Jump to content

List of leaders with cbn today


Saichandra

Recommended Posts

List of Leader's with CBN Today.. Who are missing ? Jumla Modi, Drunkurd KCR, Donga Jagan 

ManMohan
DeveGowda
Rahul
Kamalnath
Kejriwal
kharge
Anand sarma
Farookh Abdullah
Mulayam
Sharad pawar 
Jairam R
Ahmed Patel
Gulamnabi
DigVijay
Sanjay Rout
Yaswant Sinha
O'brien
Siva (DMK)
Majeed Memon
Sharad Yadav
P Chandran (RSP)
shatrughan Sinha

Link to comment
Share on other sites

Just now, sskmaestro said:

Chalasani Srinivas was seen sitting beside CBN for most of the time..... looks like CBN giving importance to him. The other side of the coin, CBN evaritho em matladado eeyana oka chevi esi unchadu! Have to see how he behaves in future.

background of this chalasani pls

Link to comment
Share on other sites

చంద్రబాబు దీక్షకు వచ్చిన జాతీయ నాయకులు వీరే

leaders-who-attended-chandrbabu-deekshs.
Advertisements

ఏపీకి ఇచ్చిన హామీలు నెరవార్చాలని, న్యాయం చేయాలని కోరుతూ తాము చేపట్టిన ధర్మపోరాట దీక్ష చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉదయం నుంచి చేపట్టిన ధర్మదీక్ష పోరాటానికి చంద్రబాబు ముగింపు పలుకుతూ, దీక్షలో పాల్గొని ఏపీకి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.

1. రాహుల్ గాంధీ

2. మాజీప్రధాని మన్మోహన్

3. శరత్ యాదవ్

4. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్

5. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌

6. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

7. లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ అధ్యక్షుడు శరద్ యాదవ్

8. బిజెపి ఎంపీ శత్రుఘ్నసిన్హా

9. బిజెపి నేత యశ్వంత్ సిన్హా

10. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్

11. అహ్మద్ పటేల్

12. గులాం నబీ ఆజాద్

13. జయరాం రమేష్

14. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా

15. మమతా బెనెర్జీ ప్రతినిధిగా డెరిక్ ఒబ్రియాన్

16. మల్లిఖార్జున్ ఖార్గే

Chandrababu-Delhi-300x200.jpg

వీరితో పాటు మరికొందరు జాతీయ పార్టీలకు చెందిన ఎంపీలు, తెలుగు దేశానికీ చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులు కార్యకర్తలతో ఢిల్లీ దద్దరిల్లింది. దేశవ్యాప్తంగా నేతలంతా ధర్మదీక్ష పోరాట వేదికపైకి వచ్చి ఏపీకి సంఘీభావం తెలపడం చాలా పెద్ద ఊరట కలిగించిందని, మోదీ అండ్ కో తప్ప అందరూ సంఘీభావం తెలిపారంటే ఇదొక చరిత్ర అని అన్నారు. విభజన హామీలు సహా, కొత్త రాష్ట్రానికి అన్ని విధాలా అండగా నిలబడాలని నేతలు గట్టిగా చెప్పారని, ఇప్పుడొక నమ్మకం కలిగిందని ఆయన అన్నారు. అలాంటి బలం, భరోసా ఇచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చారని, ఎవరూ ఆందోళన చెందవచ్చని, ప్రత్యేక హోదా తెచ్చితీరుతామని చంద్రబాబు స్పష్టంగా ప్రకటించారు. ఏపీ డిమాండ్లపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మంగళవారం కలుస్తామని, ఏపీ భవన్ నుంచి కలిసి వెళ్తామని చెప్పారు. అయితే 11 మందికే రాష్ట్రపతి అనుమతి ఇచ్చారని, తాము వెళ్లి విజ్ఞాపన పత్రం అందజేస్తామని చెప్పారు.ఈ నేపధ్యంలో బిజెపి లో ఉంది మోడీ షా ల మీద నిప్పులు చెరిగే శత్రుజ్ఞ సిన్హా మరొకమారు దుమ్ము లేపారు. శతృఘ్న సిన్హా మాట్లాడుతూ ఇవాళ దేశంలో చంద్రబాబు హీరో అయ్యారని కితాబిచ్చారు. కొన్ని నియమాలకు కట్టుబడే మనిషి ఆయన అని కొనియాడారు. ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు గళమెత్తారన్నారు. వ్యక్తి కంటే పార్టీ.. పార్టీ కంటే దేశం గొప్పవని.. ఈ విషయం ప్రధాని మోదీ తెలుసుకోవాలన్నారు. మోదీ మాటలకు చంద్రబాబు దీటుగా సమాధానమిచ్చారని ఆయన చెప్పారు. చౌకీదార్‌ ఏం చేస్తున్నారో దేశ ప్రజలు తెలుసుకున్నారని ఈ సందర్భంగా శతృఘ్నసిన్హా వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

1 hour ago, rama123 said:

Trs ki reorganization act I plementation avasarleda

adi implement cheste, Schedule 9 and 10 institutes needs to be divided, due to which TG need to give 32,000 Cr assets to AP. thats the reason TRS dont want the reorg act to be implemented..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...