Jump to content

Tamilnadu

Rajakeeyam

Recommended Posts

కాంగ్రెస్‌కు 10 సీట్లు...డీఎంకేతో పొత్తు ప్రకటన రేపు..!
19-02-2019 21:00:31
 
636862069357197604.jpg
చెన్నై: తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రతిపక్ష డీఎంకే అధికారికంగా బుధవారంనాడు పొత్తు ప్రకటన చేయనుంది. పొత్తులో భాగంగా 10 స్థానాలు కాంగ్రెస్‌కు డీఎంకే కేటాయించనున్నట్టు సమాచారం. రాహుల్ తమ ప్రధాని అభ్యర్థి అంటూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఇప్పటికే ప్రకటించారు. కాగా, తమిళనాట అన్నాడీఎంకే, బీజేపీ అధికారికంగా మంగళవారంనాడు పొత్తు ప్రకటన చేయడంతో డీఎంకే సైతం ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా బుధవారంనాడే అధికార ప్రకటన చేయాలనుకుంటోంది.
Link to comment
Share on other sites

7 minutes ago, sonykongara said:

Cong ki 10 good 

Link to comment
Share on other sites

Ikkada BJP ante chaala kopam ga unnaru janaalu,  ADMK vallaki kuda aa vishayam telusu. Aina pothu ki vellaru ante modi, amitsha baane pattukunnaru veella peekalu. BJP vallu TN lo veellani, AP lo Jagan ni, TG lo KCR ni baane aadisthunnaru.  

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...