Jump to content

టీడీపీని వీడే యోచనలో ఆమంచి

sonykongara

Recommended Posts

  • Replies 130
  • Created
  • Last Reply

kadapa lo ne jagan ni de kodathunte with adinarayana reddy, e aku rowdy gadu entha. revanth anthatode vodipoyadu telangana lo. cbn talchukonte chevi reddy, peddi reddy, midhun reddy, mekapati, amanchi mothanni oka round strict ploice ni esthe elections ki mundu, rendo sari noru ethharu.

Link to comment
Share on other sites

3 hours ago, ask678 said:

Oka Amanchi....Oka Kodali.....Oka Jagan...

Vedhavalu ani public ki telusu... ayina vallake votes vestharu...so problem with public mindset

Oka chevi Reddy, Oka Botsa, Oka Roja marachipoyaarenti ?

Link to comment
Share on other sites

డీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరే యోచనలో ఎమ్మెల్యే ఆమంచి!
06-02-2019 08:59:50
 
636850403909164855.jpg
  • ఆమంచి అలజడి
  • టీడీపీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి
  • వైసీపీ వైపు చూపు
  • మంత్రి శిద్దా రాయబారం
  • ఫోన్‌లో మాట్లాడిన మంత్రి లోకేష్‌
  • నేడు కృష్ణమోహన్‌ సీఎంను కలిసే అవకాశం
  • ఆ తర్వాత తుది నిర్ణయం
చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్‌ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా అలజడి సృష్టించింది. ఆయన ఆకస్మికంగా మంగళవారం అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై టీడీపీపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. అధిష్ఠానం తీరుతో తన ఆత్మాభిమానం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేసమయంలో ప్రభుత్వంలో ఒక సామాజికవర్గం వారికి ప్రాధాన్యం పెరిగిందని ఆరోపణలు చేయడం, జనసేనలో చేరే ఉద్దేశం తనకు లేదని సంకేతం ఇవ్వడం ఆయన వైసీపీలో చేరతారన్న ఊహాగానాలకు బలం చేకూర్చింది. అధిష్ఠానం ఆదేశాల మేరకు మంత్రి శిద్దా ఆయనతో చర్చలు నిర్వహించారు. దీంతో ఆమంచి బుధవారం సీఎంను కలవనున్నట్లు తెలుస్తోంది. అనంతరం తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
 
ఒంగోలు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ వైసీపీలో చేరతారన్న ఊహాగానాలకు బలం చేకూరింది. మంగళవారం ఆయన అనుచరులతో సమావేశం కావడం, టీడీపీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కడం, ప్రభుత్వంలో ఒక సామాజికవర్గం వారికి ప్రాధాన్యం పెరిగిందని ఆరోపణలు చేయడం, జనసేనలో చేరే ఉద్దేశం తనకు లేదన్న సంకేతాన్ని ఇవ్వడం, వైసీపీలో జగన్‌ తప్ప మిగతా ముఖ్యులంతా తనతో చర్చలు జరిపారని చెప్పడం అందుకు ఊతం ఇస్తోంది. వివరాల్లోకి వెళితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నవతరం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమంచి టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై సంచలన విజయం సాధించారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. ఆరంభంలో ఆయనకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ తర్వాత అధినేత చంద్రబాబు నుంచి సముచిత గౌరవాన్ని అందుకోగలిగారు. అయితే కొంతకాలం నుంచి ఆమంచి రాజకీయ పయనంపై పలురకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన టీడీపీని వీడి వైసీపీ లేక జనసేనలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది.
 
వైసీపీ నుంచి రాష్ట్రస్థాయిలోని ముఖ్య నాయకులంతా ఆమంచికి ఫోన్‌ చేసి మాట్లాడారు. ఇంకోవైపు జనసేన ముఖ్యనేతలతోపాటు పవన్‌కల్యాణ్‌ కూడా ఆమంచితో మాట్లాడారు. ఒక సందర్భంలో ఆయన పవన్‌ కల్యాణ్‌ను కలవడం కూడా జరిగింది. వైసీపీ అధినేత జగన్‌తో ఆయన భేటీ అయిన దాఖలాలు లేనప్పటికీ ఆ పార్టీలోని కొందరు ముఖ్యులు ఆయనకు అనునిత్యం ఫోన్లు చేసి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి బొత్స ఆ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
 
సీఎం ప్రత్యేక ప్రాధాన్యం
ఇదే సమయంలో టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమంచికి ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వడం ప్రారంభించారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఆమంచి అనుసరించిన వ్యూహాన్ని ప్రత్యేకంగా ప్రశంసించడంతోపాటు ఆయన్ను మరింత దరి చేర్చుకున్నారు. ఇదే సమయంలో గత ఎన్నికల్లో ఆమంచిపై టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన పోతుల సునీతకు టీడీపీ పదవులిచ్చి గౌరవించింది. ఏడాదిన్నర క్రితం ఆమెకు ఎమ్మెల్సీ పదవి రాగా, ఇటీవల తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. అయితే చీరాలకు దూరంగా ఉండాలని ఆమెను అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం.
 
