Jump to content

Janasena 1st Assembly List

Recommended Posts

తమ్ముళ్లు కామెడీ చేస్తున్నారు.

అర్జెంటు గా హైదరాబాద్ వెళ్లి బ్రోకర్ అర సింహం గాడిని కలిసి రావాలి 

ఏదన్న లిస్ట్ సెట్ చెయ్యమని అడుక్కోవాలి.

perl6.gif

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

Jagan to announce candidates for 162/175 MLA seats this week at one shot. Going YSR way.

TDP/CBN what is plan?

రోజూ పేపర్ లు సూడట్లేదా బెదరు 

దాదాపు అన్నీ  సెట్ చేసేసారుగా . ఒక 20 ఉంటాయేమో చెయ్యాల్సిన్నవి 

Link to comment
Share on other sites

అఫిషియల్ ప్రకటన వస్తాది లే . లైట్ 

కొంత మంది కాంపెయిన్ స్టార్ట్ చేసి 10 రోజులు అవుతోంది 

Link to comment
Share on other sites

100 మందితో తెదేపా తొలి జాబితా!

01003brkktdpp.jpg

అమరావతి: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. గత కొద్దిరోజులుగా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా తెదేపా అధినేత చంద్రబాబు సమీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీకి పోటీ చేసే 100 మందికి పైగా అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు తెదేపా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చిన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసి ఈ నెల 12 లేదా 13వ తేదీల్లో విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. కొన్ని వివాదాలు ఉన్న స్థానాలను తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు పెండింగ్‌లో ఉంచారు. ఆ వివాదాల పరిష్కారానికి పార్టీ అధినేత ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రి యనమల నేతృత్వంలో సుజనా చౌదరి, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య సభ్యులుగా ఏర్పడిన కమిటీ.. ఆయా నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలతో మాట్లాడనుంది. 

Link to comment
Share on other sites

4 minutes ago, RKumar said:

Budha ది మామూలు రేంజ్ kaaduga.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...