Jump to content

పోటీకి మురళీమోహన్‌ విముఖత!


Recommended Posts

  • ఆయన కోడలు రూప కూడా.. నేడు సీఎంకు చెప్పనున్న ఎంపీ
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్‌ ఈసారి ఎన్నికల్లో పోటీచేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన కోడలు రూప కూడా పోటీ చేయకూడదని భావిస్తున్నట్లు ఆయన అనుచరుల్లో ప్రచారం జరుగుతోంది. ఇక నుంచి తాను ఏర్పాటుచేసిన ట్రస్టు కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. అమరావతిలో శుక్రవారం రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ అభ్యర్థులపై చంద్రబాబు సమీక్షించనున్నారు. మురళీమోహన్‌ కూడా హాజరు కానున్నారు. ఆ సందర్భంగా తన నిర్ణయాన్ని సీఎంకు స్వయంగా తెలియజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Link to comment
Share on other sites

33 minutes ago, NTRYoungTiger said:

Undavalli ki chance vundochhu okavela vasthe 

ఉండవల్లి ఎందుకు vasthadu, Ycp అయితే vadi జెండా ఎజెండా.. మంచి పేరున్న candidate enough.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...