దీనికితోడు నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న ఒకరిద్దరు నాయకులు ఆమంచితో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం, విమర్శలు చేయడం జరుగుతూ వచ్చింది. అయినప్పటికీ సీఎం ఇచ్చిన ఎనలేని ప్రాధాన్యంతో ఆమంచితో పాటు ఆయన అనుచరుల్లో కూడా సంతృప్తివ్యక్తమైంది. పైపెచ్చు ఆమంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీఫాం ఇస్తే ఆపార్టీ తరఫునే పోటీచేస్తానని, కాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని పలు సందర్భాల్లో ప్రకటించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన సందర్భాల్లో బహిరంగ వేదికలపై ఆమంచికి ఇచ్చిన ప్రత్యేక ప్రాధాన్యాన్ని చూసి టీడీపీలోని సీనియర్లు విస్మయం చెందారు.
 
ఆగని ప్రచారం...
అనూహ్యంగా గత కొంతకాలం నుంచి ఆ మంచి పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుంది. మధ్యలో ఒకటిరెండు సార్లు సీఎం ఆమంచిని పిలిపించుకొని మాట్లాడారు. అయినా ఆమంచి పార్టీ మార్పుపై ప్రచారం ఆగలేదు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవార ఒక్కసారిగా అనుచరులతో సమావేశం కావడం, టీడీపీ అధిష్ఠానం వైఖరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వ్యవహారశైలిపై అసంతృప్తిని వెళ్లగక్కడం, తన రాజకీయ పయనంలో మార్పు ఉండవచ్చన్న సూచన అనుచరులకు ఇచ్చా రు. దీంతో రాజకీయ అలజడి ప్రారంభమైంది. దీంతో టీడీపీ అధిష్ఠానం అప్రమత్తమైంది.
 
మిశ్రమ స్పందన
ఆమంచి ప్రతిపాదనపై అనుచరులు, కార్యకర్తల నుంచి మిశ్రమస్పందన వ్యక్తమైనట్లు తెలిసింది. 90శాతం మందికిపైగా మీ నిర్ణయమే శిరోధార్యమని చెప్పినప్పటికీ, మిగిలిన వారు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. టీడీపీ కంటే వైసీపీలో జగన్‌ వైఖరి ప్రమాదకరంగా ఉండవచ్చని కూడా ఒకరిద్దరు అన్నట్లు తెలిసింది. మరికొందరు తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామని సూచించినట్లు తెలిసింది. అయితే ఎన్నికల్లో పెరిగిన డబ్బు ప్రభావాన్ని ఆయన ప్రస్తావిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం అంత శ్రేయస్కరం కాదని అన్నట్లు సమాచారం.
 
ఏది ఏమైనా ఆమంచి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అత్యధికులు చెప్పగా, కొందరి అభిప్రాయాల్లో వ్యక్తమవుతున్న భావనను దృష్టిలో ఉంచుకొని ఆయన నా నిర్ణయంతో ఏకీభవించాల్సిన అవసరం లేదని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నడవండని సూచించినట్లు చెప్తున్నారు. మంత్రి శిద్దా రాయబారం అనంతరం కూడా ఆయన అనుచరులతో భేటీ అయ్యారు. మంత్రి చర్చలతో ఆయన కొంత తగ్గినట్లు కన్పించినా టీడీపీపై అసం తృప్తి విషయంలో రాజీలేదన్న ధోరణితోనే వ్యవహరించినట్లు తెలిసింది.
 
శిద్దా రాయబారం, నేడు సీఎంతో భేటీ
జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు పందిళ్లపల్లిలో ఉన్న ఆమంచిని కలిశారు. ఆయన చర్చలు కొంతమేరకు ఫలించినట్లు కన్పిస్తోంది. అక్కడికక్కడే మంత్రి లోకేష్‌తో ఫోన్‌లో ఆమంచిని మాట్లాడించారు. బుధవారం ఉదయం సీఎంను కలవాలని ఆమంచికి శిద్దా సూచించారు. అయితే తొలుత ఆమంచి నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాలు, ఆ విషయాలపై అధిష్ఠానం, జిల్లా నాయకత్వం సానుకూలంగా స్పందించకపోవడాన్ని మంత్రికి వివరించినట్లు తెలిసింది. దామచర్ల జనార్దన్‌ తన వ్యతిరేకులను ప్రోత్సహించాడని ఆరోపించినట్లు సమాచారం.
 
