Jump to content

చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ విచారణ.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

sonykongara

Recommended Posts

చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ విచారణ.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
20-02-2019 20:12:10
 
636862904251377355.jpg
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ ప్రశ్నలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని రెండో రోజు కూడా ఈడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘కేసీఆర్‌ భుజాలపై తుపాకీ పెట్టి చంద్రబాబును కాల్చాలని మోదీ చూస్తున్నారు. ఈడీ అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. కేసీఆర్‌, మోదీ ఒత్తిడితో ఈడీ అధికారులు పనిచేస్తున్నారు. కేసులో రాజకీయ కుట్ర కనిపిస్తోంది. చంద్రబాబు టార్గెట్‌గా ఈడీ విచారణ ఉంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హైకోర్టు కొట్టేసిన కేసును తిరగదోడుతున్నారు. మంగళవారం నుంచి అడిగిన ప్రశ్నలే అడిగి వేధిస్తున్నారు.’’ అని అన్నారు.
Link to comment
Share on other sites

11 hours ago, sonykongara said:

ugly game for sure...badhestundi Revanth ni choostunte. Alaage ncbn destiny emo kaani eppudu choosina dushtachatushtayam kalustaaru aayanni fight cheyataaniki. kharma.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...