sonykongara Posted February 12, 2019 Share Posted February 12, 2019 తెదేపాలో చేరుతున్నా: కిశోర్ చంద్రదేవ్ దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ తెదేపాలో చేరనున్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కిశోర్ చంద్రదేవ్ మీడియాతో మాట్లాడుతూ తెదేపాలో చేరికపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని.. త్వరలో తాను తెదేపాలో చేరనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తెదేపా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం భేటీలో ప్రస్తావనకు రాలేదని కిశోర్ చెప్పారు. ఇటీవల విజయనగరం జిల్లా కురుపాంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు రాజీనామా చేసినట్లు అప్పుడే ప్రకటించారు. దీంతో కిశోర్ చంద్రదేవ్ తెదేపాలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆయనే స్వయంగా ప్రకటించించడంతో ఆ ప్రచారానికి తెరపడినట్లయింది. కిశోర్ చంద్రదేవ్ అరకు పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం. Link to comment Share on other sites More sharing options...
akhil ch Posted February 12, 2019 Share Posted February 12, 2019 who is he BG pls Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 12, 2019 Author Share Posted February 12, 2019 7 minutes ago, akhil ch said: who is he BG pls medhavi type, 5 times MP ippati rajakiyam ki panikiradu Link to comment Share on other sites More sharing options...
palleturu Posted February 12, 2019 Share Posted February 12, 2019 1 minute ago, sonykongara said: medhavi type, 5 times MP ippati rajakiyam ki panikiradu Exactly Link to comment Share on other sites More sharing options...
KvrReddy Posted February 12, 2019 Share Posted February 12, 2019 Araku lo manaki candidate kooda ledu .. Ticket iste pothundi .. Link to comment Share on other sites More sharing options...
ramkiCBN Posted February 12, 2019 Share Posted February 12, 2019 1 hour ago, akhil ch said: who is he BG pls Ex central minister. He had zero allegations in his political career very good person Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted February 12, 2019 Share Posted February 12, 2019 Tdp ki candidate ledu elano. Welcome uncle. Link to comment Share on other sites More sharing options...
narens Posted February 12, 2019 Share Posted February 12, 2019 24 minutes ago, koushik_k said: Tdp ki candidate ledu elano. Welcome uncle. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.