Jump to content

Manmohan singh


Saichandra

Recommended Posts

చంద్రబాబు కృషికి సహకరిస్తాం: మన్మోహన్‌

11brk66a.jpg

దిల్లీ: కేంద్రం తీరును నిరసిస్తూ చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చిందని, ప్రత్యేక హోదా హామీ కూడా పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిందేనని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తామని తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...