Jump to content

గత నాలుగు రోజులు..

Bittu_77

Recommended Posts

గడచిన నాలుగు రోజులు ఇక్కడ చాలా మంది తెలుగుదేశం అప్పుడే వోడిపోయినంత హడావిడి చేసారు. మొత్తం నెగటివ్ ప్రచారం, చంద్రబాబు ని తిడుతూ నానా గోల చేసేసారు. 
అక్కడ ఏమీ కాలేదు, ప్రతిపక్షం జనాలను డైవర్ట్ చేయటానికి ట్రె చేస్తున్నారు.. ఇది చివరకు వాళ్ళకే సెల్ఫ్ గోల్ అవుతుంది అని  నేను ఇంకో ఒకరు ఇద్దరు ఎంత చెబుతున్నా వినలేదు..

ఈ రోజు తో అన్నా మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనే అనుకుంటున్నా.. ఇక్కడ ప్రతిపక్షం రెండు లాభాల కోసం ట్రై చేసింది..  

మొదటిది.. సంక్షేమ పథకాలకి వస్తున్న పాజిటివ్ ని, జనాల స్పందన ని డైవర్ట్ చెయ్యటం.. 

రెండోది మన సానుభూతి పరుల డేటా చోరీ చేసి వారి వోట్లు డిలీట్ చెయ్యటమ్మ్. 

మొదటి విషయం లో కొంచెం సక్సెస్ అయ్యారు, ఇక్కడే మనం ఎంత పాజిటివ్ గా ఉంటే అంత గా వాళ్లకు కౌంటర్ చేసినట్టే. అది మనం మరచిపోతున్నాము.

రెండో విషయం లో వాళ్ళ ప్రయత్నాలు పెద్ద సెల్ఫ్ గోల్. అసల అక్కడ కేసే లేదు అని అందరికీ అర్థం అయ్యింది. ఇంకా అక్కడి పోలీస్ స్టేట్మెంట్లకి ఇక్కడి వైసిపి స్టేట్మెంట్లకీ పొంతన లేదు. చివర్లో జగన్ ఈ రోజు ఫార్మ్ 7 అన్ని వాళ్ళ పార్టీ వాళ్ళే చేసారు అనే మాట తో వాళ్ళ సెల్ఫ్ గోల్ సంపూర్ణం అయ్యింది.  ఈసి కూడా ఆ యాప్ లో డేటా బ్రీచ్ లేదు అని చెప్పేసారు. కోర్ట్ లో నిలబడే కేస్ కాదు.. వోట్ల డిలీట్ కూడా ఏమీ అవలేదు అని మన గ్రౌండ్ లెవల్ నుండి వస్తున్న సమాచారం. కేవలం ఫార్మ్ 7 లు మాత్రం వచ్చాయి. ఈ హడావిడి మొత్తం తో ఇక అధికారులు కానీ, ఈసి కానీ వోట్లను డిలీట్ చేసే అవకాశాలు దాదాపు శూన్యం. మన వాళ్ళూ కూడా పూర్తి స్తాయి లో అలర్ట్ అయిపోయారు.. టిఆరెస్ కూడా డిఫెన్స్ లో పడింది..
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆధ్రా సెంటిమెంట్ ఇంకా కొద్దిగా బలపడింది...

ఇక మన డేటా పోయింది అంటారా .. అదీ పూర్తిగా నిజం కాదు. క్లౌడ్ లొ డేటా అంత ఈజీ గా అమేజాన్ వాడు ఇచ్చేయడు.. సీజ్ చేసిన హార్డ్ డిస్క్లు, కంప్యూటర్ ల లో పెద్దగా దొరికింది ఏమీ లేదు.. ఇక మన కార్యకర్తలకి ఫోన్ కాల్స్ అంటారా, అవి ఎప్పటి నుండో వస్తున్నాయి.. ఎవరు ఏ పార్టీ కి అనుకూలం అన్న విషయాలు వాళ్ళ సర్వేలలో కూడా ఉన్నాయి, వాటి ద్వారా కూడా వాళ్ళు ఫార్మ్ 7 చేసుకోవచ్చు.. 

