Jump to content

ఓట్ల తొలగింపు కోసం 8 లక్షల దరఖాస్తులు: సీఈవో

Recommended Posts

ఓట్ల తొలగింపు కోసం 8 లక్షల దరఖాస్తులు: సీఈవో
03-03-2019 21:41:29
 
636872461697001269.jpg
విజయవాడ: ఓట్ల తొలగింపు కోసం 8 లక్షల దరఖాస్తులు వచ్చాయని ఏబీఎన్‌తో సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 2 లక్షల దరఖాస్తుల పరిశీలించామని ఆయన చెప్పారు. ఫారం-7 దరఖాస్తుల ద్వారా ఒక్క ఓటు తొలగించలేదని స్పష్టం చేశారు. గత 10 రోజుల్లోనే ఆరు లక్షల దరఖాస్తులు అందాయని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు తర్వాత ఫారం 7 దరఖాస్తులు తగ్గాయని చెప్పారు. ఓటర్ల ప్రమేయం లేకుండా ఫారం 7 దరఖాస్తులు వచ్చినా మూడు దశల్లో పరిశీలించిన తర్వాతే ఓట్లు తొలగిస్తామని ద్వివేది వెల్లడించారు. ఐపీ అడ్రస్‌లు ఇవ్వాలని సీ కాడ్‌ను కోరామని, ఓటరు నమోదు కోసం 7 లక్షల దరఖాస్తులు..వారంలోగా పరిశీలన పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. నామినేషన్ల చివరి రోజు వరకు కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకోవచ్చని, ఓటర్లు ఆందోళన చెందవద్దని, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఏబీఎన్‌తో సీఈవో గోపాలకృష్ణ ద్వివేది అన్నారు
Link to comment
Share on other sites

39 minutes ago, sonykongara said:

Good but concerning.... 

Link to comment
Share on other sites

12 minutes ago, niceguy said:

Okka  vote kuda remove cheyyala : CEO

comedy...may be ayina cheppidhi form7 nuchi vachina req gurnchi ayiuntundhi ..last few months nunchi votes delete avutha vasthunnay..eppudu kottaga start chesindhi kadhu edhi.

but election daggra vachesariki andharu check chesukonnaru kabatti telisthunnay anthe... 

Link to comment
Share on other sites

One good thing is most Govt employees  are not against TDP , Similarly collectors  .. This is helping in a great way. 

Even if Election commission goes  against us (it seems  dwivedi is neutral. he is not supporting BJP or YCP blindly), that needs to be implemented by these govt employees and collectors only. So we are properly covered on this..

Link to comment
Share on other sites

evarivo votes remove cheyyamani inkevado ulfa gaadu darakasthu cheyyatamento ... election commission daani meeda acting emito ... 

Always took pride in how we conduct elections at such massive scale ... may be there are some vulnerabilities.

As good citizens ... its each of our responsibility to protect the integrity of the process.

Link to comment
Share on other sites

14 hours ago, minion said:

idemi kotha kadu.naa chinnapati nundi chustunna..mana votes vere vallu tiseyadam.ipdu new thing anti ante idi organized ga oka govt level lo EC lo level lo cheating jaragdam

Link to comment
Share on other sites

17 hours ago, sonykongara said:

ఫారం-7 దరఖాస్తుల ద్వారా ఒక్క ఓటు తొలగించలేదని స్పష్టం చేశారు.

17 hours ago, sonykongara said:

ఓటర్లు ఆందోళన చెందవద్దని, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఏబీఎన్‌తో సీఈవో గోపాలకృష్ణ ద్వివేది అన్నారు

Telangana CEO Rajat Kumar same biscuit esevaadu up until polling day

Nominations start ayyi, final list vachhaka kooda public ni confuse chesevallu. That is not the list, this is not the list thokka thotakoora

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...