Jump to content

Runamafi 4th and 5th


Saichandra

Recommended Posts

1 minute ago, TDP_2019 said:

Runamaafi already 50K lopu loans unna 40% farmers ki eppudo aipoindhi.

Migatha vaallaki 5 installments lo with interest isthunnaru. 3 Installments ichhesaru.

5 Installments Runamaafi ivvaledu kabatte vote veyyam anukune vaallu evaraina unte, vaallani satisfy cheyyataaniki last lo isthunnaru. Adokkate criteria anukune vaallaki happy ga untadi.

Emi ichhina vote veyyam ane batch gurinchi alochinchatam waste. Ivvakapoina vote eddam anukune batch tho problem ledu.

Let me be very clear. Nuvvu motha loans lepesina, 100% votes veyyaru. 40% janatha oppositie gane vestharu. neutral ga unde 20% kosam ee tippalantha

 

Link to comment
Share on other sites

  • Replies 156
  • Created
  • Last Reply

Asalu April 11th elections untayani expect cheyala hence they planned for April 1st week for Runamafhi and pasupukumkuma

 

ika migilindi annadatha, adi election code affect padakudadu affect ani 1000 chesi they released GO for remaining immediately when they came to know about election announcement 

Link to comment
Share on other sites

Govt only 4th instalment amount ready chesindi, 5th instalment eee term lo ledu

April first week lo pasupu kunkuma amount and 4th instalment release cheyyadaniki EC permission ivvali EC permission isthundi ani nenu anukovadam ledu

Yuvanestham amount 1000 to 2000 penchadaniki permission ivvaledu EC

 

Link to comment
Share on other sites

17 minutes ago, krish2015 said:

Govt only 4th instalment amount ready chesindi, 5th instalment eee term lo ledu

April first week lo pasupu kunkuma amount and 4th instalment release cheyyadaniki EC permission ivvali EC permission isthundi ani nenu anukovadam ledu

Yuvanestham amount 1000 to 2000 penchadaniki permission ivvaledu EC

 

Last lo denxxbettu vunnaru ga.. Ycp batch ki information vunda enti దీని మీద silent ga vunnaru.. 

Link to comment
Share on other sites

29 minutes ago, krish2015 said:

Govt only 4th instalment amount ready chesindi, 5th instalment eee term lo ledu

April first week lo pasupu kunkuma amount and 4th instalment release cheyyadaniki EC permission ivvali EC permission isthundi ani nenu anukovadam ledu

Yuvanestham amount 1000 to 2000 penchadaniki permission ivvaledu EC

 

Pasupu kumkuma, Runamafi not in EC hands, no relation to them...

Ongoing schemes before election notifixation.

Yuvanestham alreafy 2k start ayindhi March nundi

Link to comment
Share on other sites

6 minutes ago, ask678 said:

Pasupu kumkuma, Runamafi not in EC hands, no relation to them...

Ongoing schemes before election notifixation.

Yuvanestham alreafy 2k start ayindhi March nundi

Yuvanestam  pempu only 6 dists anta 

 

remainning 7 dists lo MLC code undani penchaledu anta appudu

 

Link to comment
Share on other sites

On 3/29/2019 at 12:59 PM, swarnandhra said:

this is the crux of the issue. you mean "purthiga" ivvani vaadi meeda right? or you think 3 installments are nothing. I don't follow this psychology. promise chesi nilapettukovataaniki try chesinodi kante emi ivvanu anna vaadante ishtapadatara ????

"talliki annam pettaledu". I don't think many would feel that way. You can say he promised a feast but provided ordinary meal. kani asalu annam pettaledu ante, no argument. :shakehands:

This is under estimation of  public...rythu runamafi anedi scheme which is announced 

5 installments lo 1,50,000 chestham anedi adi kuda per family anedi elections aypoyaka manam set chesina policy which is already compromised of what promised during elections

Farmers are ok with this set up due to financial situation of state and as you said asalu cheyanu anna vadi kanna idi better ane reason tho

Ika dinlo kuda malli compromise avtha scheme ni inka kindaku dinchutha pothe...

Ika "asalu ivvanu ane vadi kanna "ane logic aythe asalu oka installment isthe kuda same apply avtdi kda.mari 3 andku ivvadam.apdu kuda meeru ide cheppochu kda public ki.

Ikkada point anti ante oka scheme ni vauge ga announce chesaru..daniki konni rules frames  chesaru which are already compromised but as per conditions it is acceptable 

Danni correct ga implement chesthe credibility untadi.ledante ipdu iche promise ni avru nammutharu.ledante inko sari runamafi ani andatnki kuda scope undadu tdp ki 

Link to comment
Share on other sites

5 minutes ago, niceguy said:

Appatiki campaigning close emogaa..chesi campaign chesthe impact next level ..

Nuvvu kuda నా లాగా pray chesthunnav for long time.. ??

Coming to the point, idi avvakapothe dent paduddemo అని doubt kottings.. Lotus batch emanna plan chesara అని.. ??

Link to comment
Share on other sites

2 hours ago, niceguy said:

Bump..

evarina accounts credit ayithe cheppandi..

Babu gaaru eeroju accounts loki vestham ani chepparu..

