Jump to content

Karanam to Chirala


krish2015

Recommended Posts

  • Replies 62
  • Created
  • Last Reply
2 minutes ago, venkatjampani said:

Suppose Repu chiral tdp vodipoyina state lo tdp govt vaste ii amanchi paristiti yento

 

murkhudu ki best example ii amanchi yekkuva kalam rajakeeyalalo vundaleru ilanti manushulu 

itani chooste kottapalli subbarayudu gurtostunnadu 

Ade jarigithe... Babu garu Malli pilichi ee sari ministry isthaademo

Link to comment
Share on other sites

రణం బలరామ్‌కు స్వాగతం చెబుతూ చీరాలలో వెలసిన ఫ్లెక్సీలు
13-02-2019 11:59:41
 
636856560879931073.jpg
ఒంగోలు: శాసనమండలి సభ్యుడు కరణం బలరామ్‌కు స్వాగతం పలుకుతూ ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం తెలుగుదేశం పార్టీ రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పంపించారు. దీంతో అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత కరణం బలరాంను వెంటనే చీరాలకు వెళ్లి కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని, అలాగే కార్యకర్తలకు అండగా ఉండాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. దీంతో ఆయన చీరాలకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా చీరాల పట్టణంలో పలుచోట్ల బలరామ్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.
Link to comment
Share on other sites

Karanam best choice for Chirala.... pothula is not enough against amanchi... karanam aithe vlcadre lo confidence untadi.....

And it will help in other constituencies as well.... no ticket to karanam family means he won't be silent l, he will either join ycp or contest as independent.... he can influence some votes in many constituencies in prakasam.... so chirala ticket isthe all problems solved in prakasam

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...