Jump to content

Vizag MP


rama123

Recommended Posts

విశాఖపట్టణం: తాతగారి ఆశయాలు, ఆలోచనలతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజా జీవితంలోకి వస్తున్నాను... పార్టీ ఆదేశిస్తే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తా’నని టీడీపీ సీనియర్ నేత, దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ అన్నారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. ఏపీలో రాజధాని అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేయగల సమర్ధత నాయకుడు చంద్రబాబు అని ప్రజలు నమ్ముతున్నారని శ్రీ భరత్ అన్నారు. కాగా... సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ రెండో కూతురును శ్రీ భరత్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

Link to comment
Share on other sites

  • Replies 70
  • Created
  • Last Reply
19 minutes ago, akhil ch said:

oka bokka teerindi inkenduku uncle

puran ni cong nunchi kuda gelipincharu , TDP nunchi aythe easy ne,.. but now naaku ghanta thappa vizag nunchi leader evvaru kanapadadam ledhu, mvv Satyanarayana from ysrcp full swing lo unnadu yekkada chusina vaadi posters ne , conducting medical camps in all wards business circles lo manchi grip thechukonnadu manaki karchu pette candidate or fame unna candidate kavali

Link to comment
Share on other sites

1 hour ago, ramntr said:

వద్దు అని chepthunna batch ఎందుకు అంటున్నారు.. Any negative remarks on him? 

okka 1 year anna janallo tirigite better...Lokesh 7 years tirigitene ippatiki gola dobbutunarru...atlantidi sudden ga overnight ante...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...