Jump to content

చంద్రబాబు వందశాతం ఓడిపోతారు: కేటీఆర్

RamaSiddhu J

Recommended Posts

హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వందశాతం ఓడిపోతారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. చంద్రబాబు దిల్లీలోనే కాదు, అమరావతిలో కూడా చక్రం తిప్పలేరని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా తప్పకుండా గెలుస్తుందని జోస్యం చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు జరిగితే బాబుకేంటి బాధ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆస్తులుంటే వైకాపాలో చేరాలని చెబుతున్నామా? ఐదేళ్లలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 

 ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 తెరాస, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయి. సంఖ్యాబలం ఉన్నందునే అన్నీ సరిచూసుకుని అభ్యర్థులను ప్రకటించాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాలని కాంగ్రెస్‌ కోరింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినందున పునరాలోచన ఉండదని చెప్పాం. తెలంగాణ ప్రజలు దిల్లీని శాసించాలనే నినాదంతో పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్తాం. 16 పార్లమెంట్‌ స్థానాల్లో తెరాస విజయం సాధిస్తుంది. కాంగ్రెస్‌ చెబుతున్నట్లు రాహుల్‌ వర్సెస్‌ మోదీ వాతావరణం ఉండదు. కేంద్రంలో కాంగ్రెస్‌, భాజపా రెండింటికీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. మార్చి 1 నుంచి ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తాం. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక సన్నాహక సమావేశం ఉంటుంది. ఎన్నికల అనంతరం తెరాస సభ్యత్వ నమోదు, పార్టీ పదవుల నియామకాలు ఉంటాయి’’ అని కేటీఆర్‌ తెలిపారు

Link to comment
Share on other sites

51 minutes ago, Jaitra said:

Ya

Can't be ignored

37 minutes ago, LuvNTR said:

edo plan undi anukuntunna. all national media surveys lo YCP ki baaga edge isthnnaru including india today. aa PK sudden ga silent ayyi tours anni aapesadu. veedu sudden ga 100% bob vodipothadu antunnadu. edo jaruguthondi. 

Nope.. antha scene ledhu... These statements.. just to demoralize TDP cader

Link to comment
Share on other sites

6 minutes ago, Paruchuri said:

2014 mundhu kuda veella babu ittane koosadu ga..Chandrababu e tenure lo em sesado seppalanta..Ikkadaku vachi chuste telustadi e pagati veshagallaku...

Babu koduku alludu koothuru TG elections 30 mins speech lo min 20min Babu gaarini Andhrw vaani tiinappudu gurthuraledemo ee ktr gaadiki..appudu emi ayyindi buddi babu funding to congress ,babu stopping TG development,babu TG drohi siggulekunda aallu develop chesindi maatladakunda babu gari meeda edchqqruga gurthuledemo

Link to comment
Share on other sites

TG elections lo EVMs ni baaga manipulate sesaru anadaniki EC vallu release chesina poll results loni discrepencies ee proofs. almost 31 constituencies lo vellu baaga kummakku ayyaru EC agents ni konesi. watch gadwal, kodangal, siddipet, armoor etc. 

ibrahimpatnam lo 376 votes majority tho TRS athanu win ayyadu. kalwakurthi lo 20332 votes difference tho fake sesaru ani EC website lo pettina polled votes ki officially announced Votes (prepoll list) ki ani open gaane telisipothondi. 

Vikarabad lo ekam ga EVM lo polled votes ki VVPAT slip count ki 37 votes difference vochindi. idi court lo case vesthe adi pending lo undagaane aa collector EVMs open sesi VVPAT slips ni teesi padesadu kaavali TRS tho kummakku ayindi bayata padakudadu ani... anduke aa collector ni suspend sesindi court.

TG-Polls-1.jpg

TG-Polls-2.jpg

TG-Polls-3.jpg

Link to comment
Share on other sites

1 hour ago, LuvNTR said:

veedu malli EC tho EVM tho edo plan sesinattu unnadu. anduke antha confident ga septhunnadu. 

1 hour ago, LuvNTR said:

edo plan undi anukuntunna. all national media surveys lo YCP ki baaga edge isthnnaru including india today. aa PK sudden ga silent ayyi tours anni aapesadu. veedu sudden ga 100% bob vodipothadu antunnadu. edo jaruguthondi. 

Otamiki reasons vethukkuntunnara appude?

