Jump to content

CBN menakodali mogudu


NatuGadu

Recommended Posts

  • Replies 61
  • Created
  • Last Reply
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామ
28-02-2019 12:44:23
 
636869546644682577.jpg
హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ అధ్యక్షుడు జగన్ వైసీపీ కండువా కప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో సీఎంగా గెలిపించుకోవడం కోసమే పార్టీలో చేరినట్లు నార్నె చెప్పారు. రాష్ట్రానికి మేలు చేసేది జగనేనని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. నార్నె శ్రీనివాసరావు కేవలం పార్టీలో చేరడంతోనే సరిపెడతారా లేక ఎక్కడ నుంచైనా పోటీ చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీకి నార్నె ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...