Jump to content

Calling sai brother

Recommended Posts

Maa annyya vote ravinuthala  prakasam distirct lo undali kani online lo check chesthe ippudu sattenapalli unnatu choopisthundu idedo kotha rakam manipulation laga undi tdp supporters ni vote veyyanivvakunda ilagaithe inka antha assame yenni sankshema karyakramalu chesina ni use maa relatives inkokariki kooda ilane nandigamalo unnatlu choopisthundi yemi cheyyalo arthame kaavatamledu

Link to comment
Share on other sites

24 minutes ago, ravindras said:

https://www.eenadu.net/districts/mainnews/73110/West Godavari/19/13

can somebody paste above link in this thread

in alamuru, west godavari ysrcp volunteers collecting details of voter id, door no, polling booth, properties, loans, phone no 

they are targeting kamma voters in alamuru

ఓటర్ల సమాచార సేకరణపై ఉద్రిక్తత
 
 వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఉద్రిక్తత 
 15 మందిపై కేసు నమోదు

22-450_71.jpg

బడుగువానిలంకలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదం

ఆలమూరు, న్యూస్‌టుడే: ఆలమూరు మండలం బడుగువానిలంకలో ఓటర్ల వివరాలతో కూడిన సమాచార సేకరణ చేస్తున్న నేపథ్యంలో గురువారం రెండు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 15 మంది చొప్పున రెండు బృందాలు వైకాపా కరపత్రాలతో బడుగువానిలంక, చెముడులంక గ్రామాల్లో సమాచార సేకరణ ప్రారంభించారు. బడుగువానిలంకలో 15 మంది యువకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్‌ కార్డు, డోర్‌ నెంబరు, పోలింగ్‌స్టేషన్, ఫోన్‌ నెంబరు, రుణాలు, ఆస్తులు, సమస్యల వివరాలను సేకరిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందని కరపత్రాలు ఇచ్చారు. దీనిపై అక్కడివారు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రచారం చేసుకుంటే చేసుకోమని ఓటర్లకు చెందిన వివరాలు సేకరించడమేమిటని అడ్డుకుని ఆలమూరు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో శిక్షణ ఎస్‌ఐ పృథిÇ్వ వెళ్లి పరిశీలించగా వారికి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించారు. వారిని ఆలమూరు స్టేషన్‌కు తీసుకువస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పోలీసులను అడ్డుకున్నారు. వారిని కాదని నన్ను తీసుకెళ్లమని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాంతో మండలంలోని తెదేపా, వైకాపా నాయకులు బడుగువానిలంక చేరుకున్నారు. ఓ సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్థానిక అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన 15 మందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఓటర్ల సమాచారం సేకరిస్తున్న 15 మందిలో 9 మంది పశ్చిమగోదావరి జిల్లా కాగా మిగిలిన ఆరుగురు కోనసీమకు చెందినవారు. వారి నుంచి వైకాపాకు చెందిన ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బడుగువానిలంకలో వివాదం చెలరేగటంతో చెముడులంకకు వచ్చిన 15 మంది సర్వే ఆపేసి వెళ్లిపోయారు. ఎన్నికల నియమావళి అమలు బృందం తరఫున ఎంపీడీవో సురేంద్రరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తమ పార్టీకి చెందినవారి ఓట్ల తొలగింపునకు వైకాపా కుట్ర పన్నిందని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

Link to comment
Share on other sites

18 hours ago, Vvnspsnrntr said:

Maa annyya vote ravinuthala  prakasam distirct lo undali kani online lo check chesthe ippudu sattenapalli unnatu choopisthundu idedo kotha rakam manipulation laga undi tdp supporters ni vote veyyanivvakunda ilagaithe inka antha assame yenni sankshema karyakramalu chesina ni use maa relatives inkokariki kooda ilane nandigamalo unnatlu choopisthundi yemi cheyyalo arthame kaavatamledu

15 hours ago, Hello26 said:

Na vote kuda polling booth change ayyindi. I think I was talking Sai a week back regarding this. Creative ga yennenno scams chesina and cheyyagaligina dangerous talent Jagan di

Sai bro... hope TDP party is taking care of this..

Link to comment
Share on other sites

4 hours ago, Ntr-Cbn-Nbk said:
ఓటర్ల సమాచార సేకరణపై ఉద్రిక్తత
 
 వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఉద్రిక్తత 
 15 మందిపై కేసు నమోదు

22-450_71.jpg

బడుగువానిలంకలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదం

ఆలమూరు, న్యూస్‌టుడే: ఆలమూరు మండలం బడుగువానిలంకలో ఓటర్ల వివరాలతో కూడిన సమాచార సేకరణ చేస్తున్న నేపథ్యంలో గురువారం రెండు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 15 మంది చొప్పున రెండు బృందాలు వైకాపా కరపత్రాలతో బడుగువానిలంక, చెముడులంక గ్రామాల్లో సమాచార సేకరణ ప్రారంభించారు. బడుగువానిలంకలో 15 మంది యువకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్‌ కార్డు, డోర్‌ నెంబరు, పోలింగ్‌స్టేషన్, ఫోన్‌ నెంబరు, రుణాలు, ఆస్తులు, సమస్యల వివరాలను సేకరిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందని కరపత్రాలు ఇచ్చారు. దీనిపై అక్కడివారు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రచారం చేసుకుంటే చేసుకోమని ఓటర్లకు చెందిన వివరాలు సేకరించడమేమిటని అడ్డుకుని ఆలమూరు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో శిక్షణ ఎస్‌ఐ పృథిÇ్వ వెళ్లి పరిశీలించగా వారికి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించారు. వారిని ఆలమూరు స్టేషన్‌కు తీసుకువస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పోలీసులను అడ్డుకున్నారు. వారిని కాదని నన్ను తీసుకెళ్లమని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాంతో మండలంలోని తెదేపా, వైకాపా నాయకులు బడుగువానిలంక చేరుకున్నారు. ఓ సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్థానిక అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన 15 మందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఓటర్ల సమాచారం సేకరిస్తున్న 15 మందిలో 9 మంది పశ్చిమగోదావరి జిల్లా కాగా మిగిలిన ఆరుగురు కోనసీమకు చెందినవారు. వారి నుంచి వైకాపాకు చెందిన ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బడుగువానిలంకలో వివాదం చెలరేగటంతో చెముడులంకకు వచ్చిన 15 మంది సర్వే ఆపేసి వెళ్లిపోయారు. ఎన్నికల నియమావళి అమలు బృందం తరఫున ఎంపీడీవో సురేంద్రరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తమ పార్టీకి చెందినవారి ఓట్ల తొలగింపునకు వైకాపా కుట్ర పన్నిందని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

YSRCP cadre & leaders chaala active ga vunnaru ayithe with support of EC, Modi-Shah & KCR.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...