APDevFreak Posted February 21, 2019 Share Posted February 21, 2019 పాక్‌కు ఎలా షాకివ్వాలో చెప్పిన ఇజ్రాయెల్!21-02-2019 22:04:01 న్యూఢిల్లీ: ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఇప్పుడో మెసేజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. వివిధ మార్గాల ద్వారా పాక్‌పై భారత్ యుద్ధం ప్రారంభించింది. తొలుత అత్యంత సన్నిహిత దేశం హోదాను తొలగించిన భారత్.. దిగుమతి సుంకాన్ని 200 శాతానికి పెంచింది. తాజాగా, పాక్‌కు వెళ్లే నీటిని ఆపేసింది. ఇవన్నీ పక్కన పెడితే.. భారత ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీయాలని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న పాక్.. నకిలీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించి భారత్‌లో ప్రవేశపెడుతోంది. అయితే, దీనికి కూడా అడ్డుకట్ట వేసే మార్గం ఒకటుందని అంటోంది ఇజ్రాయెల్. ఒకే ఒక చిన్న పనితో నకిలీ నోట్లకు అడ్డుకట్టు వేయొచ్చని చెబుతూ భారత్‌కు ఇజ్రాయెల్ ఓ సలహా ఇచ్చిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదేంటంటే.. ఇకపై భారత్ ముద్రించే కరెన్సీ నోట్లపై ‘కశ్మీర్ భారత్‌దే’(కశ్మీర్ బిలాంగ్స్ టు ఇండియా) అని ముద్రించాలన్నదే ఆ సలహా. కశ్మీర్ భారత్‌దేనన్న నిజాన్ని అంగీకరించని పాక్ ఆ వాక్యాలను ప్రింట్ చేయడానికి అంగీకరించదని ఫలితంగా నకిలీ నోట్ల బెడద తప్పుతుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత్‌కు సలహా ఇచ్చిందని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. అయితే, ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా.. ఆలోచన మాత్రం అద్భుతంగా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
venkatjampani Posted February 21, 2019 Share Posted February 21, 2019 asale pakis murkhulu vallu mana desanni debba tiyalani anukunte tappakund aprint chestaru. vallaki ilanti feelings pettukoru ani anukuntunna Link to comment Share on other sites More sharing options...
kurnool NTR Posted February 21, 2019 Share Posted February 21, 2019 It is a old one. This idea has been in circulation since Kargil war. Link to comment Share on other sites More sharing options...
John Posted February 21, 2019 Share Posted February 21, 2019 OK what if still they print Link to comment Share on other sites More sharing options...
Kondepati Posted February 21, 2019 Share Posted February 21, 2019 silly thing... Link to comment Share on other sites More sharing options...
abhi Posted February 22, 2019 Share Posted February 22, 2019 1 hour ago, Kondepati said: silly thing... Link to comment Share on other sites More sharing options...
HelloNTR Posted February 22, 2019 Share Posted February 22, 2019 aunu mari nakili note lu esevadu emotion tho ragilipothu .. aa okka stmt kosam vadi fake currency business mottam moosesi .. kaaya kastam cheskuni bathakatam start chestadu Link to comment Share on other sites More sharing options...
surendra.g Posted February 22, 2019 Share Posted February 22, 2019 5 minutes ago, HelloNTR said: aunu mari nakili note lu esevadu emotion tho ragilipothu .. aa okka stmt kosam vadi fake currency business mottam moosesi .. kaaya kastam cheskuni bathakatam start chestadu Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted February 22, 2019 Share Posted February 22, 2019 Thupuk joke Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted February 22, 2019 Share Posted February 22, 2019 idi silly joke! j&k disputed according to UN, unilateral ga print cheskomani ee country cheppadu.. that is inviting risk for that country also! Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted February 22, 2019 Share Posted February 22, 2019 What if Pak uses agencies from Bangladesh? Link to comment Share on other sites More sharing options...
paruchuriphani Posted February 22, 2019 Share Posted February 22, 2019 Too much silly thing .... School pillala issue anukunnara.... Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted February 22, 2019 Share Posted February 22, 2019 Idi asalu strategy na miiii Link to comment Share on other sites More sharing options...
JAYAM_NANI Posted February 22, 2019 Share Posted February 22, 2019 Israel themselves uses a currency which is also used in Palaestine areas. If Pakistan is a rogue country, do we really believe that a rogue country will stop doing rogue things just because you had an extra statement in our currency note. Link to comment Share on other sites More sharing options...
minion Posted February 22, 2019 Share Posted February 22, 2019 17 hours ago, APDevFreak said: అదేంటంటే.. ఇకపై భారత్ ముద్రించే కరెన్సీ నోట్లపై ‘కశ్మీర్ భారత్‌దే’(కశ్మీర్ బిలాంగ్స్ టు ఇండియా) అని ముద్రించాలన్నదే ఆ సలహా. కశ్మీర్ భారత్‌దేనన్న నిజాన్ని అంగీకరించని పాక్ ఆ వాక్యాలను ప్రింట్ చేయడానికి అంగీకరించదని ఫలితంగా నకిలీ నోట్ల బెడద తప్పుతుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం భారత్‌కు సలహా ఇచ్చిందని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. అయితే, ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా.. ఆలోచన మాత్రం అద్భుతంగా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.