Jump to content

చింతమనేని వీడియో మార్ఫింగ్ కేసులో ఒకరు అరెస్ట్

sonykongara

Recommended Posts

చింతమనేని విషయంలో వైసీపీని తప్పుపట్టిన బాబు
21-02-2019 13:26:29
 
636863523909308524.jpg
అమరావతి: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ వాళ్లే సీన్ క్రియేట్ చేసి...వాళ్లే దుష్ప్రచారం చేస్తారని విరుచుకుపడ్డారు. అలాగే ఫోటోలు మార్ఫింగ్ చేసి, వీడియో కటింగ్‌లు కూడా చేస్తారన్నారు. ప్రతిపక్షం తప్పుడు పనులను సమర్థంగా ఎదుర్కోవాలని సీఎం సూచించారు. మరోవైపు ఎమ్యెల్యే మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్‌ను టీడీపీ అధిష్ఠానం పరిశీలించింది. వీడియోను కట్ చేసి వైసీపీ వాళ్లే సోషల్ మీడియాలో పెట్టినట్లు ధృవీకరించారు. దళితులను అవమానించేలా చింతమనేని మాట్లాడారంటూ ఆరోపణలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

చింతమనేని వీడియో మార్ఫింగ్ కేసులో ఒకరు అరెస్ట్
21-02-2019 15:16:36
 
636863589978537125.jpg
 
ఏలూరు/పశ్చిమగోదావరి: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీడియో మార్ఫింగ్ కేసులో కత్తుల రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియో మార్ఫింగ్‌ చేశారంటూ బుధవారం జిల్లా ఎస్పీకి చింతమనేని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చింతమనేని దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ ఘటనపై దళిత సంఘాలు నిరసనలు చేపట్టారు. అయితే తన వీడియోను మార్ఫింగ్ చేశారంటూ చింతమనేని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీడియోను పోస్టు చేసిన కత్తుల రవిని అదుపులోకి తీసుకున్నారు.
Link to comment
Share on other sites

Oka interesting byte.... incident took place more than a year ago in Eluru. Chintamaneni ki spot pettadaniki YCP vallu full plan chesaru.... intelligence gave info to MLA. Rekki chestuntey pattukunnaru.... direct teskelli kallu chetulu kattesi railway track meeda padesadu.... plan venaka unnadi evaro cheptey oduluta lekapothey chastaru ani vadi range lo beditistey appudu bayata pettadu.... local YCP MPTC pani ani.... ah roju nunchi ah YCP candidate under ground antaaru.... ee incident jarigaakey “Chintamaneni akrutyaalu” ani edustunnaru $hit lo.... oka sari extra lu chesarani PK fans ki pagilindi.... matter PK daaka ellindi.... appatnunchi aadi edupu..... 

Link to comment
Share on other sites

చింతమనేని కేసుపై స్పందించిన ఎస్పీ
21-02-2019 19:04:23
 
ఏలూరు: దెందులూరు చింతమనేని ప్రభాకర్ కేసుపై ఎస్పీ రవిప్రకాష్‌ స్పందించారు. చింతమనేని వీడియోను కావాలనే ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఎస్పీ తెలిపారు. నిందితుడు పెదపాడు మండలం తోటగూడెంకి చెందిన కత్తుల రవిగా గుర్తించామన్నారు. 30 సెకన్ల వీడియోతో అలజడి సృష్టించారని, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా వీడియో ఉండడంతో.. రవిపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. మొదట ఆ వీడియోను రవి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసి తర్వాత యూట్యూబ్‌లో పెట్టాడని రవిప్రకాష్‌ చెప్పారు
Link to comment
Share on other sites

