Jump to content

ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా


sonykongara

Recommended Posts

బ్రేకింగ్: సోమిరెడ్డి రాజీనామా
15-02-2019 16:25:09
 
636858447977835712.jpg
అమరావతి: ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాజీనామా చేశారు. కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శికి సోమిరెడ్డి రాజీనామా పత్రం సమర్పించనున్నారు. సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేయనున్నారు!. ప్రస్తుతం ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...