Jump to content

జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన బుద్దా

sonykongara

Recommended Posts

జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన బుద్దా
23-02-2019 15:49:49
 
636865338393043206.jpg
విజయవాడ: ప్రతిపక్ష నేత జగన్ లండన్ పర్యటనపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. లండన్‌లో విజయ్‌మాల్యాతో జగన్‌ రహస్య భేటీ అయ్యారని ఆరోపించారు. జగన్‌-మాల్యా రహస్య భేటీ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. హవాలా డబ్బులు తరలించేందుకే జగన్‌-మాల్యా సమావేశమయ్యారని విమర్శించారు. జగన్‌కు దమ్ముంటే లండన్‌లో ఎవరెవరిని కలిశారో చెప్పాలని సవాల్ విసిరారు. చెన్నైలో పురందేశ్వరి, టీఆర్‌ఎస్‌ నేత సంతోష్‌రెడ్డి, వైసీపీ నేత సుబ్బారెడ్డి, మోహన్‌బాబు రహస్యంగా భేటీ అయ్యారని చెప్పారు. జగన్‌ లండన్‌ పర్యటనపై కేంద్రం వెంటనే స్పందించాలని కోరారు. జగన్‌కు మోదీ, కేంద్రం సహకరిస్తోందన్నారు. జగన్‌ లండన్‌ పర్యటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

It’s loose comments is their any need to do comment like meeting malya if their is proofs then do it otherwise refrain ....,

Link to comment
Share on other sites

1 hour ago, Bezawadabullo said:

hawala money techukotaniki velladu ante good and janalu nammutharu vijay mallya ni kalvataniki ani manam a seriousness ni neeru karchesthunam kadha annay 

seriousness emo kaani, at least... konthamandi ee angle lo kooda aalochisthaaru

Link to comment
Share on other sites

వైకాపా నిధుల సమీకరణకే నలుగురు భేటీ 

శాసనమండలి విప్‌ బుద్దా వెంకన్న

వైకాపా తరపున నిధులు సమీకరించేందుకు భాజపా నేత పురందేశ్వరి, తెరాస నేత సంతోష్‌రెడ్డి, వైకాపా నేత సుబ్బారెడ్డి, సినీనటుడు మోహన్‌బాబు చెన్నైలోని ఒక హోటల్‌లో రహస్య భేటీ నిర్వహించారని శాసనమండలి విప్‌ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అవినీతి సొమ్మును వైకాపాకు విరాళాల రూపంలో తీసుకొచ్చేందుకు జగన్‌ లండన్‌ పర్యటనకు వెళ్లారన్నారు. అక్కడ విజయ్‌మాల్యాతో రహస్య భేటీ వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

Link to comment
Share on other sites

On 2/23/2019 at 9:11 AM, adithya369 said:

What's wrong in his comments,  vaallu chese ani allegations ki proof lu vunnaaya? 

Exactly.

Thappu ledu ... ycp/bjp/pk lanti vallu roju chesedi idhe ... burada jallatam ... nothing wrong in extending the courtesy. 

Proof lu tharuvatha ... its not always TDPs job to provide proofs. Let others deal with slime for once.

remember PKs comments on Loki and CBN? Question chesthe, evaro antunnaru naaku theleedu ... oka, responsible person chese panena adi.

ee chillara nakos ki chillara tactics ye workout avthai ... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...