Jump to content

Avanthi Srinivas meeting with Jagan today!

Siddhugwotham

Recommended Posts

Thursday, 14 Feb, 10.16 pm10tv
టాప్ న్యూస్
  • టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి దాసరి జైరమేశ్‌
f8a91da5f05cdc753f0d12443106e1bb.jpg

విజయవాడ: ఎన్నికల వేళ ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీలో కీలక నేత, టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్‌ వైసీపీలో చేరనున్నారు. శుక్రవారం(ఫిబ్రవరి-15-2019) సాయంత్రం 4 గంటలకు ఆయన జగన్‌ను కలవనున్నారు. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ను పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దాసరి జై రమేశ్ ప్రముఖ వ్యాపారవేత్త. విజయ్ ఎలక్ట్రికల్స్ ఛైర్మన్. విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు జై రమేష్ ఆసక్తి చూపిస్తున్నారు. 6 నెలలుగా ఆయన జగన్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. టికెట్ విషయమై ఆయన జగన్‌తో జరిపిన చర్చలు ఫలించాయని, దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని సమాచారం. దాసరి జై రమేష్ ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రమేష్ కీలకంగా వ్యవహరించారు. ఇటీవలే దగ్గుబాటి... జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నారు. ఇప్పుడు రమేష్ కూడా రెడీ అయ్యారు. ఈ పరిణామాలు టీడీపీలో శ్రేణుల్లో కొంత ఆందోళన నింపగా.. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి.

* వైసీపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం
* వైసీపీలో చేరనున్న దాసరి జై రమేశ్‌
* టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్‌
* కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న జైరమేశ్‌
* విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావిస్తున్న జగన్‌

Link to comment
Share on other sites

  • Replies 279
  • Created
  • Last Reply
46 minutes ago, subbu_chinna said:

To get ministry YCP should win right..i don't understand why they are so confident Ycp will win

అటు పోటీ చేసి in case గెలిస్తే ఇటు వచ్చి Ministry తీసుకోవచ్చు ga Cbn గారి ఆధ్వర్యం లో ani ఈ few members vuddesam.. ఈ సారి lathkor gaallaki importance isthe Cbn ని ban cheyyali first... 

Link to comment
Share on other sites

2 minutes ago, Bollu said:
Thursday, 14 Feb, 10.16 pm10tv
టాప్ న్యూస్
  • టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి దాసరి జైరమేశ్‌
f8a91da5f05cdc753f0d12443106e1bb.jpg

విజయవాడ: ఎన్నికల వేళ ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీలో కీలక నేత, టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్‌ వైసీపీలో చేరనున్నారు. శుక్రవారం(ఫిబ్రవరి-15-2019) సాయంత్రం 4 గంటలకు ఆయన జగన్‌ను కలవనున్నారు. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ను పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దాసరి జై రమేశ్ ప్రముఖ వ్యాపారవేత్త. విజయ్ ఎలక్ట్రికల్స్ ఛైర్మన్. విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు జై రమేష్ ఆసక్తి చూపిస్తున్నారు. 6 నెలలుగా ఆయన జగన్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. టికెట్ విషయమై ఆయన జగన్‌తో జరిపిన చర్చలు ఫలించాయని, దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని సమాచారం. దాసరి జై రమేష్ ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రమేష్ కీలకంగా వ్యవహరించారు. ఇటీవలే దగ్గుబాటి... జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నారు. ఇప్పుడు రమేష్ కూడా రెడీ అయ్యారు. ఈ పరిణామాలు టీడీపీలో శ్రేణుల్లో కొంత ఆందోళన నింపగా.. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి.

* వైసీపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం
* వైసీపీలో చేరనున్న దాసరి జై రమేశ్‌
* టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్‌
* కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న జైరమేశ్‌
* విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావిస్తున్న జగన్‌

Vij seat anta... ఎట్టకేలకు కాండిడేట్ dorikadu హమ్మయ్య anukuntunnadu jagga.. 

Link to comment
Share on other sites

Just now, ramntr said:

Vij seat anta... ఎట్టకేలకు కాండిడేట్ dorikadu హమ్మయ్య anukuntunnadu jagga.. 

vijayawada voters baga depressed lo unnaru, ycp vallu dabbulu panchuthara leda ani, e debba to xxxxx naki povatam kayam vadu.

