Jump to content

Pak medha air strikes


Rajakeeyam

Recommended Posts

  • Replies 198
  • Created
  • Last Reply
8 minutes ago, kumar_tarak said:
 

Indian Air Force Strikes at Balakot don't have official word yet but the Helter skelter by Pakistan seems like something big has happened. The IAF has gone beyond POK & into Pakistan near their capital while they were busy counting alms received from Saudi & China.

POK velli attack cheyyamante Mod-Shah mana Army Pak loke direct ga poyi attack chesi vachhara?

Sabhaash samara anali mana army vaallani nijam ayithe.

Link to comment
Share on other sites

* బారత వైమానిక దళ పైలట్లకు సెల్యూట్‌ - రాహుల్‌ గాంధీ

* ఈ ఉదయం నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఇది ఆరంభం మాత్రమే - కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌

* పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టిన భారత వైమానిక దళ ధీరులకు సెల్యూట్‌ - దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

* నియంత్రణ రేఖ వెంబడి అద్భుత ఆపరేషన్‌ చేపట్టిన మన వాయుసేనకు అభినందనలు - మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా

* అమరవీరుల త్యాగాలను వృథాగా పోనివ్వమని పాకిస్థాన్‌కు ఇంతకుముందే చెప్పాం. ఓ భారతీయుడిగా ఈ రోజు నేను గర్వపడుతున్నాను - మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌

* భారత వైమానిక దళం, మన సాయుధ బలగాలకు సెల్యూట్‌ - ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌

Link to comment
Share on other sites

వైరల్ అవుతున్న సర్జికల్ స్ట్రైక్-2 వీడియో ఫేక్!.. కారణం ఇదీ..
26-02-2019 13:43:25
 
636867854064972952.jpg
ఆంధ్రజ్యోతి, ఇంటర్నెట్ డెస్క్: పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన దాడులు జరిపిన నేపథ్యంలో ‘సర్జికల్ స్ట్రైక్-2 వీడియో ఇదే’ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలోనే కాకుండా జాతీయ టీవీ చానెల్స్‌లో కూడా ప్రసారం అవుతోంది. జైషే మహ్మద్ తీవ్రవాద శిబిరాలే టార్గెట్‌గా 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలతో దాడి చేసినట్లు భారత వాయుసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న వీడియోలో ఒక విమానం మాత్రమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వీడియోను ఆంధ్రజ్యోతి పరిశీలించగా.. అందులో ఉన్నది అసలు మిరాజ్-2000 యుద్ధ విమానం కాదని తేలింది. ఆ వీడియోలో ఉన్నది మిరాజ్ కాదని చెప్పడానికి కారణం కూడా ఉంది. అది ఏమిటంటే..
 
 
భారత వాయుసేన వద్ద ఉన్న మిరాజ్-2000 యుద్ధ విమానం డెల్టా వింగ్ కలిగి ఉంటుంది. అంటే రెండు రెక్కలు కలిసి పెద్ద త్రికోణాకారంలో ఉంటుంది(ఫొటోలో చూడొచ్చు). కానీ, వీడియోలో కనిపిస్తున్న విమానం డెల్టావింగ్ కలిగింది కాదు. పైగా దాని రెక్కల వెనుక మరో రెండు చిన్న రెక్కలు కూడా కనిపిస్తున్నాయి. మిరాజ్ యుద్ధ విమానం అయితే అలా ఉండదు. మిరాజ్ యుద్ధ విమానాల గురించి తెలిసినవారు.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను పరిశీలనగా చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ వీడియో ఫేక్ అని అర్థమవుతోంది. దాడికి సంబంధించి ఎలాంటి వీడియోను భారత వాయుసేన విడుదల చేయలేదు
Link to comment
Share on other sites

26 minutes ago, kurnool NTR said:

Good job but don’t lead it to a war. 

uncle if below is true pak respond avuthadhi and it will be a war then..lets prepare (fight::rocketwhore:

3 hours ago, kumar_tarak said:
 

This is not #surgicalstrike2.#Balakot is in Khyber Pakhtunkhwa, just 60 km or so from Abbottabad where Pakistan military nestles, where Osama bin Laden was killed.
Indian Mirage 2000s have struck deep in the heart of Pakistan.
This is a full-blown attack. #IndiaStrikesBack

 

Link to comment
Share on other sites

Everyone should support Indian Forces (Army/Navy/Air Force).

No one will not support spineless Mod-Shah & BJP. 5 years Pak & China adugulaku madugulethharu.

Baffas support Kashmiri separatist party whose aim is to split India & shared power with terrorists for 2-3 years which resulted in murder of 100s of Innocent Indian Jawans.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...