Jump to content

Nara Lokesh Tweets

Raaz@NBK

Recommended Posts

too much idi......mana Jaggadu mxxmopiki chetagaka mottam PRashant kishore,KTr gadu nadipistunaru...

This is what happened....KTR Wanted same voter deletion method but has no data..

For that he felt stealing TDP member data will wipe off in single shot.

Link to comment
Share on other sites

last 1 week nundi kurrodu every ball ni six kottataniki try chesthunnadu. nice going loki. SM lo manam sagam gelichamu, tv debates lo chekuri, kutumba rao, shake shake chesi vaduluthunnaru. especially chekuri oka oopu vuputhunnadu, i love the way he talks.

Link to comment
Share on other sites

Just now, Bollu said:

True...TDP official spoke person ivvai

Link to comment
Share on other sites

3 minutes ago, Bollu said:

last 1 week nundi kurrodu every ball ni six kottataniki try chesthunnadu. nice going loki. SM lo manam sagam gelichamu, tv debates lo chekuri, kutumba rao, shake shake chesi vaduluthunnaru. especially chekuri oka oopu vuputhunnadu, i love the way he talks.

Link to comment
Share on other sites

28 minutes ago, Bollu said:

last 1 week nundi kurrodu every ball ni six kottataniki try chesthunnadu. nice going loki. SM lo manam sagam gelichamu, tv debates lo chekuri, kutumba rao, shake shake chesi vaduluthunnaru. especially chekuri oka oopu vuputhunnadu, i love the way he talks.

true. chekuri do geniune and true fanism TDP ki...superb facts tho presentation isthunnadu. very motivating for cadre. 

Link to comment
Share on other sites

కేటీఆర్‌- నారా లోకేశ్ మధ్య ట్వీట్ వార్...
05-03-2019 21:03:18
 
636874165976874050.jpg
అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించట్లేదు. టీడీపీ వర్సెస్‌‌ వైసీపీగా మొదలైన ఈ వివాదంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి ఏపీ సర్కార్, సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇటీవల ఈ డేటా వ్యవహారంపై కేటీఆర్ స్పందించడంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన తెలుగు తమ్ముళ్ల కౌంటర్ల వర్షం కురిపించారు. అయితే సోమవారం రోజున లోకేశ్ ట్వీట్స్‌‌పై కేటీఆర్ స్పందించి కౌంటర్లు కురిపించారు. అయితే తాజాగా మంత్రి నారా లోకేశ్‌‌.. కేటీఆర్‌‌పై వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అటు డేటా వార్.. ఇటు కేటీఆర్-లోకేశ్‌‌ల మధ్య ట్వీట్ వార్ జరుగుతోందని చెప్పుకోవచ్చు.
 
మొదటి ట్వీట్...
" ఏపీ డేటా పోయింద‌ని క‌ల‌గ‌న్నారా కేటీఆర్ గారూ?.. మా సమాచారం పోలేదని ఏపీ సర్కార్ స్ప‌ష్టం చేసింది. ఓటర్ లిస్ట్ సమాచారం పబ్లిక్ డేటా అని ఈసీ ప్ర‌క‌టించింది. మ‌రి ఏపీ డేటా పోయింద‌ని క‌ల ఏమైనా వ‌చ్చిందా? ఈ ఎపిసోడ్‌లో పోయింది ఏపీ డేటా కాదు. హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్" అని కేటీఆర్‌పై కౌంటర్ల వర్షం కురిపించారు లోకేశ్.
 
రెండో ట్వీట్...
"టైమ్ మిష‌న్ ఎక్కిన కేటీఆర్‌ గారూ!.. మార్చ్ 2న ఎఫ్ఐఆర్ నమోదు అయితే ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 4.30 కి ఐటీ గ్రిడ్స్ సంస్థ పై 30 మంది పోలీసుల దాడి ఎలా జరిగింది?. వారం రోజుల పాటు తెలుగుదేశం పార్టీ కీలక సమాచారం ఇవ్వాలని మీరు ఉద్యోగుల‌ను, వారి కుటుంబ సభ్యులను వేధించారు" అని లోకేశ్ ట్వీట్ చేశారు.
 
మూడో ట్వీట్...
"మా డేటా ఎత్తుకెళ్లిపోయి... ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అంటున్నారు. సావాస దోషం మ‌రి! ల‌క్షల కోట్ల దొంగ‌తో స్నేహం మిమ్మ‌ల్నీ దొంగని చేసింది" అని లోకేశ్ ఆఖరి ట్వీట్ చేశారు. కాగా.. ఈ ట్వీట్స్‌‌పై టీఆర్ఎఉస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి.
Link to comment
Share on other sites

Just now, Bezawadabullo said:

talibans and decoits intha addam ga dhorikipoyaru endhi :roflmao::roflmao:

lokesh press meet pedithey inka bhaagundedhi....

present situtation lo lokesh tweet cheyyadame manchidhi. 

pressmeet cbn pettaali. 

ika manaku manchi agressive speakers vunnaaru  in each area(district). vallatho koodaa pressmeet pettinchaali. we want pressmeets from dhulipala narendra, gorantla buchaiah, ganta srinivas, payyavula keshav .

manaki manchi speaker evaru leru anukunna time lo kutumba rao aadhukunnaadu. 

ippudu kc chekuri koodaa add ayyaaru.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...