Link to comment
Share on other sites

10 minutes ago, Bollu said:
Thursday, 14 Feb, 10.16 pm10tv
టాప్ న్యూస్
  • టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి దాసరి జైరమేశ్‌
f8a91da5f05cdc753f0d12443106e1bb.jpg

విజయవాడ: ఎన్నికల వేళ ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీలో కీలక నేత, టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్‌ వైసీపీలో చేరనున్నారు. శుక్రవారం(ఫిబ్రవరి-15-2019) సాయంత్రం 4 గంటలకు ఆయన జగన్‌ను కలవనున్నారు. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ను పోటీకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దాసరి జై రమేశ్ ప్రముఖ వ్యాపారవేత్త. విజయ్ ఎలక్ట్రికల్స్ ఛైర్మన్. విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు జై రమేష్ ఆసక్తి చూపిస్తున్నారు. 6 నెలలుగా ఆయన జగన్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. టికెట్ విషయమై ఆయన జగన్‌తో జరిపిన చర్చలు ఫలించాయని, దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారని సమాచారం. దాసరి జై రమేష్ ఎన్టీ రామారావు కుటుంబానికి సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రమేష్ కీలకంగా వ్యవహరించారు. ఇటీవలే దగ్గుబాటి... జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నారు. ఇప్పుడు రమేష్ కూడా రెడీ అయ్యారు. ఈ పరిణామాలు టీడీపీలో శ్రేణుల్లో కొంత ఆందోళన నింపగా.. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి.

* వైసీపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం
* వైసీపీలో చేరనున్న దాసరి జై రమేశ్‌
* టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా పేరున్న దాసరి జై రమేశ్‌
* కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న జైరమేశ్‌
* విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని భావిస్తున్న జగన్‌

Dasari jai Ramesh ki 25 cr bokka..tappa no use.. confirmed TDP seat.. 

Link to comment
Share on other sites

32 minutes ago, Soul Reaper said:

yeah.... mainly rural areas :terrific: response.... aa dwacra 10k ki ladies super happy,they are waiting for smartphones :lol2:...new one annadata sukhibhava ki kuda ade range lo untundi anukunta

party tho sambandam lekunda Govt side nundi ravalsinavi anni icharu to people. 4yrs ga pending lo unnavi anni kuda last two weeks lo sanction ayyayi

Smart Phone ivvakapothe vote eyyara endhi :P

Denekka smart phone ichi only CBN videos soodamanali..SM trending daddarillipoddi..

Link to comment
Share on other sites

తెలంగాణలో ఆస్తులున్నాయనే అవంతిని బెదిరించారు: చంద్రబాబు
15-02-2019 09:24:39
 
636858195580873344.jpg
అమరావతి: ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని...అందుకే ఆయనను బెదిరించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మొన్న తనతో ఢిల్లీలో తిరిగి నిన్న వెళ్లారంటే ఏమనాలని ప్రశ్నించారు. పార్టీ నేతలతో జరిగిన టెలికాన్పరెన్స్‌లో సీఎం ఈ విషయాలను వివరించారు. స్థానిక పరిస్థితులు నేతలకు తెలుస్తుంటాయని, పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు ఎక్కడ జరుగుతున్నా చెప్పాలని తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టే పనులను ఆ వర్గం నేతలే ఖండించాలని ఆదేశించారు. తమ కుటుంబంలోనూ పురందేశ్వరి బీజేపీలో, దగ్గుపాటి వైసీపీలో ఉన్నారన్నారు. బంధుత్వాలు వేరు, పార్టీ వేరు అనే స్ఫూర్తి అందరిలో రావాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

Last dialogue nijam ga annada ....kevvv

Link to comment
Share on other sites

33 minutes ago, sonykongara said:
తమ కుటుంబంలోనూ పురందేశ్వరి బీజేపీలో, దగ్గుపాటి వైసీపీలో ఉన్నారన్నారు. బంధుత్వాలు వేరు, పార్టీ వేరు అనే స్ఫూర్తి అందరిలో రావాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

:wacko:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...