Jump to content

Avanthi Srinivas meeting with Jagan today!


Siddhugwotham

Recommended Posts

  • Replies 279
  • Created
  • Last Reply
1 minute ago, sagarkurapati said:

emiti manaki ee torture last lo , asala vizag ni purthiga neglect chesaru nenu lokesh tho kuda cheppanu maa area lo asala tdp leader evaro thelyadhu naaku nenu party kosam evaritho kalavali ante no answer 

Whts Vizag situations now.. 

Link to comment
Share on other sites

3 minutes ago, Bommidi srini said:

Ganta batch, thota, amanchi, bhuma.. max veellu potaremo bayatiki..

Intakuminchi velle varu kanapadatledu.

Dammunte visakha district lo na meeda ekkadaina poti chesi gelavochu jagan ani challenge chesina ganta ysrcp loki ?

Ganta enduku veltadu,bheemili nundi avanti chestunnadu,valliddariki clashes vachayi bheemili seat meedane,ippudu ganta nenu vadulukuntanu antunnadu adedo mundu chepte avanti agevadu 

Link to comment
Share on other sites

3 minutes ago, Saichandra said:

Ganta enduku veltadu,bheemili nundi avanti chestunnadu,valliddariki clashes vachayi bheemili seat meedane,ippudu ganta nenu vadulukuntanu antunnadu adedo mundu chepte avanti agevadu 

avanti inkaa jagan ni meet avvaledhu . ippudainaa aapavachu kadhaa .

Link to comment
Share on other sites

వాళ్ల గురించి పట్టించుకోనక్కర్లేదు: చంద్రబాబు

chandrababu1a_1.jpg

అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని వీడే వారి గురించి పెద్దగా పట్టించుకోకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. నిన్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఇవాళ అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ తదితర నేతలు పార్టీ వీడుతున్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. కొందరు పోతే పార్టీకి నష్టాల కన్నా లాభాలే మిన్న అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. అవకాశవాదులకు తెదేపాలో స్థానం లేదని తేల్చిచెప్పారు. కార్యకర్తలే పార్టీని కాపాడుకుంటారని అభిప్రాయపడ్డారు.

ఎన్నికల సీజన్‌ కావడంతో కొందరు స్వప్రయోజనాలకోసం రానున్న రోజుల్లో పార్టీలు మారడం సహజమేననే అభిప్రాయం తెదేపా నేతల్లో వ్యక్తమవుతోంది. అవంతి శ్రీనివాస్‌ విషయానికి కూడా అంతగా ప్రాధాన్యం ఇవ్వకూడదనే అభిప్రాయానికి తెదేపా అధిష్ఠానం వచ్చినట్లు సమాచారం. సంక్షేమ కార్యక్రమాల అమలుతో ప్రజల్లో పార్టీ బలంగా ఉందని, సార్వత్రిక ఎన్నికల్లో ఇవే తమను తిరిగి మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయనే పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.

Link to comment
Share on other sites

అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో భీమిలి అసెంబ్లీ టికెట్ అవంతి ఆశించినప్పటికీ అనకాపల్లి ఎంపీగా అధిష్టానం బరిలోకి దింపిందని తెలుస్తోంది. ఈసారైనా భీమిలి సీటిస్తారని ఆశించినప్పటికీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో చర్చించారని త్వరలోనే వైసీపీలో చేరతారని సమాచారం. వైసీపీలోకి వస్తే అవంతి కోరుకున్న భీమిలి అసెంబ్లీ టికెట్టే కాకుండా మంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అలెర్టయిన అధిష్టానం ఆయన్ను బుజ్జగిస్తున్నట్లు సమాచారం.

 

cbn 14022019

అయితే, ఈరోజు విశాఖపట్నం వైసీపీ నేతలను ఇంటికి పిలిపించుకున్న జగన్.. అవంతి శ్రీనివాస్ చేరికపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయమై పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం ఈరోజు అవంతి శ్రీనివాస్ ను కలిసి పార్టీలోకి ఆహ్వానించాలని జిల్లా నేతలకు సూచించారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ నేతలు అవంతి శ్రీనివాస్ ను కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. తనకు భీమిలి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని అవంతి టీడీపీ అధిష్ఠానాన్ని కోరగా, ముందస్తు హామీ ఇచ్చేందుకు హైకమాండ్ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే అవంతి శ్రీనివాస్ వైసీపీ నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు. కాగా, అవంతికి భీమిలి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.

cbn 14022019

ఇదిలా ఉంటే.. అవంతి కోసం భీమిలి సీటు వదులుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మంత్రి అధిష్ఠానానికి స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. కాగా గురువారం ఉదయం పార్టీనేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ సమావేశంలో ఆమంచితో పాటు మరో ఇద్దరు టీడీపీని వీడతారని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరు పార్టీ నుంచి వెళ్లినా ఎలాంటి నష్టం లేదని తెలుగుతమ్ముళ్లతో చెప్పారు. ఆమంచి లాంటి వ్యక్తులు పార్టీని వీడినా ఎలాంటి నష్టం లేదన్నారు. ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకోలేకపోయారని.. బిజీగా ఉన్నా ఆమంచితో గంట సేపు మాట్లాడిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీనేతలకు చంద్రబాబు గుర్తు చేశారు.

 

Link to comment
Share on other sites

వైసీపీలో చేరడం లేదన్న టీడీపీ ఎంపీ
14-02-2019 16:11:00
 
636857575090709511.jpg
ఢిల్లీ: వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను తెలుగు దేశం పార్టీ ఎంపీ పి.రవీంద్రబాబు కొట్టిపారేశారు. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. తాను టీడీపీని వీడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు. చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచుకుంటానని వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...