Jump to content

Dasari Jairam meets Jagan along with Daggubati Venkateshwarrao

Bezawadabullo

Recommended Posts

  • Replies 126
  • Created
  • Last Reply
4 minutes ago, sonykongara said:

nenu morning cheppanu a daggubati ne e pani chesiuntadu ani,dabbu bokka tappa paisa use ledu,TDP ki ycp ki 10% teda unnadi vijayawada lo

vja lo aa ycp support kuda erode ayyi untadi.. with kap votes shifting to janasena... baps shifted to bjp...

Link to comment
Share on other sites

జయవాడ వైసీపీ ఎంపీగా అభ్యర్థిగా… విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ , ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ వాటాదారుగా ఉన్న దాసరి జైరమేష్ పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. దాసరి జై రమేష్.. వైసీపీలో చేరడానికి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. చాలా రోజుల నుంచి విజయవాడ ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇవ్వాలా.. అని జగన్మోహన్ రెడ్డి.. చాలా మంది పారిశ్రామికవేత్తల పేర్లు పరిశీలిస్తున్నారు. కానీ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరికి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు .. దాసరి జై రమేష్‌ను.. ఒప్పించి.. జగన్ వద్దకు తీసుకెళ్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు దాసరి జై రమేష్ కూడా.. టీడీపీలో కీలకంగా వ్యవహరించారు.

2014 ఎన్నికల ముందు వరకు.. ఆయన సోదరుడు దాసరి బాలవర్ధనరరావు.. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా రెండు సార్లు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లో మాత్రం ఆయనను పక్కన పెట్టి.. వల్లభనేని వంశీకి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. అప్పట్నుంచి సోదరులిద్దరూ.. పెద్దగా.. రాజకీయాల్లో కనిపిచండం లేదు. నిజానికి దాసరి జై రమేష్.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. ఓ సారి విజయవాడ నుంటి టీడీపీ తరపున పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉపేంద్ర చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు.. వైసీపీ తరపున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

దాసరి జై రమేష్… ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వాటాదారుగా ఉన్నారు. వేమూరి రాధాకృష్ణ.. నేతృత్వంలో ఆంధ్రజ్యోతి పునంప్రారంభ సమయంలో… ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. ఎక్కువగా ఆయనే పెట్టుబడులు పెట్టారని చెబుతారు. తర్వాత ఆయన మైనర్ వాటాదారుగా మారిపోయారు. ప్రస్తుతం… ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ వాటాదారుగా ఉన్నారు. ప్రతి ఏడాది మార్చి ఒకటో తేదీన నిబంధనల ప్రకారం ప్రతి పత్రిక.. ఫామ్‌ IV ను ప్రచురిస్తూ ఉంటుంది. ఇప్పటికీ.. దాసరి జై రమేష్ పేరు వాటాదార్ల జాబితాలో ఉంటూనే ఉంటుంది. వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించే.. పత్రికలో వాటాలు ఉన్న వ్యాపారవేత్త.. ఇప్పుడు అదే పార్టీ తరపున వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Link to comment
Share on other sites

7 minutes ago, Bezawadabullo said:

evaru e dasari ramesh annay tdp founding member antunaru eppudu peru vinaledhu 

vijay electricals owner...eppatnincho tdp lo unnaru aayana valla brother dasari balavardhan rao. Vamsi ki competition anukuntaa if I am not wrong

Link to comment
Share on other sites

4 minutes ago, sonykongara said:

జయవాడ వైసీపీ ఎంపీగా అభ్యర్థిగా… విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ , ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ వాటాదారుగా ఉన్న దాసరి జైరమేష్ పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. దాసరి జై రమేష్.. వైసీపీలో చేరడానికి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. చాలా రోజుల నుంచి విజయవాడ ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇవ్వాలా.. అని జగన్మోహన్ రెడ్డి.. చాలా మంది పారిశ్రామికవేత్తల పేర్లు పరిశీలిస్తున్నారు. కానీ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరికి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు .. దాసరి జై రమేష్‌ను.. ఒప్పించి.. జగన్ వద్దకు తీసుకెళ్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు దాసరి జై రమేష్ కూడా.. టీడీపీలో కీలకంగా వ్యవహరించారు.

