100% chance

Vizianagaram - Ahsok Gajapati Raju 100% chance

Vijayawada - Kesineni Nani 100% chance

Guntur - Galla Jayadev 100% chance

Chittoor - Siva Prasad 100% chance

Anantapuram - JC Pavan Kumar 100% chance

Hindupuram - Nimmala Kistappa 100% chance

how abt Eluru and RJY

Link to comment
Share on other sites

Eluru maganti babu..

Rajahmundry max boddu Bhaskar ki avvochu. Rajahmundry MP lo west lo unna 3 constituencies and rajahmundry city manaki majority vastundi. Rjy rural and rajanagaram tough. Anaparti okkate YSRCP ki manchi majority vache chance undi but boddu bhaskar native place anaparti lo undi kabatti akkada kuda manam poti ivvochu.

Link to comment
Share on other sites

7 hours ago, Bommidi srini said:

Eluru 4 MLA constituencies ki majority vastundi manaki. Chintalapudi, unguturu, polavaram very tough. So aa 4 places lo 50000 to 65000 majority techukunte eluru win guarantee. Rajahmundry candidate evadaina ( except murali Mohan) win guarantee eesari.

Chinthalapudi we will win

Link to comment
Share on other sites

10 hours ago, Yaswanth526 said:

Atta video leak ayyaka em moham pettukuni potu chesthunnadu malla

YCP vallu kuda siggu lantivi vadilesaraa  :roflmao:

Thana Father YSR ni pachhi boothulu thittina Roja, Kodali Nani laantollane cheradeesina Jagan akkada.

Link to comment
Share on other sites

17 hours ago, Bommidi srini said:

Eluru 4 MLA constituencies ki majority vastundi manaki. Chintalapudi, unguturu, polavaram very tough. So aa 4 places lo 50000 to 65000 majority techukunte eluru win guarantee. Rajahmundry candidate evadaina ( except murali Mohan) win guarantee eesari.

వేలంలో చింతలపూడి టికెట్‌ అమ్ముతున్న జగన్‌
వేలం వేసి చింతలపూడి టికెట్‌ను వరుసబెట్టి నలుగురికి అమ్మిన చరిత్ర జగన్‌దని మాజీ ఎమ్మెల్యే గంటా మురళి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి చంద్రబాబు చేస్తున్న కృషికి సంఘీభావంగానే తెదేపాలో చేరానన్నారు.

Link to comment
Share on other sites

ఉద్యోగానికి లక్ష్మయ్య రాజీనామా
12-03-2019 03:26:42
 
636879580037964828.jpg
నరసరావుపేట లోక్‌సభ టికెట్‌ రేసులో..
అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా రేసులో ఉన్న డాక్టర్‌ పారా లక్ష్మయ్య తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన పశుసంవర్థకశాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌గా పనిచేస్తున్నారు. సోమవారం సచివాలయంలో పశుసంవర్థకశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్‌కి రాజీనామా పత్రాన్ని అందజేశారు.
Link to comment
Share on other sites

Para Venkata Lakshmaiah in race for Narasaraopet Lok Sabha 
 

HIGHLIGHTS Lakshmaiah IAS Study Circle Chairman Dr Para Venkata Lakshmaiah is in the race for TDP ticket to contest in the coming general elections from Narasaraopet Lok Sabha constituency. He met Chief Minister N Chandrababu Naidu and submitted his details for the ticket.
 

Guntur: Lakshmaiah IAS Study Circle Chairman Dr Para Venkata Lakshmaiah is in the race for TDP ticket to contest in the coming general elections from Narasaraopet Lok Sabha constituency. He met Chief Minister N Chandrababu Naidu and submitted his details for the ticket. He also met Civil Supplies Minister Prathipati Pulla Rao and GV Anjaneyulu and other TDP MLAs for their cooperation and support. Lakshmaiah is native of Nuzendla mandal of Vinukonda Assembly constituency in Guntur district. Large number of students who took coaching in his IAS Study Circle were selected for Civil sevices.
 

Link to comment
Share on other sites

తెదేపా ఎంపీ అభ్యర్థులు కొలిక్కి

 

రాజమహేంద్రవరం నుంచి రూప, తిరుపతిలో పనబాక లక్ష్మి
ఒంగోలు నుంచి శిద్ధా రాఘవరావు?
నెల్లూరులో బీద మస్తాన్‌రావు?
అనకాపల్లి శాసనసభ స్థానం నుంచి  మంత్రి గంటా శ్రీనివాసరావు
ఆదోని నుంచి బుట్టా రేణుక పోటీ
ఈనాడు - అమరావతి

12ap-main3a_4.jpg

ఒంగోలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి లోక్‌సభ స్థానాలకు తెదేపా అభ్యర్ధుల ఎంపిక దాదాపు ఖరారైంది. పెండింగ్‌లో ఉన్న మిగిలిన స్థానాల విషయమూ కొలిక్కి వచ్చింది. ఒంగోలు నుంచి మంత్రి శిద్ధా రాఘవరావు, నెల్లూరు నుంచి బీద మస్తాన్‌రావు, రాజమహేంద్రవరం నుంచి మాగంటి రూప, తిరుపతి నుంచి పనబాక లక్ష్మి పోటీకి సీఎం ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాల కథనం.

