Jump to content

Ganta


Recommended Posts

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ఎలాగైనా అధికారంలోకి రావాలని కుట్రలు పన్నుతున్నారు వీళ్లకి తెలంగాణ ప్రభుత్వం సాయం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వానికి చెబుతున్నా.. మీరు జగన్ అనే పాముకి పాలు పోసి పోషిస్తున్నారు.. ఆ పాము మిమ్మల్ని కూడా కాటేస్తుంది.
Link to comment
Share on other sites

 
6rp2NAhq_x96.jpg
 
భారీ ఆధిక్యంతో అధికారంలోకి రాబోతుందని విపక్ష పార్టీకి అర్థమైంది టీడీపీ విజయాన్ని అడ్డుకునేందుకు వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది టీడీపీ అనుకూల ఓట్లు తొలగించాలని వైసీపీ కార్యకర్తలు తప్పుడు దరఖాస్తులు పెట్టారు ఓట్ల తొలగింపుపై మొత్తంగా 74,800కు పైగా దరఖాస్తులు వెళ్లాయి
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...