Jump to content

Lokesh : idi mana Sakshi level, meeru neglect chesthe itlane untun


AnnaGaru

Recommended Posts

40 minutes ago, LuvNTR said:

court lo case file seyochu ga. enduku seyatledu CBN garu?

TTD case di emaindi. Tuni di emaindi. krishna dist. lo babu ias pai cheyi chesukunnadu. aa case emaindi. aa Lemon as usual underground. 

Okatie patinchukoru serious gha oka channel antha fake news spread chustuntey y can’t they put cases on fake news or complaint to press council 

strict gha action tisukovatham ledhu Anie vallaki istham vachindhe fake chestunaru against TDP/CBN

Link to comment
Share on other sites

1 hour ago, AnnaGaru said:

purugu mandu tagadu ani a video lo antha clear ga unte, asalu kotti chaaru "asalu purugu mandu tagaledu" antu sakshi gadi nicham

 

 

page.jpg

 

Thanks AnnaGaru for bringing up this news. As this belong to Chilakaluripet, i shared with some of my friends.

Link to comment
Share on other sites

18 minutes ago, JAYAM_NANI said:

Heard his face has scars. Is this true?

sakshi entha bhayanakam ga untudo e point lone chudandi..

okka scar anna unda? asalu polam kuda ayanadi kadu..kouliki chese panta kuda ammesaru ayana...

Papam financial kastalatho tagadu.....

 

Farmer_Death1.jpg

 

Link to comment
Share on other sites

chi.....chiraku dobbutundi...oka pakka aadu 24/7 morphings tho news veste party cadre defend chestunaru....

ivvala chintamaneni gadidi context cut chesi visham....

 

mana chetakani tanam ki jali talachi altnews vadu khandichadu....kani a video mottam viral ga tiringindi whatsapp lo as if happened in andhra....

 

https://www.altnews.in/old-video-from-up-viral-as-lathi-charge-by-andhra-pradesh-police-on-protesting-youth/

 

Link to comment
Share on other sites

12 minutes ago, AnnaGaru said:

chi.....chiraku dobbutundi...oka pakka aadu 24/7 morphings tho news veste party cadre defend chestunaru....

ivvala chintamaneni gadidi context cut chesi visham....

 

Enduku intha spineless ga unnaro ardham kavatam ledhu...

Modi gaadine aath care antunnadu...jaffa gaadini enduku vadhilesthunnadu?

Link to comment
Share on other sites

15 minutes ago, ask678 said:

Enduku intha spineless ga unnaro ardham kavatam ledhu...

Modi gaadine aath care antunnadu...jaffa gaadini enduku vadhilesthunnadu?

morphed news ni takuva anchana vestunaru.....if there is anyting right now damaging CBN in public it is "morphed news"

edo anukunataru paina.....viral ga vellipotunai "morphed news"..mana opponent oka xxxxxx...we are not playing true battle here....

 

24/7 spread chestunaru "morphed news" JAgan batch.....pressmet petti "very simple commonmen language lo explain cheyochu ga" ...noppa?

To be frank chiraku denxxtundi party attitude towards "morphed news" chusthe....

 

2004 lo CBN itlane neglect chesaru....chivaraki ayana "vyavasayam dandaga annadu" ani real chesaru out of context lo.....

A manishi annadi mugguru pillalu unte mugguru vyavasayam chesthe dandaga iddaru chaduvukuni job kellandi ani

 

Link to comment
Share on other sites

https://www.eenadu.net/ap/mainnews/2019/02/20/61305/

 

విష ప్రచారాన్ని సహించం

 

ప్రాణాలు కాపాడటానికి యత్నిస్తే కొట్టి చంపారంటారా?
ఈ కుట్ర వెనక ఎవరున్నా వదిలి పెట్టేది లేదు
కొండవీడులో రైతు ఆత్మహత్యపై గుంటూరు గ్రామీణ ఎస్పీ

