Jump to content

chirala


sonykongara

Recommended Posts

ఆమంచి చేరికపై వైకాపాలో ముసలం

చీరాల నియోజకవర్గ సమన్వయకర్త అభ్యంతరం

పునరాలోచన చేయకుంటే పార్టీని వీడతానని వెల్లడి

20brk-67a.jpg

చీరాల: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను వైకాపాలో చేర్చుకోవడంపై ఆ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త యడం బాలాజీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై వైఎస్ జగన్‌కు బుధవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. 8 ఏళ్లుగా ఆమంచి అరాచకాలపై పోరాడుతూ చీరాలలో వైకాపాను కాపాడుతూ వచ్చానన్నారు. ఈ పోరాటంలో తనపై కేసులు పెట్టినా వెనుకాడలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమంచికి దీటుగా ఎదుర్కొనేలా చీరాలలో పార్టీని అభివృద్ది చేశానని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమంచి లాంటి దుష్ట శక్తులను జగన్ వైకాపాలో చేర్చుకోవడం దారుణమన్నారు.

ఆమంచి చేరికపై జగన్ పునరాలోచన చేయాలని, లేనిపక్షంలో చీరాలలో వైకాపాను ఓడించి తీరుతామని స్పష్టంచేశారు. లేఖపై రెండు మూడు రోజుల్లో జగన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమాధానం రాకపోతే కార్యకర్తల కోరిక మేరకు పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పారు. ఆమంచిని చేర్చుకునే ముందు తనకు కనీస సమాచారం లేదన్నారు. ఆమంచి చేరికపై మాట్లాడేందుకు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకాశం జిల్లాలో చాలా మంది జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. పార్టీకి తొలి నుంచీ సేవ చేసిన వారిని కాదని చివరి నిమిషయంలో వచ్చిన వారిని చేర్చుకోవడం దారుణమన్నారు. ఆమంచి అరాచకాలను ఎదిరించేందుకు తన కుటుంబాన్ని జగన్ స్వయంగా పిలిచారన్నారు. తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని, జగన్ చేసిన మోసానికి తన మనసు క్షోభిస్తోందన్నారు.

Link to comment
Share on other sites

  • Replies 62
  • Created
  • Last Reply
ఆమంచిపై యడం బాలాజీ సంచలన వ్యాఖ్యలు
20-02-2019 12:25:56
 
636862623569836370.jpg
విజయవాడ: టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్‌పై చీరాల వైసీపీ సమన్వయకర్త యడం బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమంచిపై ఆయన పలు ఆరోపణలు చేశారు. వైసీపీ అధినేత జగన్‌కు బాలాజీ బహిరంగలేఖ రాశారు. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో ఆమంచి ఆగడాలు తట్టుకోలేక తనను పార్టీలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఎన్‌ఆర్‌ఐగా ఉన్న తాను అన్నీ వదులుకుని 9ఏళ్లు పార్టీ కోసం పనిచేశానని, ఆమంచి లాంటి‌ రౌడీని పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినా వినలేదని లేఖలో ఆరోపించారు. దుష్టశక్తులను పార్టీలో చేర్చుకున్నారంటే.. జగన్ అవినీతి కూడా నిజమనే భావన కలుగుతోందని, తన లేఖపై స్పందించకుంటే వైసీపీ ఓటమి లక్ష్యంగా పని చేస్తానని యడం‌ బాలాజీ స్పష్టం చేశారు.
 
 
మరోవైపు యడం బాలాజీ టీడీపీలో చేరో యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. భవిష్యత్‌ పయనంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు ఆయన అనుచరులతో మంతనాలు కూడా ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు విజయవాడకు చెందిన ఒకరిద్దరు టీడీపీ నాయకులు బాలాజీతో చర్చలు కూడా జరిపారు. మరో వైపు చీరాల నియోజకవర్గంలో కింది స్థాయిలో నాయకులపై ఇరుపార్టీల ముఖ్య నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. ఆమంచి కృష్ణమోహన్‌ ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి జగన్‌ను కలిసి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధిష్ఠానం వేగంగా స్పందించి పలు మార్పులు, చేర్పులకు శ్రీకారం పలికింది. ఈ నేపథ్యంలో చీరాలలో రాజకీయంగా వేడి రాజుకుంది.
 
Tags : yadam balaji, jagan, Chirala MLA Amanchi Krishna Mohan
Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

edu evadu edi cast  vidi gurichi cheppandi bro

COPS ani telusu naaku

Vella thatha APCC member chesar anukunta. Rosiah ki close, tarvata YS vargam lo.

Sirio family maa intlo rent ki undevallu ani cheppevaadu

04 elections mundu, jaffa gaadu philly, cleveland, detroit chicago funds tour esadu. Balaji aaditho kalisi tirigevaadu. Ala jaffa and balaji close ayyaru

Detroit lo consulting companny undedi. Naveen Yerneni company lo pani chesinollu okko company pettesaaru appatlo

Link to comment
Share on other sites

21 minutes ago, AbbaiG said:

COPS ani telusu naaku

Vella thatha APCC member chesar anukunta. Rosiah ki close, tarvata YS vargam lo.

Sirio family maa intlo rent ki undevallu ani cheppevaadu

09 elections mundu, jaffa gaadu philly, cleveland, detroit chicago funds tour esadu. Balaji aaditho kalisi tirigevaadu. Ala jaffa and balaji close ayyaru

Detroit lo consulting companny undedi. Naveen Yerneni company lo pani chesinollu okko company pettesaaru appatlo

Paritala  meda enduku kopam vidi ki

Link to comment
Share on other sites

okka babu gari kosam ..... jsut babu garu ... just this word CBN ..... kosam elafoot gallani barinchali vastondi 

neech kamine kutte gallu elantollu .... party ki pavala use ledu .....

chirala party baga weak aipoindi emka kastam .... 

party poinid .... candidate poyadu .....

amanchi ni kokkeyalsindi poi .... encourage chesaru dsp to constable varaku avalani pettukuni 

last day elanti laffoot gallu vachina no use  

Link to comment
Share on other sites

DiehardNTRfan

  • Silver Fan
  • pip_silver.png
  • DiehardNTRfan
  • Members
  • 988
  • 8,572 posts
  • Location: BANGALORE

maa bandhuvulu kondaru anantapur vallu chirala lo campaign chesthunnaru due to close friendship with pothula suresh...vallu cheppedaithe town lo between tdp and ind...rural between tdp vs ysrcp..paleti ramarao join avvadam anedi turning point...manolla daggera dabbu assal ante assal ledu....avathala baga karchupedthunnaru annaru

edi daggaraga undi last time

Link to comment
Share on other sites

Naku telisina kondaru cheppadam aithe last time pothula suneetha and suresh last moment lo surrender aipoyaru amanchi ki paisal teesukuni anduke tdp odipoindi ani chepparu.Naku cheppina vallu native of karamchedu mandal and close followers of eluru sambasivarao but have business connections in chirala.Dont know how far the info is true

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...