రూపవైపే మొగ్గు
లోక్‌సభ స్థానాల వారీగా పోటీపై మంగళవారం సాయంత్రం ఉండవల్లి ప్రజావేదికలో పలువురు నేతలతో చంద్రబాబు చర్చించారు. శిద్ధా రాఘవరావును ఒంగోలు నుంచి బరిలోకి దించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనతో మాట్లాడారు. అయితే తనను దర్శి నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని శిద్ధా ప్రస్తావించారు. ఎంపీగా పోటీపై కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం చెబుతానన్నారు. నెల్లూరు, ఒంగోలులో ఏదో ఒక స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని అధినేత సూచించారని మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు స్పష్టం చేశారు.

ఒంగోలు నుంచి శిద్ధా అభ్యర్ధిత్వం ఖరారైతే నెల్లూరు నుంచి మస్తాన్‌రావు రంగంలో నిలిచే అవకాశముంది. రాజమహేంద్రవరం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మురళీమోహన్‌ పోటీకి విముఖత చూపడంతో ఇక్కడ నుంచి పలువురి పేర్లను అధిష్ఠానం పరిశీలించింది. చివరకు ఆయన కోడలు రూపను పోటీ చేయించాలనే ఆలోచనకు వచ్చింది. సోమవారం సీఎంను కలిసి వెళ్లిన మురళీమోహన్‌ బుధవారం మరోసారి ఉండవల్లి రానున్నారు.

త్వరలో తెదేపాలోకి పనబాక దంపతులు
తిరుపతి లోక్‌సభకు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరు దాదాపు ఖరారైంది. పనబాక లక్ష్మి, కృష్ణయ్య దంపతులు త్వరలో తెదేపాలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణయ్య చంద్రబాబును ఉండవల్లిలో కలిశారు. తిరుపతి నుంచి లక్ష్మితోపాటు సూళ్లూరుపేట నుంచి తనకూ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఎంపీ స్థానానికి సీఎం హామీ ఇచ్చినా.. ఎమ్మెల్యే స్థానం విషయమై స్పష్టత ఇవ్వలేదు. విజయనగరం నుంచి అశోక్‌ గజపతిరాజు, ఏలూరు నుంచి మాగంటి బాబు, చిత్తూరు నుంచి శివప్రసాద్‌కు మరోసారి అవకాశం కల్పించనున్నారు.

పెండింగ్‌లో విశాఖపట్నం, నరసరావుపేట
అమలాపురం నుంచి లోక్‌సభ మాజీ స్పీకర్‌ బాలయోగి కుమారుడు హరీశ్‌ మాథుర్‌తోపాటు కొత్తగా మాజీ ఎంపీ హర్షకుమార్‌ పేరు తెరమీదకు వచ్చింది. మంగళవారం ఆయన సీఎంను కలిశారు. రాజంపేట స్థానానికి కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌, చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ పేర్లు పరిశీలిస్తున్నారు. విశాఖపట్నం, నరసరావుపేట స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు మాత్రం విలేకరులతో మాట్లాడుతూ తనకు ఎంపీ స్థానం ఖరారైందని, కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి సీటు పరిశీలించాలని సీఎంను కోరారన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా సీఎంను కలిసి తమ కుమార్తెకు లోక్‌సభకు పోటీ చేసే అవకాశమివ్వాలని కోరారు.

వినుకొండ, పెదకూరపాడులో సిట్టింగ్‌లకే అవకాశం
మంత్రి గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. విశాఖ లోక్‌సభ స్థానం నుంచి ఆయనను పోటీ చేయించాలని పార్టీ భావించినా.. ఆయన ఆసక్తిగా లేరు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని నేతలతో సీఎం చర్చించారు. వినుకొండ, పెదకూరపాడు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్‌కే అవకాశం ఇవ్వనున్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ఆదోని శాసనసభ టికెట్‌ కేటాయించే అవకాశం ఉంది.

సీఎంను కలిసిన మంత్రి అయ్యన్న
మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబును కలిశారు. నర్సీపట్నం శాసనసభ స్థానం నుంచి తన కుమారుడు విజయ్‌ పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తాను దగ్గరుండి గెలిపించుకుంటానని స్పష్టం చేశారు. అనకాపల్లి ఎంపీ స్థానానికి కూడా విజయ్‌  పేరు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోపక్క వంగవీటి రాధ బుధవారం తెదేపాలో చేరే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...