Jump to content

Who will get Highest Majority in Krishna District in 2019?


RKumar

Who will get Highest Majority in Krishna District in 2019?  

85 members have voted

  1. 1. Who will get Highest Majority in Krishna District in 2019?

    • Vamsi
      35
    • Devineni Uma
      6
    • Bonda Uma
      7
    • Rammohan
      29
    • Kodali Nani
      8


Recommended Posts

Vamsi ki last time vachinantha majority rakapovachu.... reddy polarized villages ekkuva under vamsi.... last time 2014 state division ekkuva help ayindi w r t the huge majority.... 

another angle is.... Pattiseema valla last time kanna ekkuva ravochu if Reddy polarized votes tilt towards him (all depends on campaign and election strategy) 

Link to comment
Share on other sites

2 minutes ago, Bollu said:

bode prasad ki antha kastam emo, opponent pardha saridhi kada? u mean to say bonda?

Bode ne bro,bonda and bode are masters in electioneering compared to vamsi and gadde

bode ayite 6 months munde control centre start chesadu it office laga untadi adi,constituency beneficiaries ni 2 times touch chesadu,door to door campaign ayipoyindi 1 time already,vamsi is somewhat weak in electioneering but esari baga set chesukunnadu

Link to comment
Share on other sites

3 minutes ago, Saichandra said:

Bode ne bro,bonda and bode are masters in electioneering compared to vamsi and gadde

 bode ayite 6 months munde control centre start chesadu it office laga untadi adi,constituency beneficiaries ni 2 times touch chesadu,door to door campaign ayipoyindi 1 time already,vamsi is somewhat weak in electioneering but esari baga set chesukunnadu

oh bode intha strong ani naku teliyadu, just 4-5k to bayata padathademo ani anukunna. endukante pardasaradhi minister ga kooda work chesadu kada and 2 time mla, tough competition undiddiemo anukuntunna. e lekkana krishna lo manam vodipoye seats emiti?

Link to comment
Share on other sites

1 minute ago, Bollu said:

oh bode intha strong ani naku teliyadu, just 4-5k to bayata padathademo ani anukunna. endukante pardasaradhi minister ga kooda work chesadu kada and 2 time mla, tough competition undiddiemo anukuntunna. e lekkana krishna lo manam vodipoye seats emiti?

Parthasarathi kadu antunnaru ippudu candidate,balavardan rao gannavaram and yarlagadda to penamaluru antunnaru

Link to comment
Share on other sites

2 minutes ago, Bommidi srini said:

Konakalla MP ga cheyyakapote vedavyas manchi choice anukunta machilipatnam MP ki.. money side kumkutadu.

Badiga Ramakrishna - Ex. MP might contest. Kaps lo manchi peru vundi.

Link to comment
Share on other sites

ఇగో వదిలేయండి
20-02-2019 08:57:56
 
636862498777154831.jpg
  • మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలో టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు
  • ప్రజలతో మమేకం కావాలి
  • ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • మౌలిక వసతులు ఏర్పాటుచేశాం
విజయవాడ ఆంధ్రజ్యోతి: ఇగో వద్దని, నాయకుడికి గెలుపు ధీమా పనికిరాదని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ గెలుపు కోసం కష్టపడాలని జిల్లా నాయకులకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సూచించారు. మంగళవారం మచిలీపట్నం, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షల్లో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకు సాగిన సమీక్షల్లో పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకం కావాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈసారి ఎన్నికల్లో జిల్లాలో గెలుపు ఏకపక్షం కావాలని నిర్దేశించారు. గెలుపు కోసం వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వారితో అప్ర మత్తంగా ఉండాలని హెచ్చరించారు.
 
 
అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్లండి
ఈ ఐదేళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జిల్లాలో అమలు చేశామని, వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు చంద్రబాబు సూచించారు. మచిలీపట్నంవాసుల దశాబ్దాల కల బందరు పోర్టును సాకారం చేశామని సీఎం అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చామని, పట్టిసీమతో కృష్ణా డెల్టా రైతులకు ఎనలేని లబ్ధి చేకూరిందన్నారు. 150 ఏళ్లలో జూన్‌లోనే కృష్ణా జిల్లా రైతులతో నాట్లు వేయించిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని, ఈ విషయాన్ని రైతుల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జూన్‌లోనే నాట్లు వేయడం ద్వారా నవంబరులో తుఫాన్ల బారి నుంచి పంటలను కాపాడగలిగామన్నారు. ముక్త్యాల ఎత్తిపోతల పథకం చేపట్టామని, దీంతో జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులకూ సాగునీటిని అందించగలుగుతామన్నారు. అన్నదాత సుఖీభవతో చిన్న రైతులు, కౌలు రైతులకు పెట్టుబడిసాయంగా రూ.15వేలు ఇస్తున్నామని, ఐదు ఎకరాలు పైబడిన రైతులకూ పెట్టుబడి సాయం అందిస్తున్నా మన్నారు. మహిళలకు పసుపు-కుంకుమ కింద రూ.10 వేలు ఇచ్చామని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించామని సీఎం అన్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
 
 
పనితీరు బాగున్నవారికే.. గ్రీన్‌సిగ్నల్‌
పనితీరు కనబరుస్తున్న నాయకులకే వచ్చే ఎన్నికల్లో పోటీకి అధినేత నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లు సమాచారం. విజయవాడ పశ్చిమ నియోజక వర్గానికి సంబంధించి మాత్రమే ఇప్పటి వరకు అధినేత పచ్చజెండా ఊపారు. మిగిలిన నియోజకవర్గాలకు ఎలాంటి సంకేతాలు లభించలేదు. తాజా సమీక్ష సందర్భంగా విజయవాడ సెంట్రల్‌, తూర్పుతో పాటు మైలవరం, అవనిగడ్డ, మచిలీపట్నం, పెనమలూరు, గన్నవరం, జగ్గయ్యపేట నియోజక వర్గాల సిటింగ్‌ ఎమ్మెల్యేలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించగా, మిగిలిన నియోజకవర్గాలపై సుదీర్ఘ చర్చ జరిగినా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదని సమాచారం.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...