ఆ సందర్భంగా మంత్రి శిద్దా ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తు చేస్తూ ఆయన ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చని సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కోల్‌కతాలో ఉన్నందున బుధవారం ఉదయం ఆయన్ను కలవాలని సూచించారు. అనంతరం లోకేష్‌తో ఫోన్‌లో మాట్లాడించారు. ఆ సందర్భంగా లోకేష్‌ కూడా తెలిసో తెలియకో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరిష్కరిస్తామని, తొందర పడి నిర్ణయం తీసుకోవద్దని సూచించినట్లు తెలిసింది. మంత్రి శిద్దాతో చర్చల అనంతరం తన ఇంటి ఆవరణలో మిగిలిన ముఖ్యనాయకులు, అనుచరుతో ఆమంచి భేటీ అయ్యారు. ఎక్కువసేపు తన వాదనను వినిపించారు. చివరకు ఒకసారి బుధవారం ముఖ్యమంత్రిని కలుద్దామని, తదనంతరం మరోసారి మాట్లాడుకొని నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. మీడియాకు కూడా తన నిర్ణయాన్ని బుధవారం ప్రకటిస్తానని చెప్పారు.
 
టీడీపీ శ్రేణుల్లో విస్మయం
ఇదిలా ఉండగా ఆమంచి ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంపై టీడీపీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమైంది. ఇటీవల ముఖ్యమంత్రి ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆమంచిది తొందరపాటని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఆమంచి తమ పార్టీలో చేరడం ఖాయమన్న అభిప్రాయానికి వైసీపీ శ్రేణులు వచ్చాయి. మాజీమంత్రి, వైసీపీ ఒంగోలు లోక్‌సభ అధ్యక్షుడు బాలినేని ఆమంచిని పార్టీలోకి స్వాగతిస్తున్నామని ప్రకటించారు.
 
ఆత్మాభిమానం దెబ్బతింది: ఆమంచి
నియోజకవర్గంలో ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం వైఖరితో తన ఆ త్మాభిమానం దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. తనపై పోటీ చేసి ఓటమి చెందిన వారిని ఎమ్మెల్సీ ఇవ్వడంతోపాటు, తాజాగా పార్టీలో పెద్దపదవిని కట్టబెట్టడాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. అయినప్పటికీ తనకేమీ బాధలేదని, అయినా నియోజకవర్గంలో వారి జోక్యం ఆగలేదని అన్నట్లు సమాచారం. మరో వైపు మాజీ మంత్రి పాలేటి రామారావు, చీరాల ఎంపీపీ గవిని శ్రీనివాసులు తదితరు లను పరోక్షంగా ప్రస్తావిస్తూ వారి చర్యలను అధిష్ఠానం నిరోధించకపోవడాన్ని ఎత్తిచూపి నట్లు తెలిసింది. చివరికి మంత్రి నారా లోకేష్‌ చీరాల రాక సందర్భంగా చివరిదశలో కార్యక్రమాన్ని రద్దు చేయించారని, అందుకు తన పట్ల కోపంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వారే కారణం అన్నట్లు తెలిసింది. ఇటు పార్టీ, అటు ప్రభుత్వంలో ఆ సామాజిక వర్గం వారి పెత్తనం పెరిగిపోయి ఇతరులకు ఇబ్బందిగా మారిందని కూడా ఆరోపించినట్లు తెలిసింది.
 
జిల్లాలో పార్టీ అధ్యక్షుడు జనార్దన్‌ వైఖరితో తాను అనేకసార్లు అవమానాలు ఎదుర్కొన్నానంటూ కొన్ని అంశాలను వారి దృష్టికి తెచ్చినట్లు తెలిసింది. దగ్గుబాటి సూచనతోనో, ఒత్తిడి వలనో తాను వైసీపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదని, తాను ఎవరో ఒత్తిడి చేస్తే నిర్ణయాలు తీసుకునే బలహీనుడిని కాదని వారికి స్పష్టం చేశారు. అయితే ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిందని, మనలాంటి వారికి అది ఇబ్బందికరమని, జనసేనలో చేరే ఆలోచన లేదన్న స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. అదే సమయంలో వైసీపీపై ఆసక్తిని కూడా ప్రదర్శించారు. తదనుగుణంగా తాను పార్టీ మారాల్సి వస్తే తనతో వచ్చే వారు రావచ్చని, ఇందులో బలవంతం లేదని కూడా ఆయన వారికి సూచించారు.

