Jump to content

ఏపీలో ఏం పీకుతావ్‌ కేసీఆర్‌.. ఆటో డ్రైవర్‌ వినూత్న నిరసన!

sonykongara

Recommended Posts

ఏపీలో ఏం పీకుతావ్‌ కేసీఆర్‌.. ఆటో డ్రైవర్‌ వినూత్న నిరసన!
16-02-2019 12:16:44
 
636859163631354506.jpg
  • నెల్లూరులో ఓ ఆటో డ్రైవర్‌ వినూత్న నిరసన
నెల్లూరులో అతనో ఆటో డ్రైవర్‌. పేరు పి వెంకటేశ్వర్లు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో కుటుంబమంతా లబ్ధి పొంది ఉన్నాడు. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన మనసు నొచ్చుకున్నాయి. అందరిలా ఆయన ఊరికే ఉండలేదు.
 
తను నడుపుతున్న ఆటో వెనుక ‘‘ఏపీలో ఏం పీకుతావ్‌ కేసీఆర్‌’’ అంటూ మూడు నెలల క్రితం ప్లెక్సీ అతికించాడు. ‘‘నాన్న చనిపోతే రూ.50వేలు తక్షణ సాయం అందింది. అమ్మ విజయకు నెలా నెలా రూ.2వేల చొప్పున వృద్ధాప్య పింఛను, అక్క భర్త చనిపోతే ఆమెకూ రూ.50వేలు ఇచ్చారు. ఇప్పుడు డబుల్‌ బెడ్‌రూం వచ్చింది. అన్న మురిళీకి ఇల్లొచ్చింది. ఇంత చేస్తున్న చంద్రబాబుపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్లెక్సీ పెట్టా’’నంటున్నాడు వెంకటేశ్వర్లు. - స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు
Link to comment
Share on other sites

majority public ki ee thanking feeling unte ee sari elections lo opposition participate cheyyatam waste,.. aa range lo undaali results,.. such a massive distribution of money in all government schemes. avasaramaina vallaki ivvatam very good,.. kani chaala mandiki ivvatam anedi thappaka chestunnaru,.. but mana public ki kashta padi chesukovaali ane feeling pogodutunnaru anipistundi 

Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:
ఏపీలో ఏం పీకుతావ్‌ కేసీఆర్‌.. ఆటో డ్రైవర్‌ వినూత్న నిరసన!
16-02-2019 12:16:44
 
636859163631354506.jpg
  • నెల్లూరులో ఓ ఆటో డ్రైవర్‌ వినూత్న నిరసన
నెల్లూరులో అతనో ఆటో డ్రైవర్‌. పేరు పి వెంకటేశ్వర్లు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో కుటుంబమంతా లబ్ధి పొంది ఉన్నాడు. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన మనసు నొచ్చుకున్నాయి. అందరిలా ఆయన ఊరికే ఉండలేదు.
 
తను నడుపుతున్న ఆటో వెనుక ‘‘ఏపీలో ఏం పీకుతావ్‌ కేసీఆర్‌’’ అంటూ మూడు నెలల క్రితం ప్లెక్సీ అతికించాడు. ‘‘నాన్న చనిపోతే రూ.50వేలు తక్షణ సాయం అందింది. అమ్మ విజయకు నెలా నెలా రూ.2వేల చొప్పున వృద్ధాప్య పింఛను, అక్క భర్త చనిపోతే ఆమెకూ రూ.50వేలు ఇచ్చారు. ఇప్పుడు డబుల్‌ బెడ్‌రూం వచ్చింది. అన్న మురిళీకి ఇల్లొచ్చింది. ఇంత చేస్తున్న చంద్రబాబుపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్లెక్సీ పెట్టా’’నంటున్నాడు వెంకటేశ్వర్లు. - స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నెల్లూరు

:terrific: :super:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...