ఇన్ని సానుకూలతలు వదిలేసి, ఇంకా బాబు గారిని, పార్టీ ని తిట్టడమే పని అనుకుంటే కానివ్వండి.. అలాంటి నెగటివిటీ నాకు అక్కర్లేదు.. మళ్ళీ ఎలక్షన్ ల తరువాత డిబి కి వస్తా.. ఈ లోపు సమయాన్ని పార్టీ అనుకూలం గా సోషల్ మీడియా లో మనం చేసిన అభివ్రుద్ది , సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ, నా వంతు గా కొంత మంది నైనా మార్చి మనకు అనుకూలం గా వోట్లు వేయించుతా.. 

జై తెలుగుదేశం.. జై చంద్రబాబు ..

బై బై.. 

Link to comment
Share on other sites

1 minute ago, Bittu_77 said:

100% true

True.... CBN 90s politics annaru... cut chesthe Ajay Rao team whole India lo VP ayindhi...

TDP cadre ni alert chesindhi....thanks Ajay Rao

Link to comment
Share on other sites

  okkasariga party ki emi ayyindo ani tdp karyakarthulu, speakers, ministers okkasariga muku ummadi ga surgical strikes chesaru. all credit goes to tdp workers. e fire ne manaki kavalisindi, jagan gadiki already poyindi. e debba to pavan gadiki kooda unna image poyi untidi asalu emi matladaledu enti veedu ani. god saved us from this storm.

Link to comment
Share on other sites

17 minutes ago, Bittu_77 said:

గడచిన నాలుగు రోజులు ఇక్కడ చాలా మంది తెలుగుదేశం అప్పుడే వోడిపోయినంత హడావిడి చేసారు. మొత్తం నెగటివ్ ప్రచారం, చంద్రబాబు ని తిడుతూ నానా గోల చేసేసారు. 
అక్కడ ఏమీ కాలేదు, ప్రతిపక్షం జనాలను డైవర్ట్ చేయటానికి ట్రె చేస్తున్నారు.. ఇది చివరకు వాళ్ళకే సెల్ఫ్ గోల్ అవుతుంది అని  నేను ఇంకో ఒకరు ఇద్దరు ఎంత చెబుతున్నా వినలేదు..

ఈ రోజు తో అన్నా మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనే అనుకుంటున్నా.. ఇక్కడ ప్రతిపక్షం రెండు లాభాల కోసం ట్రై చేసింది..  

మొదటిది.. సంక్షేమ పథకాలకి వస్తున్న పాజిటివ్ ని, జనాల స్పందన ని డైవర్ట్ చెయ్యటం.. 

రెండోది మన సానుభూతి పరుల డేటా చోరీ చేసి వారి వోట్లు డిలీట్ చెయ్యటమ్మ్. 

మొదటి విషయం లో కొంచెం సక్సెస్ అయ్యారు, ఇక్కడే మనం ఎంత పాజిటివ్ గా ఉంటే అంత గా వాళ్లకు కౌంటర్ చేసినట్టే. అది మనం మరచిపోతున్నాము.

రెండో విషయం లో వాళ్ళ ప్రయత్నాలు పెద్ద సెల్ఫ్ గోల్. అసల అక్కడ కేసే లేదు అని అందరికీ అర్థం అయ్యింది. ఇంకా అక్కడి పోలీస్ స్టేట్మెంట్లకి ఇక్కడి వైసిపి స్టేట్మెంట్లకీ పొంతన లేదు. చివర్లో జగన్ ఈ రోజు ఫార్మ్ 7 అన్ని వాళ్ళ పార్టీ వాళ్ళే చేసారు అనే మాట తో వాళ్ళ సెల్ఫ్ గోల్ సంపూర్ణం అయ్యింది.  ఈసి కూడా ఆ యాప్ లో డేటా బ్రీచ్ లేదు అని చెప్పేసారు. కోర్ట్ లో నిలబడే కేస్ కాదు.. వోట్ల డిలీట్ కూడా ఏమీ అవలేదు అని మన గ్రౌండ్ లెవల్ నుండి వస్తున్న సమాచారం. కేవలం ఫార్మ్ 7 లు మాత్రం వచ్చాయి. ఈ హడావిడి మొత్తం తో ఇక అధికారులు కానీ, ఈసి కానీ వోట్లను డిలీట్ చేసే అవకాశాలు దాదాపు శూన్యం. మన వాళ్ళూ కూడా పూర్తి స్తాయి లో అలర్ట్ అయిపోయారు.. టిఆరెస్ కూడా డిఫెన్స్ లో పడింది..
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆధ్రా సెంటిమెంట్ ఇంకా కొద్దిగా బలపడింది...