Eeroju avvavu....first Bond paper Xerox copies bank lo ivvali Aa taruvata accounts lo money padatayi.....

Last time 10 days kuda pattindi...bank valdu gov ki pampali....

Link to comment
Share on other sites

5 minutes ago, paruchuriphani said:

Eeroju avvavu....first Bond paper Xerox copies bank lo ivvali Aa taruvata accounts lo money padatayi.....

Last time 10 days kuda pattindi...bank valdu gov ki pampali....

online lo pampaalaa , offline lo pampaalaa

Link to comment
Share on other sites

  • 3 weeks later...
రుణమాఫీకి మోకాలడ్డు

నిధుల్లేక చేతులెత్తేసిన రైతు సాధికార సంస్థ
మీనమేషాలు లెక్కిస్తున్న ఆర్థికశాఖ
7,300 కోట్లు ఇస్తేనే ఉపశమనం
ఈనాడు - అమరావతి

23ap-main3a_4.jpg

రైతు రుణ ఉపశమన పథకానికి నిధుల కొరత ఎదురైంది. రుణమాఫీ నాలుగో విడత కింద రూ.3,900 కోట్ల నిధులు అవసరం కాగా ఆర్థికశాఖ రూ.500 కోట్లే విడుదల చేసింది. మిగిలిన రూ.3,400 కోట్లను ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో బ్యాంకుల్లో నమోదు చేయించుకున్న 17 లక్షల మంది రైతులకు సొమ్ము అందని పరిస్థితి నెలకొంది. రుణమాఫీ నాలుగు, ఐదో విడతల నిధులు కలిపి రూ.7,800 కోట్లను ఇస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో ఉత్తర్వులిచ్చింది. ఆర్థికశాఖ ఈ నెల 8న రూ.500 కోట్లు విడుదల చేయడంతో రైతు సాధికార సంస్థ నాలుగో విడతకు సంబంధించి సొమ్ము బదలాయింపు చర్యలు చేపట్టింది. రైతులు తమ వద్దనున్న ఉపశమన పత్రాలను బ్యాంకులో ఇచ్చి ఎన్‌ఐసీ పోర్టల్‌లో నమోదు చేయించుకుంటే 48 గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము వేస్తామని స్పష్టం చేసింది. ఇది పూర్తయిన వెంటనే ఈ నెలాఖరులోగా ఐదోవిడత జమ చేస్తామంది. ఇంకా రూ.7,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నాలుగో విడత రుణమాఫీలో మొత్తం 36 లక్షల మంది రైతులకు సొమ్ము అందాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతోనే అధిక సంఖ్యలో రైతులు అదే రోజు బ్యాంకుల వద్దకు వచ్చారు. రుణ ఉపశమన పత్రాలిచ్చి పేర్లు నమోదు చేయించుకున్నారు. ఇలా నమోదు చేయించుకున్న వారిలో 7 లక్షల మంది ఖాతాల్లోకి రూ.500 కోట్ల సొమ్మును రైతు సాధికార సంస్థ బదిలీ చేసింది. నాలుగో విడతలో ఇవ్వాల్సిన మిగిలిన రూ.3,400 కోట్ల విడుదల కోసం ఆర్థికశాఖ వైపు చూస్తోంది.

ఆలస్యం చేస్తే 40% వడ్డీ..
రుణమాఫీ చేసే సొమ్ముకు తొలి విడత మొత్తం పోను మిగిలిన 4 విడతలకు ఏడాదికి 10 శాతం వడ్డీ కలిపి ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మాట ప్రకారమే రెండో విడతతో అసలుకు 10శాతం, మూడో విడతతో 20 శాతం వడ్డీ లెక్కించి ఇచ్చారు. 2018-19 సంవత్సరంలోనే నాలుగు, అయిదు విడతలు ఒకేసారి ఇస్తున్నందున 30 శాతం వడ్డీతో జమ చేస్తున్నట్లు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం లెక్క ప్రకారమైతే 30 శాతం వడ్డీ ఇవ్వాలి. ప్రస్తుతం 2019-20 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. నెల రోజులు గడుస్తోంది. ఈ లెక్కన నాలుగేళ్లకు కలిపి 40శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని కొందరు రైతులు కోరుతున్నారు.

17 లక్షల మంది ఎదురుచూపు
ఎన్నికలకు ముందే రుణ ఉపశమన పత్రాలతో రైతులు బ్యాంకు శాఖలకు వెళ్లారు. ఎన్నికల విధులు, పనిఒత్తిడిలో ఉన్నామంటూ వాటిని తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి నమోదు ప్రారంభించారు. వివిధ బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం సోమవారం నాటికి సుమారు 17 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో పత్రాలిచ్చి ఎన్‌ఐసీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయించారు. వీరికి రూ.2,200 కోట్లు పైగా విడుదల చేయాల్సి ఉంది. బ్యాంకులకు వెళ్లి ఉపశమన పత్రాలు అప్‌లోడ్‌ చేయించుకోవాల్సిన వారు ఇంకా 12 లక్షల మంది వరకు ఉన్నారు. వారికి రూ.1,200 కోట్లు అవసరమవుతాయి.

23ap-main3b.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...