2014 ఎన్నికల ముందు వరకు.. ఆయన సోదరుడు దాసరి బాలవర్ధనరరావు.. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా రెండు సార్లు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లో మాత్రం ఆయనను పక్కన పెట్టి.. వల్లభనేని వంశీకి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. అప్పట్నుంచి సోదరులిద్దరూ.. పెద్దగా.. రాజకీయాల్లో కనిపిచండం లేదు. నిజానికి దాసరి జై రమేష్.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. ఓ సారి విజయవాడ నుంటి టీడీపీ తరపున పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉపేంద్ర చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు.. వైసీపీ తరపున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

దాసరి జై రమేష్… ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వాటాదారుగా ఉన్నారు. వేమూరి రాధాకృష్ణ.. నేతృత్వంలో ఆంధ్రజ్యోతి పునంప్రారంభ సమయంలో… ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. ఎక్కువగా ఆయనే పెట్టుబడులు పెట్టారని చెబుతారు. తర్వాత ఆయన మైనర్ వాటాదారుగా మారిపోయారు. ప్రస్తుతం… ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ వాటాదారుగా ఉన్నారు. ప్రతి ఏడాది మార్చి ఒకటో తేదీన నిబంధనల ప్రకారం ప్రతి పత్రిక.. ఫామ్‌ IV ను ప్రచురిస్తూ ఉంటుంది. ఇప్పటికీ.. దాసరి జై రమేష్ పేరు వాటాదార్ల జాబితాలో ఉంటూనే ఉంటుంది. వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించే.. పత్రికలో వాటాలు ఉన్న వ్యాపారవేత్త.. ఇప్పుడు అదే పార్టీ తరపున వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.

repati nunchi andhrajyothi ni thidithe janalu jaggad moham meedha oostharu

Link to comment
Share on other sites

Atani wife car driver tho vellipote recent ga malli marriage cheskunnadu. Atani age 50+ untundi.. atani pillala age 4+ untundi. Late vayasulo mudanashtapu alochanalu vaste ilage untundi. Few days ago dasari balavardana rao edo diary election lo ysrcp candidate support cheste CBN pilichi warning kuda ichadu. Ippudu family complete ga ysrcp ki shift aypoyindi. Nani ki majority peruguddi tappa taggadu veedi valla. Veedi gannavaram emo machilipatnam MP lo undi, veedemo vijayawada ki chestadu.

Link to comment
Share on other sites

5 minutes ago, Saichandra said:

Esari nani cheyyakarledu pracharam memu chalu-nani followers in vij

biggest blunder vij ycp candidate selection 

evadu dorka vadu chasthunte emi chesthadu,vij seat poti cheyymante jump kodutunnaru ,vadi ki mp lu poti chesevalle leka vadu chasthunte 20, 23 antunaru mari comedy ga..

Link to comment
Share on other sites

Vp ayyindi matram Yalamanchili ravi,papam ayana manchi vare but 2009 la support untadi anukunnaru kammas nundi,but appudu tdp ki gadde appude vachadu so major tdp supporters rallied behind Yalamanchili and remaining behind nehru,2009 lone gadde just 500 tho lost even though kammas didn’t support him,ippudu inka majority meere oohinchukondi

Link to comment
Share on other sites

1 hour ago, AnnaGaru said:

Hammayya

Vijayawada ki bakra dorikadu,ettagu poye bandar ki gurazala nunchi balasouri ni oppincha

Ippudu Guntur,eluru,Rajahmundry,anakapalli,vizag ki vetakali.....oka 40 crores brokka ki ready ayye bakras

-itlu Jaffa

he,.. maa Guntur will be interesting, .. em matlaadaalo teliyani rojuna Galla babu parigettinchaadu,.. inka ippudu ela untada ani interesting ga undi,.. MLA seats lo confusion unna kuda, MP matram full clarity tho unnaranukunta public,.. asalu opposition face ye kanapadataledu, saradaga kannalodu MP ki veyyochu ga aa b0di gaadi party nunchi,.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...