ఇక మన డేటా పోయింది అంటారా .. అదీ పూర్తిగా నిజం కాదు. క్లౌడ్ లొ డేటా అంత ఈజీ గా అమేజాన్ వాడు ఇచ్చేయడు.. సీజ్ చేసిన హార్డ్ డిస్క్లు, కంప్యూటర్ ల లో పెద్దగా దొరికింది ఏమీ లేదు.. ఇక మన కార్యకర్తలకి ఫోన్ కాల్స్ అంటారా, అవి ఎప్పటి నుండో వస్తున్నాయి.. ఎవరు ఏ పార్టీ కి అనుకూలం అన్న విషయాలు వాళ్ళ సర్వేలలో కూడా ఉన్నాయి, వాటి ద్వారా కూడా వాళ్ళు ఫార్మ్ 7 చేసుకోవచ్చు.. 

ఇన్ని సానుకూలతలు వదిలేసి, ఇంకా బాబు గారిని, పార్టీ ని తిట్టడమే పని అనుకుంటే కానివ్వండి.. అలాంటి నెగటివిటీ నాకు అక్కర్లేదు.. మళ్ళీ ఎలక్షన్ ల తరువాత డిబి కి వస్తా.. ఈ లోపు సమయాన్ని పార్టీ అనుకూలం గా సోషల్ మీడియా లో మనం చేసిన అభివ్రుద్ది , సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ, నా వంతు గా కొంత మంది నైనా మార్చి మనకు అనుకూలం గా వోట్లు వేయించుతా.. 

జై తెలుగుదేశం.. జై చంద్రబాబు ..

బై బై.. 

JAFFA\Burada jatiya party followers unnaru le.Vallaku respond avvalsina pani ledu 

Link to comment
Share on other sites

Just now, AnnaGaru said:

This issue well handled by our team...complete edavalu ayipoyaru.....message kuda baga vellindi Andhra lo.....

mainly jagan gadu oka munxxxmopi ani ardam ayyindi....

TRS+YCP ani kuda strong ga vellindhi eesari :D thanks to ktr Pressmeet :D

Link to comment
Share on other sites

Just now, Raaz@NBK said:

Enti cool ayyedhi penna Medha daamu.. inko 2-3 days agandi kottha tune tho vastharu aa uncle :sleep:

Raaz bro naku kuda bada vesindi 1st day.......inta mandi satruvulu undi manam jagrattaga leka pote etla.....

KTR doesn't know basics of Technology is great boon for us in this issue...

Link to comment
Share on other sites

Just now, AnnaGaru said:

Raaz bro naku kuda bada vesindi 1st day.......inta mandi satruvulu undi manam jagrattaga leka pote etla.....

KTR doesn't know basics of Technology is great boon for us in this issue...

ardam chesukunaru bro.. every time victim card ante tesuko lekapothunam

Link to comment
Share on other sites

1 minute ago, vinayak said:

Pakka db lo jaffa batch CBN+TRS kalsi Jaffa meeda kutra antaaa:roflmao:

They strongly opposed Jaffa's meet with KTR

Aa batch enni sarlu vedhavalu ayina ekkada thaggaru....manam entha perfect ayina  mana batch always bhayapadatam

Link to comment
Share on other sites

27 minutes ago, Bittu_77 said:

గడచిన నాలుగు రోజులు ఇక్కడ చాలా మంది తెలుగుదేశం అప్పుడే వోడిపోయినంత హడావిడి చేసారు. మొత్తం నెగటివ్ ప్రచారం, చంద్రబాబు ని తిడుతూ నానా గోల చేసేసారు. 
అక్కడ ఏమీ కాలేదు, ప్రతిపక్షం జనాలను డైవర్ట్ చేయటానికి ట్రె చేస్తున్నారు.. ఇది చివరకు వాళ్ళకే సెల్ఫ్ గోల్ అవుతుంది అని  నేను ఇంకో ఒకరు ఇద్దరు ఎంత చెబుతున్నా వినలేదు..

ఈ రోజు తో అన్నా మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనే అనుకుంటున్నా.. ఇక్కడ ప్రతిపక్షం రెండు లాభాల కోసం ట్రై చేసింది..  

మొదటిది.. సంక్షేమ పథకాలకి వస్తున్న పాజిటివ్ ని, జనాల స్పందన ని డైవర్ట్ చెయ్యటం.. 

రెండోది మన సానుభూతి పరుల డేటా చోరీ చేసి వారి వోట్లు డిలీట్ చెయ్యటమ్మ్. 

