Jump to content

Mangalagiri

rama123

Recommended Posts

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీవ్ర మనస్తాపం వైసీపీ పార్టీ కి జీవం పోసి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఢీకొన్న స్థానిక ఎమ్మెల్యే పట్టించుకొని అధిష్టానం రాజకీయాల నుండి వై దోలగాలని పలువురు వత్తిడి
స్థానిక ఇతర పార్టీ నాయకులను చేర్చుకునే సమయంలో ఆర్కే ని సంప్రదించని అధిష్టానం తీవ్ర మనస్థాపానికి గురై అజ్ఞాతంలోకి వెళ్లిన మంగళగిరి ఎమ్మెల్యే కార్యకర్తల్లో అంతర్గత తిరుగుబాటు రాజీనామా చేసే అవకాశం?

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

Kickku raa kickkuuu

Link to comment
Share on other sites

45 minutes ago, KING007 said:

Ippudu veedu TDP lo ki vasthada???

Enduku bokka ఇప్పుడు గెలిచే seat అది ఎవడు పోటీ చేసిన టిడిపి నుంచి... Only guy worthful from Guntur n కృష్ణ అయితే only pardasaradhi ఏదో ఒక seat ichi laagithe చాలు sweep kottochu కృష్ణ lo.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...