Jump to content

Narasaraopet

sonykongara

Recommended Posts

Just now, sonykongara said:

kammas ni nammukunte kudradu vargalu unayi prathi vedava rajakiyanayakudu ayyadu ourilo vaddera votes unnayi  ekkuvaga

yes, nadi ade point...okappudu Nimmagadda(full calm manishi) 89 lo anti wave lo kuda gelichadu.....reason vaddera&leaders unity and fought as prestige...

Only  a big leader can bring that and they can pull...

Link to comment
Share on other sites

1 minute ago, AnnaGaru said:

sony bro, what do you think?....Macherla chuste miku bada veyyadu? Asalu sagar project canal pare areas tappite kanisam drinking water kuda undadu...

I am serious Lokesh should pick Macherla seat.......Show people what development can do....Even kuppam CBN picked has more reddys...so what? he picked a backward and turned it's fate...

manam anukovatame kaani cbn enduku ala alochisthadu,2009 lo  nhk ni adigaru ayana istapadala..

Link to comment
Share on other sites

Just now, AnnaGaru said:

yes, nadi ade point...okappudu Nimmagadda(full calm manishi) 89 lo anti wave lo kuda gelichadu.....reason vaddera&leaders unity and fought as prestige...

Only  a big leader can bring that and they can pull...

a seat ch krishnayya di ma father NTR dagra maku telisina ayana untadu ayana ni line chesi nimmagadda ki ippicharu,mimmgadda di krisshna dt ayana ma father ki close friend

Link to comment
Share on other sites

2 hours ago, NBK-Dravid said:

Kasu family tdp loki vaste we are not ready to vote.  TDP opposition lo unnapudu karyakarthalani enta ibbandi pettado high command marchipoyindemo local ga undevallam ela marchipotam

same dialog ma father kuda. Election rojuvoting ku kuda pomu. eppudu lenidi aa time lo NRT lo political murders kuda jarigayi town lo.

Link to comment
Share on other sites

చంద్రబాబు గారి టీమ్ లో ప్రధాన వ్యూహకర్త సాయిబాబు గారు ఎవరో తెలుసా?

యేళ్ళ శ్రీనివాస్ శేష సాయి బాబు, ఈ పేరు పెద్దగా బయటకి వినపడి ఉండకపోవచ్చు, ఈయన పెద్దగా కనపడి ఉండకపోవచ్చు. పార్టి కోసం సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోయే అతి కొద్ది మంది ముఖ్యుల్లో ఈయన ఒకరు. ఈయన గురించి కాస్త తెలిసాక, మరి కాస్త ఇంక్వైరీ చేసి తెలుసుకున్నాం. రాజకీయాల్లో అన్ని పార్టీలకు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహరచన కోసం ప్రతి పార్టి లో అత్యంత నమ్మదగిన వ్యక్తులు ఉంటారు. వ్యూహం రచించి ప్రత్యర్ధి ని ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చెయ్యటం ఆ వ్యూహకర్తల పని…

seshasai.jpg

శేష సాయి బాబు చాలా సాధారణం గా ఉంటారు, కార్యకర్తలతో రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు, నాయకులతో చర్చలు జరుపుతూ ఉంటారు. చాలా నార్మల్ గా ఉంటుంది ఆయన డైలీ రొటీన్. 20 అంశాల కమిటి చైర్మన్ గా సైతం ఉన్నారు. వ్యూహకర్తలు అంటే కోట్లు ఇచ్చి దిగుమతి చేసుకునే పని లేదు, నిజం గా వ్యూహ రచన తెలిసిన వారికి సర్వే టీమ్లు, లాప్ టాప్ లు, కంప్యూటర్లు అక్కర్లేదు. పార్టి సంస్థాగత నిర్మాణం అవగాహన ఉంటె చాలు, పార్టి అనే అతి పెద్ద వ్యవస్థ ఎలా పని చేస్తుందో,ఆ నాడి పట్టుకుంటే చాలు. తెలుగు దేశం లో ఉన్న ఒక ఎడ్వాంటేజ్ కార్యకర్తలు నిజం మాట్లాడతారు, ఆ నిజం ఈ వ్యూహ కర్తలకి కావాలి. నువ్వు అలా దేనికి అలా మాట్లాడతావ్ అనే ప్రశ్న ఉండదు, కార్యకర్త చెప్పిన నిజం మీద ఆలోచన ఉంటుంది, దేనికి అలా మాట్లాడాడు అన్న విశ్లేషణ ఉంటుంది, చక చకా రిపోర్ట్ ప్రిపేర్ అవుతుంది, అవసరం అయినప్పుడు అధినేత ముందుకు వెళ్తుంది. ఇది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్. నువ్ అది చెయ్యి, నేను ఇది చేస్తా అనే పంపకాలు ఉండవ్, అందరం పార్టి కోసం చేద్దాం అన్నటు ఉంటారు ఈ వ్యూహకర్తలు. పార్టి కి యాంటి వైరస్ లాంటి వాళ్ళు, స్వతహాగా రాజకీయ అపర చాణక్యుడు కి పేరు పొందిన మేరునగ ధీరుడు చంద్రబాబు 40 ఏళ్ల