19ap-main3a_5.jpg

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రైతు ప్రాణాలు కాపాడటానికి పోలీసులు వందల మీటర్లు పరుగులు పెట్టి ఆసుపత్రికి తరలిస్తే.. వారే కొట్టి చంపారని విషప్రచారం చేస్తున్నారని, దీనిని సహించబోమని గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్‌బాబు స్పష్టం చేశారు. ఆయన్ని కాపాడటానికి పోలీసులు పడిన కష్టాల వీడియోలు, ఫొటోలున్నాయని వివరించారు. పోలీసులే కొట్టి చంపినట్లు ఏ ఒక్కరైనా చూస్తే వచ్చి చెప్పాలని మంగళవారం విలేకరుల సమావేశంలో ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న కొండవీడు వేడుకల సందర్భంగా రైతును పోలీసులే కొట్టి చంపారనే ప్రచారంపై ఎస్పీ రాజశేఖర్‌బాబు వివరణ ఇచ్చారు. రైతు కోటేశ్వరరావుకు 14 ఎకరాల స్థలం ఉందని, అది కొండవీడు వేడుక జరిగే ప్రాంతానికి చాలా దూరంగా ఉందని తెలిపారు. ఇందులో మూడు నుంచి నాలుగెకరాల ఖాళీ స్థలంలో అనుమతులు తీసుకొని పోలీసు కంట్రోల్‌రూం ఏర్పాటుచేశామని అన్నారు. ఈ స్థలానికి దూరంగా బొప్పాయి, కనకాంబరం, మునగ తోటలున్నాయని తెలిపారు. సోమవారం ఉదయం పదింటికి రైతు కోటేశ్వరరావు పురుగుల మందు తాగినట్టు అక్కడ గస్తీ పోలీసులకు సమాచారం అందిందని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడాలనే ఆతృతతో ఓ కానిస్టేబుల్‌.. కోటేశ్వరరావును భుజంపై వేసుకొని దాదాపు 700 మీటర్లు పరుగు తీశారని వివరించారు. పోలీసులంతా అప్రమత్తమై విద్యుత్‌ శాఖకు చెందిన వాహనాన్ని ఏర్పాటుచేసి ఫిరంగిపురంలోని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. దురదృష్టవశాత్తు అప్పటికే ఆ రైతు మృతి చెందాడన్నారు. ఈ దుర్ఘటన సీఎం పర్యటనకు దాదాపు నాలుగుగంటల ముందు చోటు చేసుకుందని తెలిపారు.

పోలీసులు తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాం
రైతు కోటేశ్వరరావు పురుగుల మందు తాగారని పాలేరు పున్నారావు వెంటనే సమీపంలో ఉన్న పోలీసులకు తెలుపకుండా రైతు కుమారుడికి ఫోన్‌ చేశాడని తెలిపారు. విషయం 30 నిమిషాలవరకు పోలీసులకు తెలియనీయలేదని వివరించారు. పోలీసులు తప్పు చేసినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కొండపైకి ఒకే మార్గం ఉందని, వేలాది ప్రజలు, సీఎంతోపాటు వీవీఐపీలు రానుండటంతో భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే ద్విచక్రవాహనాలను పైకి అనుమతించలేదని తెలిపారు. కోటేశ్వరరావు కుమారుడు ద్విచక్రవాహనంపై వస్తుంటే చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనానికి అనుమతి లేదని మాత్రమే చెప్పారని తెలిపారు. హెలీప్యాడ్‌కు 700 మీటర్ల వెనక ఎక్కడో దూరంగా రైతు స్థలం ఉందని, హెలీప్యాడ్‌ కోసం రైతు స్థలం తీసుకున్నారని దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. సీఎం వచ్చినప్పుడు హెలీప్యాడ్‌ సమీపంలోకి ఎవరూ రావొద్దని పోలీసులు మైక్‌ల ద్వారా హెచ్చరించారే తప్ప ఏ ఒక్కరిపైనా దురుసుగా ప్రవర్తించలేదని అన్నారు. ఈ క్రమంలో కనకాంబంరం తోటలో కొద్ది మొక్కలను తొక్కి ఉండవచ్చని, తోట మొత్తం పాడుజేశారనడం సరికాదని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి డీఎస్పీ స్థాయి అధికారితో పారదర్శకంగా దర్యాప్తు చేయిస్తున్నామని ప్రకటించారు. కట్టుకథల వెనుక ఎవరున్నారనేది తేల్చి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ పార్టీలపై ఏమైనా అనుమానాలున్నాయా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య!
ప్రాథమిక దర్యాప్తులో గుర్తింపు

కోటేశ్వరరావు మద్యానికి బానిసై అప్పులు చేసినట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిసింది. ఇదే క్రమంలో తనకున్న ఏడెకరాలను కూడా విక్రయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆయనకు మరో మహిళతో పరిచయం ఉందని కుటుంబీకులు అనుమానిస్తుండటంతో  కొంతకాలంగా స్పర్థలు నెలకొన్నాయని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు మానసిక క్షోభ అనుభవించేవాడని, ఇదే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Link to comment
Share on other sites

Lokesh next day aa family ni paramarsinchi akkadi farmers tho nijalu cheppinchali entha morphing sesaru ani. press meet lo live telecast tho seppinchali. Oka one hour program raavali channels lo. Lokesh ki kudarakapothe Lemonappa or some ministers seyyali. Ila ayithe ne bavuntadi. :sad:

Link to comment
Share on other sites

idanthaa prashant kishore mahatyam . fake news ,morphed news tho bjp power loki vachindhi. he is applying same tactics in ap. in karnataka bjp utilized whatsapp effectively to spread fake/morphed news to polarize hindu votes. 

okka pressmeet petti counter cheyyaleni paristithi. prathi okkadu cbn choosukuntadule anukuntunnaaremo?

jagan dsp promotions meedha media mundhu abaddhaalu chebithe , mana vaallu oka pressmeet petti statistics ivvalekapoyaaru.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...