వైసీపీ మీడియా సమన్వయకర్త అరెస్టు
24-02-2019 03:51:58
 
636865771165230646.jpg
  • ‘చింతమనేని‘ కేసులో పెళ్లైన మరునాడే అదుపులోకి ..
  • మార్ఫింగ్‌లో కామిరెడ్డి పాత్రపై విచారణ
ఏలూరుక్రైం, ఫిబ్రవరి 23 : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ గ్రామసభలో చేసిన ప్రసంగం మార్ఫింగ్‌ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యవహారంలో మరో వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ పార్టీ మీడియా కో-ఆర్డినేటర్‌ కామిరెడ్డి వెంకట నరసింహారావును అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ కేసులో పెదపాడు మండలం తోటగూడెంకు చెందిన వైసీపీ నాయకుడు కత్తుల రవికుమార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం సాయంత్రం దెందులూరు ప్రాంతంలోని శ్రీరామవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి వెంకట నరసింహరావుని (నానీ) పోలీసులు.. ఆయన అత్తగారి ఇంటి దగ్గర అదుపులోకి తీసుకొన్నారు. నరసింహరావుకు ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన యువతితో ఏలూరులో శుక్రవారం రాత్రే వివాహమైంది.
 
శనివారం సాయంత్రం వధువుతో కలిసి ఆయన తన అత్తవారి ఇంటికి చేరుకొన్నారు. అప్పటికే అక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఆ ఇంటికి చేరుకొన్న మరుక్షణమే పోలీసులు కామిరెడ్డిని తమతో తీసుకువెళ్లిపోయారు. ఈ సమాచారం వైసీపీ నాయకులకు తెలియడంతో, వారంతా త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికి కామిరెడ్డిని ఎక్కించిన వాహనం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొంది. దాన్ని అడ్డగించి వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇంతలో అక్కడకు వచ్చిన డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావుతో వాగ్వివాదానికి దిగారు. కామిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని గట్టిగా డిమాండ్‌ చేశారు. వైసీపీ నాయకులతో డీఎస్పీ చర్చలు అర్ధరాత్రి దాటాకా కొనసాగాయి. మరోవైపు, వీడియో మార్ఫింగ్‌ వ్యవహారంలో కామిరెడ్డి ప్రమేయంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Link to comment
Share on other sites

13 minutes ago, sonykongara said:

Original attagari intiki pattukupoyaru ga pollice lu.. chintamaneni ante emanukunnaro.. andhari laga silent ga vuntadu anukunattu Jaffas..

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:
వైసీపీ మీడియా సమన్వయకర్త అరెస్టు
24-02-2019 03:51:58
 
636865771165230646.jpg
  • ‘చింతమనేని‘ కేసులో పెళ్లైన మరునాడే అదుపులోకి ..
  • మార్ఫింగ్‌లో కామిరెడ్డి పాత్రపై విచారణ
ఏలూరుక్రైం, ఫిబ్రవరి 23 : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ గ్రామసభలో చేసిన ప్రసంగం మార్ఫింగ్‌ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యవహారంలో మరో వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ పార్టీ మీడియా కో-ఆర్డినేటర్‌ కామిరెడ్డి వెంకట నరసింహారావును అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ కేసులో పెదపాడు మండలం తోటగూడెంకు చెందిన వైసీపీ నాయకుడు కత్తుల రవికుమార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం సాయంత్రం దెందులూరు ప్రాంతంలోని శ్రీరామవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి వెంకట నరసింహరావుని (నానీ) పోలీసులు.. ఆయన అత్తగారి ఇంటి దగ్గర అదుపులోకి తీసుకొన్నారు. నరసింహరావుకు ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన యువతితో ఏలూరులో శుక్రవారం రాత్రే వివాహమైంది.
 
శనివారం సాయంత్రం వధువుతో కలిసి ఆయన తన అత్తవారి ఇంటికి చేరుకొన్నారు. అప్పటికే అక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఆ ఇంటికి చేరుకొన్న మరుక్షణమే పోలీసులు కామిరెడ్డిని తమతో తీసుకువెళ్లిపోయారు. ఈ సమాచారం వైసీపీ నాయకులకు తెలియడంతో, వారంతా త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికి కామిరెడ్డిని ఎక్కించిన వాహనం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొంది. దాన్ని అడ్డగించి వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇంతలో అక్కడకు వచ్చిన డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావుతో వాగ్వివాదానికి దిగారు. కామిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని గట్టిగా డిమాండ్‌ చేశారు. వైసీపీ నాయకులతో డీఎస్పీ చర్చలు అర్ధరాత్రి దాటాకా కొనసాగాయి. మరోవైపు, వీడియో మార్ఫింగ్‌ వ్యవహారంలో కామిరెడ్డి ప్రమేయంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

I think he went for kaaryam in atta gaari house ?

