Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

చంద్రబాబు ప్రవర్తన సంస్కారహీనంగా ఉంది: ఆనం

Recommended Posts

వీళ్లు ఈలెక్కన ఉంటే రుణమాఫీలు,పెన్షన్ పెంచటాలు,పసుపు-కుంకుమలు,బీపీ,షుగర్ ఫ్రీ మందులు అన్నీ అనవసరమే... అవేం లేకుండానే మనం 130 కొట్టొచ్చు?

DzH9_7CVYAUyvfX.jpg

Share this post


Link to post
Share on other sites
చంద్రబాబు ప్రవర్తన సంస్కారహీనంగా ఉంది: ఆనం
11-02-2019 18:03:43
 
636855050242055743.jpg
 
నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తన సంస్కారహీనంగా ఉందని, ఆంధ్రుల పరువు తీసే విధంగా ఉందని వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. సోమవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని ఏపీకి అతిథిగా వస్తే అవమానిస్తారా? దూషిస్తారా? అంటూ విమర్శించారు. ఏపీకి మోదీ అతిథిగా వచ్చినప్పుడు గౌరవించి... మనకు ఏం కావాలో చెప్పాలన్నారు. అంతేగానీ ఇలా అవమానించడం సరికాదన్నారు. చంద్రబాబు లాంటి సంస్కారహీనుడు ఏపీ సీఎంగా ఉండటం శోచనీయమన్నారు. కనీసం మోదీని స్వాగతించేందుకు కూడా ప్రొటోకాల్‌ అధికారులు, మంత్రులు వెళ్లలేదని, ఇంతకంటే దుర్మార్గం లేదని ఆయన అన్నారు. మోదీని చంద్రబాబు అవమానించారని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Share this post


Link to post
Share on other sites

cbn caste thappa vere ee reason vodalledu voter ki...

illa pattalu ivvaka mundu jump chesaru party...

inka ilanti vallu edavaka em chestharu!

Share this post


Link to post
Share on other sites
8 minutes ago, sonykongara said:
చంద్రబాబు ప్రవర్తన సంస్కారహీనంగా ఉంది: ఆనం
11-02-2019 18:03:43
 
636855050242055743.jpg
 
నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తన సంస్కారహీనంగా ఉందని, ఆంధ్రుల పరువు తీసే విధంగా ఉందని వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. సోమవారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని ఏపీకి అతిథిగా వస్తే అవమానిస్తారా? దూషిస్తారా? అంటూ విమర్శించారు. ఏపీకి మోదీ అతిథిగా వచ్చినప్పుడు గౌరవించి... మనకు ఏం కావాలో చెప్పాలన్నారు. అంతేగానీ ఇలా అవమానించడం సరికాదన్నారు. చంద్రబాబు లాంటి సంస్కారహీనుడు ఏపీ సీఎంగా ఉండటం శోచనీయమన్నారు. కనీసం మోదీని స్వాగతించేందుకు కూడా ప్రొటోకాల్‌ అధికారులు, మంత్రులు వెళ్లలేదని, ఇంతకంటే దుర్మార్గం లేదని ఆయన అన్నారు. మోదీని చంద్రబాబు అవమానించారని ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Congress culture anthey...

Peddollu mana daggaraki vasthey, nethi meedha pettukovalsindhey. Vallu ummina thuduchukoni povalsindhey. Like anjaiah...

Share this post


Link to post
Share on other sites
21 minutes ago, gnk@vja said:

Covert ga vellademo

:D nenu same veddam anukunna 

Share this post


Link to post
Share on other sites

one year nundi observe chesthunna, trump gurinchi adigina vallu cbn ke mudi peduthunnaru. ap 24/7 channel lo aithe e question adigina cbn ne tiduthunnaru bjp ni pallethhu mata antam ledu. anchor vk cheppi cheppi dannalu peduthunnadu a ycp vallaki. adi konchem nuetral channel, nuetral public kanuka relalize aithe okka vote kooda ycp ki padadu. mukaym ga narayana murthy, rajasekahar reddy, ravichandra reddy, karanam dharma sri, orasad reddy, dharma sri, inka kontha mandi unnaru.  manaki inni rakulu ga kalisi vasthunnayi, denni suer duper winning ga marchukokapothe manam waste kinda lekka

 

Share this post


Link to post
Share on other sites

asalu CBN ki invite ledu from center.....ONGc gave invitation just 1 day before...

By the way YSR indira gandhi meda rallu veyinchadu PM ga vasthe for no reason..manam nirasana telipamu anthe

 

Comedy entante Modi jatiki ankitam chesina Vizag project  is operation for last FOUR years....

 

1l2kce.gif

 

Share this post


Link to post
Share on other sites
6 minutes ago, AnnaGaru said:

Comedy entante Modi jatiki ankitam chesina Vizag project  is operation for last FOUR years....

 

then y nobody talking about this :thinking: 

Share this post


Link to post
Share on other sites
2 hours ago, RKumar said:

YSRCP + BJP Match Fixing Out in Open.

The alliance and understanding between Jagan and BJP was out in open multiple times open in multiple situations

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×