Jump to content

ఏపీలో రైతులకు శుభవార్త


sonykongara

Recommended Posts

ఏపీలో రైతులకు శుభవార్త

15brk138a_1.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు  ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై  వ్యవసాయానికి 9గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడు గంటల ఉచిత్‌ విద్యుత్‌ సరఫరాను 9గంటలకు పెంచుతూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో పంప్‌సెట్‌ వినియోగిస్తున్న 18లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...