Link to comment
Share on other sites

చింతమనేని కేసులో అరెస్టయిన కామిరెడ్డి సోదరుడు మృతి
24-02-2019 11:29:11
 
ఏలూరు: జిల్లాలోని పెదవేగి మండలం వేగివాడ దగ్గర జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆర్టీసీ బస్సు-ఓమ్నీ వ్యాన్‌ ఢీకొన్న సంఘటనలో కామిరెడ్డి ఆదిత్య(30) అనే యువకుడు మృతిచెందాడు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. దళితులను దూషించారంటూ వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడంటూ పోలీసులు అరెస్టు చేసిన కామిరెడ్డి నానికి ఆదిత్య స్వయానా సోదరుడు. కాగా... కామిరెడ్డి నాని అరెస్టుకు నిరసనగా ఏలూరులో నిన్న రాత్రంతా జరిగిన ఆందోళనలో ఆదిత్య పాల్గొన్నాడు. ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో అతను మృతిచెందాడు.
Link to comment
Share on other sites

7 hours ago, sonykongara said:
వైసీపీ మీడియా సమన్వయకర్త అరెస్టు
24-02-2019 03:51:58
 
636865771165230646.jpg
  • ‘చింతమనేని‘ కేసులో పెళ్లైన మరునాడే అదుపులోకి ..
  • మార్ఫింగ్‌లో కామిరెడ్డి పాత్రపై విచారణ
ఏలూరుక్రైం, ఫిబ్రవరి 23 : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ గ్రామసభలో చేసిన ప్రసంగం మార్ఫింగ్‌ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యవహారంలో మరో వైసీపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ పార్టీ మీడియా కో-ఆర్డినేటర్‌ కామిరెడ్డి వెంకట నరసింహారావును అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ కేసులో పెదపాడు మండలం తోటగూడెంకు చెందిన వైసీపీ నాయకుడు కత్తుల రవికుమార్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం సాయంత్రం దెందులూరు ప్రాంతంలోని శ్రీరామవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి వెంకట నరసింహరావుని (నానీ) పోలీసులు.. ఆయన అత్తగారి ఇంటి దగ్గర అదుపులోకి తీసుకొన్నారు. నరసింహరావుకు ద్వారకా తిరుమల మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన యువతితో ఏలూరులో శుక్రవారం రాత్రే వివాహమైంది.
 
శనివారం సాయంత్రం వధువుతో కలిసి ఆయన తన అత్తవారి ఇంటికి చేరుకొన్నారు. అప్పటికే అక్కడ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఆ ఇంటికి చేరుకొన్న మరుక్షణమే పోలీసులు కామిరెడ్డిని తమతో తీసుకువెళ్లిపోయారు. ఈ సమాచారం వైసీపీ నాయకులకు తెలియడంతో, వారంతా త్రీటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికి కామిరెడ్డిని ఎక్కించిన వాహనం పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొంది. దాన్ని అడ్డగించి వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇంతలో అక్కడకు వచ్చిన డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావుతో వాగ్వివాదానికి దిగారు. కామిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని గట్టిగా డిమాండ్‌ చేశారు. వైసీపీ నాయకులతో డీఎస్పీ చర్చలు అర్ధరాత్రి దాటాకా కొనసాగాయి. మరోవైపు, వీడియో మార్ఫింగ్‌ వ్యవహారంలో కామిరెడ్డి ప్రమేయంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

avakundane teesukuvellara ..ayyo

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...