Link to comment
Share on other sites

1 hour ago, RamaSiddhu J said:

హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వందశాతం ఓడిపోతారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. చంద్రబాబు దిల్లీలోనే కాదు, అమరావతిలో కూడా చక్రం తిప్పలేరని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా తప్పకుండా గెలుస్తుందని జోస్యం చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు జరిగితే బాబుకేంటి బాధ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆస్తులుంటే వైకాపాలో చేరాలని చెబుతున్నామా? ఐదేళ్లలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 

 ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 తెరాస, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయి. సంఖ్యాబలం ఉన్నందునే అన్నీ సరిచూసుకుని అభ్యర్థులను ప్రకటించాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాలని కాంగ్రెస్‌ కోరింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినందున పునరాలోచన ఉండదని చెప్పాం. తెలంగాణ ప్రజలు దిల్లీని శాసించాలనే నినాదంతో పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్తాం. 16 పార్లమెంట్‌ స్థానాల్లో తెరాస విజయం సాధిస్తుంది. కాంగ్రెస్‌ చెబుతున్నట్లు రాహుల్‌ వర్సెస్‌ మోదీ వాతావరణం ఉండదు. కేంద్రంలో కాంగ్రెస్‌, భాజపా రెండింటికీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. మార్చి 1 నుంచి ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తాం. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక సన్నాహక సమావేశం ఉంటుంది. ఎన్నికల అనంతరం తెరాస సభ్యత్వ నమోదు, పార్టీ పదవుల నియామకాలు ఉంటాయి’’ అని కేటీఆర్‌ తెలిపారు

From 2020 -

Telangana CM - KTR

AP CM - Jagan

Link to comment
Share on other sites

Gajwel lo Harish gaadu sesina rigging booth management pakkaga telisipothondi. chanipoina vallu, NRI valla votes kuda vesaru vodalakunda. proofs tho saha high court lo case vesi VVPATs lekka ivvali ani adigithe 100 Cr table offer ichi vanteru ni konesadu kcr. 

ee harish gaadi booth management maathram daarunam. konni booths lo enni official votes unte anni TRS ki paddayi. okkati kuda Vanteru ki padaledu. ikkade artham ayipothondi ga vellu EC agents tho pakka kummakku ayyaru ani. anduke ee button nokkina TRS ke paddayi ikkada chala booths lo.

TG-Polls-5.jpg

TG-Polls-6.jpg

Link to comment
Share on other sites

6 minutes ago, ask678 said:

EVMs Hyd ECIL lo manufacture chestharu...so akkade Ajay Rao design chesina software install chesi pampistharu...

Ika EC Modisha servants....akkada vallu emi chebithe EC adhi announce chesthadi....

?

Inka emi anipisthundi. Ayithe TDP otami khayama?

Link to comment
Share on other sites

TELANAGANA people AP ki vachi vote vesina kooda CBN will come to power this time.

Ee KTR gadu oka comedy fellow, vaadiki antha scene ivvakandi. Evaaraina oka machi stature vunna person rendu boothulu tidithe daariki vasthadu.

last time kooda KCR gadu Jagan CM avuthadu ani annadu, choosthe clear cut majority tho TDP power loki vachindi. 

TRS part should not come outside of Telangana.

Link to comment
Share on other sites

2 hours ago, RKumar said:

Otamiki reasons vethukkuntunnara appude?

kaadu. dots connect sesthunna. EC ceo ga gopal krishna dwivedi ni sudden ga appoint sesaru jan 17 2019 lo. he was ex PS cum OSD to purandhareswari when she was minister.

jan 16, 2019 roju Purandhareswari ni bjp election committe chairman ga appoint sesaru. gopal krishna dwivedi was already suspended that he took bribes before. some thing happend then suddenly he was reinstated and transferred to AP. aa some thing sketch lekunda etla jarigi untadi antavu.

Link to comment
Share on other sites

@LuvNTR hopefully CBN, Lokesh and TDP Leaders seriously work put counter measures...if not manam election results tarvatha vo 10 years yedvalsi vuntundi. Labour batch and free schemes batch ku yem parledu coz yevaru vachina yedo vokati visirestu vuntaru. But state bagupadali and etc think chese batch and middle class people will be the losers if Jagan wins. Hopefully these people realize it. But EVM tampering, EC and agents nu manage chestunte matram common people kuch bhi nahi kar sakta ...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...