11 minutes ago, sonykongara said:

Ee rowdy sheeter ki kuda athmabhimanam undha??? Adhento telusa veediki???

Link to comment
Share on other sites

13 hours ago, Bezawadabullo said:

last time election result idhi annay .Vaadu ycp loki pothe ycp+aadi own vote bank kalisthe dangerous opposition meedha high majority osthadhi ani naa udhesham daanike meeru cheppu  tho kottinchukunta anadam enduku 

Assembly elections 2014[edit]

Andhra Pradesh Legislative Assembly election, 2014: Chirala
Party Candidate Votes % ±
  Independent Amanchi Krishna Mohan 57,544 37.30  
  TDP Pothula Suneetha 47,209 30.60  
  YSRCP Balaji Yadam 40,955 26.47  
Majority 10,335 6.70  
Turnout 154,700 81.56 +2.36
  Independent gain from INC Swing    

Vadu oka rowdy sheeter rosaih initial stagelo rosaih encourage chesadu, tarvatha rosaih dwara MLA tkt techukoni MLA ayyadu. 

Basically he is Anti TDP and anti Kamma, 1994,and 1999 TDP won in this constituency after that  TDP is not concentrate on own leadership. 

Members of Legislative Assembly[edit]

Ippudu manchi chances unnai gelavataniki kotha varini tesukuvasthe. Majority communities Vysya, Padmasali, Kamma, kapu, SC-ST. Vysyas nunchi manchi candidateni choose chusukonte manchi chance undi, But Vadi Rowdyisamki bayapadutunnaru locals. mundu a bayyanni pogattakapothe evaru nunchunna emi cheyaleru.

Link to comment
Share on other sites

12 minutes ago, Amaravati said:

paleti ramarao unnadu 2004 party odippyindi,2009 lo paleti prp ki jump kottedu,2014 lo  sunitha iccharu,govt vacchaka ame ki free hand isthe,tokki padesevadu pothula suresh,maganti srinivas reddy mata vini,mlc kosam vidini tisukunnaru.,pothula suresh ki vidu pedda lekka kadu,ravi kosam entho mandi ni lepadu, valla ki free hand isthe game ayipothundi, kani adi jaragal ade bad.

Link to comment
Share on other sites

3 minutes ago, Bommidi srini said:

Very bad.. amanchi to lokesh, CBN lu matladatam enti ? Tokkalo seat vaste vastadi dobbite dobbuddi. 2014 lo emaina gelichina seat aa adi ? Anavasaramga ilanti variki ekkuva importance ichesi manaku chirala lo veedu tappa dikku ledu annatlu create chestunnaru.

Asalu magunta vale paisa use ledhu athi respect tappa

Link to comment
Share on other sites

2 hours ago, nbk@myHeart said:

Amanchi vellipothe karanam balaram/venky ni chirala lo dimpithe  better emo.... addanki issue kooda resolve ayinattuntadi.....

Aa Paleti gaadu 2009 lo prp ki elli mottam naakichaadu..... vaadu party lo continue ayyi unte chirala verela undedi

Enduku munde chethulu yethestaru gaa.:

Link to comment
Share on other sites

On 2/5/2019 at 8:05 AM, Bommidi srini said:

Daggubati venkateswararao ki close kada. Vademaina keliki untadu. And vadu party loki vachinappatiki pothula family ki importance istune undatam kuda nachaledu amanchiki ani talk. 100% win anukunnam, ippudu vadu gani pote konchem kashtapadali anthe. Vadu povatame oka seat poyindi ani anukovatam correct kadu.

first de ayyi untadi... daggubati monna jagggadini kalisadu ga.. appudu equations set cheskuni vundachu

Link to comment
Share on other sites

8 minutes ago, sonykongara said:

pothe poni prathi bokadiya gadu extralu,esari cbn ni chuse vote padedi tdp ki okati rendu seats poyina parala,2009 la TDP ledu ippudu,party, cbn eddaru balam ga unnaru.

CBN anukovaliga...vaadini antha brathimiladatam ento....gattiga thokkithe ekkada padathado kooda theliyadu....vadu edo power kosam vachadu anthe..he never belongs to TDP

Link to comment
Share on other sites

14 minutes ago, balayyatheking said:

CBN anukovaliga...vaadini antha brathimiladatam ento....gattiga thokkithe ekkada padathado kooda theliyadu....vadu edo power kosam vachadu anthe..he never belongs to TDP

pothula suresh ki free hand isthe paripoyevadu,suresh ento theliyatamledu villaki, ravi cheppinavdina cheppinatu RAC peru lepi padesadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...