Jump to content

chirala


sonykongara

Recommended Posts

  • Replies 62
  • Created
  • Last Reply
  • 1 month later...

ఆర్య వైశ్యులు వేశ్యలు నోరుపారేసుకున్న ఆమంచి కృష్ణమోహన్ తీవ్ర మనస్తాపం చెందిన వైశ్యులు.

చీరాల లో తీవ్ర చర్చ ఆమంచి కృష్ణమోహన్ కోసం ప్రచారానికి సిద్ధమైన న ఆర్యవైశ్య పెద్ద కొణిజేటి రోశయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైశ్య ప్రముఖులు వైశ్య యువకులు చీరాల సమాచారం

 
 
 
Link to comment
Share on other sites

కేసుల్లో జగన్‌తో ఆమంచి పోటీ పడుతున్నారు’

చీరాల సభలో చంద్రబాబు ధ్వజం

6babu1a_1.jpg

చీరాల: దొంగలంతా వైకాపాలో చేరారని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. చీరాలలో దొంగ, నేరస్థుడిని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వృద్ధులకు పెద్ద కుమారుడిగా ఉంటానని చెప్పిన మాటను పింఛన్లను పెంచడం ద్వారా నిలబెట్టుకున్నానన్నారు. రాష్ట్రంలో కరెంటు సమస్య లేకుండా చేశానని చెప్పారు. శనివారం రాత్రి ప్రకాశం జిల్లా చీరాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌, కేసీఆర్, మోదీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతిపరులను కాపాడటమే మోదీ పని అని.. అందుకే చిన్నపాటి కోడికత్తి కేసుకు అంత పెద్ద దర్యాప్తు వేయించారని ఎద్దేవా చేశారు. ఆర్థిక ఉగ్రవాదులను గెలిపిస్తే రాష్ట్రం నాశనమవుతుందన్నారు. తనపైనా.. రాష్ట్రంపైనా గద్దల్లా వచ్చి చేరుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు రాకుండా తెలంగాణ సీఎం కేసీఆర్‌ అడ్డుపడుతున్నారని, పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కేసులు వేశారని చెప్పారు. పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి నదులను కలిపామన్నారు. ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామని కేసీఆర్‌ జగన్‌ చెవిలో చెప్పారా?అని ప్రశ్నించారు. జగన్‌కు కేసీఆర్‌ రూ.వెయ్యి కోట్లు పంపారని, వెయ్యి కోట్లు ఇచ్చి రూ.లక్ష కోట్లు ఎగ్గొట్టేందుకు కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

‘‘కేసీఆర్‌ చెప్పిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఎక్కడ? నేను ఇప్పటికే రాష్ట్రంలో 11 లక్షల ఇళ్లు పూర్తి చేశా. ఇళ్ల కోసం పైసా కూడా ఇవ్వనక్కర్లేదు. ఉచితంగా కట్టిస్తాం. కరవు ప్రాంతమైన రాయలసీమలో నీళ్లు పారించా. అమ్మకు వందనం పేరుతో ఏడాదికి రూ.18వేలు ఇస్తాం. విభజన హామీలు నెరవేర్చాలని అడిగితే ఐటీ, ఈడీతో దాడులు చేస్తారా? మోదీ పతనం తప్పదు.. ఖబడ్దార్‌. మోదీని దిల్లీ నుంచి గుజరాత్‌కు పంపించే వరకు వెంటపడతాం.  తెలంగాణ వాళ్లకు ఆంధ్రాపై పెత్తనం ఏంటి? జగన్‌ ఎప్పుడైనా రాష్ట్రంలో ఉన్నారా?  సాయంత్రమైతే లోటస్‌పాండ్‌కు వెళ్తారు. కేసుల్లో జగన్‌తో చీరాల వైకాపా అభ్యర్థి పోటీ పడుతున్నారు. జగన్‌పై 31 కేసులు ఉంటే ఆమంచిపై 29 కేసులు ఉన్నాయి. ఆమంచి కృష్ణమోహన్‌పై కేసులు పెట్టాం. అందుకే ఆయన వైకాపాలోకి వెళ్లారు. కబ్జారాయుళ్ల నుంచి వాన్‌పిక్‌ సిటీ భూములను తీసుకుంటాం. చీరాల చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం. మత్స్యకారులకు చేపల వేట విరామంలో రూ.10వేలు సాయం చేస్తాం. ఓడరేవు వద్ద రూ.4900 కోట్లతో ఫిషింగ్‌హార్బర్‌ నిర్మిస్తాం. వస్త్ర పరిశ్రమ కేంద్రంగా చీరాలను తయారు చేస్తా. వస్త్ర పరిశ్రమలో చీరాల చిన్న ముంబయి. చీరాల - ఒంగోలు మధ్య పోర్టును తీసుకొస్తా. తెదేపా అభ్యర్థి కరణం బలరామ్‌ను గెలిపించండి. చీరాల అభివృద్ధి బాధ్యత నాది’’ అని సీఎం భరోసా ఇచ్చారు.

 
Link to comment
Share on other sites

24 minutes ago, RKumar said:

karanam gelisthe ika prakasam batch especially UMA uncle ni aapalememo DB lo. Minister kooda ayye chance vundi.

Prakasam tiger ane word inka roju vinalemo.

Gelisthe Ministry pakka ...  Karanam odipothe ... DJ ki vasthademo Ministry  .. sidda  Kuda MP Ki contesting kada

Link to comment
Share on other sites

25 minutes ago, AbbaiG said:

DJ కి తూములు తవ్వడం లేదా మన పెకాశం టైగర్ 

:run_dog:

Guntur & Prakasam lo ee backstabbing batch ekkuva.

Capital daggaraga vundatam valla konchem CBN control chesthunnadu, lekapothe 10 groups vuntaayi district ki.

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

రేయ్ ఆమంచి.. ఎందుకు అంత నోటి దురుసు తో ఒక కులం ని తిట్టడం.. నీ ఖర్మ అనుభవించాక తప్పదు..😁 #VoteForCycle

D3t_OLgU8AALJJa.jpg
D3t_O3tV4AARASn.jpg

 

 

 

My prediction...least case

190448   tdp ycp
Salili 45000 28000 17000
yadavs 35000 27000 8000
Scs 30000 5000 25000
vysyas 20000 16000 4000
matsyakarulu 12000 6000 6000
kapu 10000 4000 6000
muslims 10000 6000 4000
others 10000 6000 4000
St 9000 3000 6000
reddy 7000 1500 5500
kamma 3000 2500 500
    105000 86000
Link to comment
Share on other sites

40 minutes ago, Cwahsayz said:

 

 

 

My prediction...least case

190448   tdp ycp
Salili 45000 28000 17000
yadavs 35000 27000 8000
Scs 30000 5000 25000
vysyas 20000 16000 4000
matsyakarulu 12000 6000 6000
kapu 10000 4000 6000
muslims 10000 6000 4000
others 10000 6000 4000
St 9000 3000 6000
reddy 7000 1500 5500
kamma 3000 2500 500
    105000 86000

ante JSP ki oka vote kuda padadhu decide chesesara :D :D :D 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...