Jump to content

Pandula also gone(jumping)

venkatjampani

Recommended Posts

  • Replies 65
  • Created
  • Last Reply
42 minutes ago, Godavari said:

Chikkala five times varasaga mla ayyna constitency Tallarevu ah three mandals okati mumidavaram okati Ramachandrapuram okati kkd Rural lo kalipesaru 2009 lo..

Ramachandrapuram caste fight ekkuva 

Kaps not to change party ani trimurtulu ki advise chesantaga

Link to comment
Share on other sites

హైదరాబాద్: అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు ఉదయం వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఎంపీ రవీంద్రబాబు లోటస్‌‌పాండ్‌లో కలుసుకున్నారు. అనంతరం జగన్ సమక్షంలో ఎంపీ వైసీపీలో చేరారు. ఎంపీ రవీంద్రబాబుకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి రవీంద్రబాబుకు ఎమ్మెల్యే సీటు ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు అమలాపురం టీడీపీ ఎంపీ టికెట్‌ ఇచ్చేందుకు... అధిష్టానం ఆసక్తి చూపకపోవడంతో  అసంతృప్తి చెందానని, అందుకే వైసీపీలో చేరినట్లు రవీంద్రబాబు ఏబీఎన్‌కు స్పష్టం చేశారు

Link to comment
Share on other sites

మరో టీడీపీ ఎమ్మెల్యేతో వైసీపీ చర్చలు.. ఎమ్మెల్యే అడిగిందేంటంటే..
18-02-2019 14:27:22
 
636860968431665306.jpg
తూర్పుగోదావరి జిల్లా: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌కు వైసీపీ తెరలేపింది. ఇందులో భాగంగానే ఇద్దరు టీడీపీ ఎంపీలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీలో చేరారు. మరో టీడీపీ ఎమ్మెల్యేతో వైసీపీ చర్చిస్తున్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేతో వైసీపీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తనకు, తన కుమారుడికి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరినట్లు తెలిసింది. అయితే.. ఒక టికెట్‌ ఇచ్చేందుకు వైసీపీ అంగీకరించినట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమయితే మరో టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

Thotha gurincha 

Link to comment
Share on other sites

5 hours ago, sonykongara said:

@Sree Ram bro any info on this?

Link to comment
Share on other sites

vapu nu choosi balupu anukuntunnaru. let him jump he will get defeated. but tdp also may lose this seat.

Instead bargaining with hime focus on another seat to win for compensating this loss.

Inta abhivruddi chesi inka i lanti blackmailers ki bhayapadedi yenti. avasram ayithe lagandi pillini.

Link to comment
Share on other sites

14 minutes ago, venkatjampani said:

vapu nu choosi balupu anukuntunnaru. let him jump he will get defeated. but tdp also may lose this seat.

Instead bargaining with hime focus on another seat to win for compensating this loss.

Inta abhivruddi chesi inka i lanti blackmailers ki bhayapadedi yenti. avasram ayithe lagandi pillini.

why thota is jumping? reason enti. ticket ivvanannada CBN?

Link to comment
Share on other sites

Just now, venkatjampani said:

as per news he wants two seats for his family and party said no

aaru nuru ayina nuru aaru ayina ee two dist. lo winning candidates ni vodulukovaddu. throw contracts, tenders etc. second di MLC ichi satisfy seyyalera CBN. 

aa lemonappa ni nammukoni waste. yanamala anthantha maathrame akkada. both can't influence votes anukuntunna. CBN different strategy teeyali ee two dist lo. i will not be surprised even CBN tours these two dists heavily in upcoming elections.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...