మొదటి విషయం లో కొంచెం సక్సెస్ అయ్యారు, ఇక్కడే మనం ఎంత పాజిటివ్ గా ఉంటే అంత గా వాళ్లకు కౌంటర్ చేసినట్టే. అది మనం మరచిపోతున్నాము.

రెండో విషయం లో వాళ్ళ ప్రయత్నాలు పెద్ద సెల్ఫ్ గోల్. అసల అక్కడ కేసే లేదు అని అందరికీ అర్థం అయ్యింది. ఇంకా అక్కడి పోలీస్ స్టేట్మెంట్లకి ఇక్కడి వైసిపి స్టేట్మెంట్లకీ పొంతన లేదు. చివర్లో జగన్ ఈ రోజు ఫార్మ్ 7 అన్ని వాళ్ళ పార్టీ వాళ్ళే చేసారు అనే మాట తో వాళ్ళ సెల్ఫ్ గోల్ సంపూర్ణం అయ్యింది.  ఈసి కూడా ఆ యాప్ లో డేటా బ్రీచ్ లేదు అని చెప్పేసారు. కోర్ట్ లో నిలబడే కేస్ కాదు.. వోట్ల డిలీట్ కూడా ఏమీ అవలేదు అని మన గ్రౌండ్ లెవల్ నుండి వస్తున్న సమాచారం. కేవలం ఫార్మ్ 7 లు మాత్రం వచ్చాయి. ఈ హడావిడి మొత్తం తో ఇక అధికారులు కానీ, ఈసి కానీ వోట్లను డిలీట్ చేసే అవకాశాలు దాదాపు శూన్యం. మన వాళ్ళూ కూడా పూర్తి స్తాయి లో అలర్ట్ అయిపోయారు.. టిఆరెస్ కూడా డిఫెన్స్ లో పడింది..
ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆధ్రా సెంటిమెంట్ ఇంకా కొద్దిగా బలపడింది...

ఇక మన డేటా పోయింది అంటారా .. అదీ పూర్తిగా నిజం కాదు. క్లౌడ్ లొ డేటా అంత ఈజీ గా అమేజాన్ వాడు ఇచ్చేయడు.. సీజ్ చేసిన హార్డ్ డిస్క్లు, కంప్యూటర్ ల లో పెద్దగా దొరికింది ఏమీ లేదు.. ఇక మన కార్యకర్తలకి ఫోన్ కాల్స్ అంటారా, అవి ఎప్పటి నుండో వస్తున్నాయి.. ఎవరు ఏ పార్టీ కి అనుకూలం అన్న విషయాలు వాళ్ళ సర్వేలలో కూడా ఉన్నాయి, వాటి ద్వారా కూడా వాళ్ళు ఫార్మ్ 7 చేసుకోవచ్చు.. 

ఇన్ని సానుకూలతలు వదిలేసి, ఇంకా బాబు గారిని, పార్టీ ని తిట్టడమే పని అనుకుంటే కానివ్వండి.. అలాంటి నెగటివిటీ నాకు అక్కర్లేదు.. మళ్ళీ ఎలక్షన్ ల తరువాత డిబి కి వస్తా.. ఈ లోపు సమయాన్ని పార్టీ అనుకూలం గా సోషల్ మీడియా లో మనం చేసిన అభివ్రుద్ది , సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ, నా వంతు గా కొంత మంది నైనా మార్చి మనకు అనుకూలం గా వోట్లు వేయించుతా.. 

జై తెలుగుదేశం.. జై చంద్రబాబు ..

బై బై.. 

+1

valla next steps kooda munde gamaninchi intha varaku raakunda jagratha padali. AP intelligence police em chestaro ikanaina.

Link to comment
Share on other sites

7 minutes ago, King Of Masses said:

ardam chesukunaru bro.. every time victim card ante tesuko lekapothunam

AP lo cast wars ekkuva....CBN edhi chesina caste tag thagilistharu5...so GOD Vallake vedhavalu ayye avakasalu isthunnadu

Link to comment
Share on other sites

11 minutes ago, AnnaGaru said:

Raaz bro naku kuda bada vesindi 1st day.......inta mandi satruvulu undi manam jagrattaga leka pote etla.....

KTR doesn't know basics of Technology is great boon for us in this issue...

Ee Kom angle veredhi le uncle.. db lo negativity tho bp penchukunevalalo first vuntadu ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...