Saichandra Posted February 11, 2019 Share Posted February 11, 2019 కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ మంగళగిరి సభలో మాట్లాడుతూ టీటీడీ బోర్డు మాజీ మెంబర్, తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త, జయలలితకు సన్నిహితుడు అయిన శేఖర్‌రెడ్డి నోట్ల రద్దు సమయంలో వందల కోట్ల రూపాయాలతో పట్టు బడిన విషయం ప్రస్తావన చేశారు. ఆ శేఖర్‌రెడ్డికి లోకేష్‌కు మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. తర్వాత ఓ ఇంటర్వ్యూలో దానికి సంబంధించి నా దగ్గర ఆధారాలు లేవు.. ఎవరో అనుకుంటుంటే నేను విన్నాను అని జారీ పోయాడు. కానీ నిజంగా ఆ కేసులో సంబంధం ఉన్న, ఆ కేసులో సీబీఐ, ఐటీ దాడులు చేసిన నాటి తమిళనాడు చీఫ్ సెక్రటరీ రామ్మోహన్రావు నేడు జనసేనలో పవన్ కళ్యాణ్ రాజకీయ సలహాదారుగా నియమితుడు అయ్యాడు. కాలం ఎంత చిత్రమైనదో కదా. పవన్ కళ్యాన్ దీనిపై ఏమంటాడో? Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted February 11, 2019 Share Posted February 11, 2019 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted February 11, 2019 Share Posted February 11, 2019 adikesava naidu tammudu viyyankudu anukunta, mana prakasame ayana di Link to comment Share on other sites More sharing options...
kraghuveera Posted February 11, 2019 Share Posted February 11, 2019 Funding arrangement to PK done by modi through CBI. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.