se.jpg

అనుభవానికి శేష సాయి లాంటి వారి రీసెర్చ్ చేసి ఇచ్చే రిపోర్ట్స్ కూడా అవసర పడతాయి. నాయకుడు నిర్ణయం తీసుకోటానికి ముందే, ఆయనకీ అవసరం అయ్యే సమాచారం అందుబాటులో ఉంచుతారు. శేష సాయి స్వతహాగా నేమ్మదస్తులు, ఆలోచించి ఆచి తూచి మాట్లాడతారు అనేది ఆయన్ని దగ్గర నుంచి చూసిన వారి మాట. కార్యకర్తలతో మమేకం అయితేనే నిజాలు తెలుస్తాయి అనే తెలుగు దేశం ప్రాధమిక సూత్రం బాగా వంట పట్టించుకున్నారు శేష సాయి, అధినేత కి అత్యంత కొద్ది మంది నమ్మకస్తుల్లో ఒకరైన శేష సాయి వ్యూహం రచించి దానిని అధినేత అప్రూవ్ చేస్తే ఎదుటి వాడు గిల గిల కొట్టుకోవటం ఖాయం అనేది ఆయన సన్నిహితుల మాట. వ్యూహ కర్తలు వ్యూహాలు రాస్తే పార్టీలు అధికారం లోకి రావు, పార్టి పని తీరు మీద ఆధారపడి వస్తాయి అని చెప్పే శేష సాయి, ప్రభుత్వ పధకాలు చివర వరకు చేరుతున్నాయా అనేది గమనిస్తూనే, పార్టి లో ఉన్న ఇబ్బందుల గురించి నిష్కర్షగా అధినాయకుడుకి వివరిస్తారు. వ్యూహ కర్తల రిపోర్ట్ చంద్రబాబు లాంటి వారు పరిగణన లోకి తీసుకోవటం అనేది చంద్రబాబు గొప్పతనం అనేది ప్రత్యేకం గా చెప్పే పని లేదు. అయితే పార్టి వ్యవస్థాగత నిర్మాణం లో ఈయన లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వీలు ఉన్నప్పుడల్లా ఇలాంటి వారి ప్రపంచానికి తెలియని హీరోల గురించి రాస్తూ ఉంటాం. మీకు అలా ఎవరన్నా తెలిస్తే మాకు చెప్పండి, ఏ పార్టి వారైనా పర్లేదు….

konchem ekkuva rasadu kani, NRT vade eyana

Link to comment
Share on other sites

On 2/15/2019 at 8:27 PM, minion said:

I'm not from Guntur ... but

Tiger unnanthakalam tiger thone ... 

mistakes jaruguthai ... doesn't mean you compromise.

Kodela family ki guntur lo e seat ichina odipovadam kaayam isari mlc tho saripettadam best tiger koduku chesina racha antha intha kaadhu .opposition parties anni kalisi kodela ki against ga meeting petti rallies chesay a level lo party ni nashanam chesaru

Link to comment
Share on other sites

1 hour ago, Bezawadabullo said:

Kodela family ki guntur lo e seat ichina odipovadam kaayam isari mlc tho saripettadam best tiger koduku chesina racha antha intha kaadhu .opposition parties anni kalisi kodela ki against ga meeting petti rallies chesay a level lo party ni nashanam chesaru

నిజమా exaggerated ఆ? Many complaints for long time, what అధిష్టానం doing... 

If true mlc padeyyatame... 

Link to comment
Share on other sites

2 hours ago, Bezawadabullo said:

Kodela family ki guntur lo e seat ichina odipovadam kaayam isari mlc tho saripettadam best tiger koduku chesina racha antha intha kaadhu .opposition parties anni kalisi kodela ki against ga meeting petti rallies chesay a level lo party ni nashanam chesaru

Forget about opposition, sontha party vaalle ammanaa boothulu tidatannaaru pillalni. "Maa doctor gari innella paruvuni teestunnaaaru eellu ani". Kuthuru kuda emi takkuva tinala.

Link to comment
Share on other sites

30 minutes ago, venkatjampani said:

mana ap history lo speaker ga panichesina vallu tirigi yennikayyara charitralo :donno:

Speaker chesie mallie MLA gha odipoyina list 

Yanamala, prati bha bharathi 

suresh reddy, KKR

nadendla manohar that’s all I remember 

Link to comment
Share on other sites

2 minutes ago, abhi said:

No I don’t think so speaker chesie mallie MLA gha win avatham 

pratibha bharathi 

nadendla manohar that’s all I remember 

ledu nadendla manohar last united assebly speaker ga chesaru 4 June 2011 – 18 June 2014

taruvata elections lo odipoyaru. 

Prathibha baharati kooda antey 1999–2004 speaker ga chesaru. taruvata odipoyaru

Link to comment
Share on other sites

2 minutes ago, venkatjampani said:

ledu nadendla manohar last united assebly speaker ga chesaru 4 June 2011 – 18 June 2014

taruvata elections lo odipoyaru. 

Prathibha baharati kooda antey 1999–2004 speaker ga chesaru. taruvata odipoyaru

Corrected bro 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...