Jump to content

టీడీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన అశోక్ గజపతిరాజు


sonykongara

Recommended Posts

టీడీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన అశోక్ గజపతిరాజు
18-02-2019 22:14:44
 
636861250216415184.jpg
విజయనగరం: టీడీపీ అధిష్టానం పట్ల తాను అలక వహించినట్లు, త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని మీడియాలో వచ్చిన వార్తలను ఎంపీ అశోక్ గజపతిరాజు ఖండించారు. మోకాలిలో మెదడు పెట్టుకొని ఆలొచించ కూడదని ఆయన హితవు పలికారు. వైఎస్‌ హయాంలో బొత్స, ధర్మాన వంటి మంత్రులు దోచుకున్నారని ఆరోపించారు. తండ్రి పేరు చెప్పి వేల కోట్లు దోచుకున్న దొంగ.. నీతులు చెప్పడం సిగ్గు చేటు అని ఎంపీ అశోక్ గజపతిరాజు విమర్శించారు.
Link to comment
Share on other sites

tv9 2014 election mundhu koodaa cbn meedha chaalaaa satire lu vesaadu. byreddy rajasekhar reddy rayalaseema party pettinappudu ,  tdp party kosthaa lo ledhu kaneesam seema lo brathakanivvamani cbn brathimalinatlu gola chesaadu.

ntv vaadu result vachevaraku tdp ni comedy chesthune vunnaadu.

janaalaki panee paata ledhaa , tv9 overaction choodataaniki . tv9 ,abn, sakshi, ntv  ni choosi  vote vesthaaraa. antha erripappalagaa kanapaduthunnaraa

janaalaki kavalsindhi local development and family welfare. atleast ivi rendu irrespective of party cheyyaali . appudu opposition vaallu koodaa konthamandhi manaki vesthaaru. abolish janmabhoomi committees will help tdp.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...