Jump to content

టీడీపీని వీడే యోచనలో ఆమంచి


sonykongara

Recommended Posts

ఒంగోలు: చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లా పందిళ్లపల్లిలోని తన నివాసంలో ఆయన ముఖ్యనేతలతో సమావేశమై ఇదే అంశంపై చర్చిస్తున్నారు. మధ్యాహ్నం ఆమంచి కృష్ణమోహన్ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీ మారే యోచనతోనే ఆయన రెండు రోజులుగా జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

  • Replies 130
  • Created
  • Last Reply
వైకాపాలోకి చీరాల ఎమ్మెల్యే? 

04pks87a.jpg

చీరాల: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెదేపాను వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన‌ వైకాపాలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయాలను ఆమంచి కృష్ణమోహన్‌ తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఈనెల 13న వైకాపా అధ్యక్షుడు జగన్‌ ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఆమంచి‌ ఆ పార్టీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చర్చించేందుకు ప్రకాశం జిల్లా పందిళ్లపల్లిలోని తన నివాసంలో సన్నిహితులు, ముఖ్యకార్యకర్తలతో కృష్ణమోహన్‌ సమావేశమయ్యారు.

Link to comment
Share on other sites

46 minutes ago, sonykongara said:

ame mlc ivvatame istam ledu, ippudu telugu mahila ivvatam vadi ki baga kalindi

bro vadu oka waste fellow, odu eppataki partyki kani leader ki kani loyal kadu, avasaram kosam vachadu 3yrs vadukoni anni panulu chesukoni veltunnadu. He is dead against to TDP and Kammas.

Our party workers at the time of his joining PROTESTED IN BIG WAY at NTR bhavan Hyderabad. Konthamandini partyloki teesukokudadu its WRONG DECISION. ee 4 yrslo veri nayakudini develop cheste konthaains falitham undadhi. ippudu mana dabbulatho manake opposite ga nilabadathadu.

 

 

Link to comment
Share on other sites

Daggubati venkateswararao ki close kada. Vademaina keliki untadu. And vadu party loki vachinappatiki pothula family ki importance istune undatam kuda nachaledu amanchiki ani talk. 100% win anukunnam, ippudu vadu gani pote konchem kashtapadali anthe. Vadu povatame oka seat poyindi ani anukovatam correct kadu.

Link to comment
Share on other sites

12 minutes ago, Bommidi srini said:

Daggubati venkateswararao ki close kada. Vademaina keliki untadu. And vadu party loki vachinappatiki pothula family ki importance istune undatam kuda nachaledu amanchiki ani talk. 100% win anukunnam, ippudu vadu gani pote konchem kashtapadali anthe. Vadu povatame oka seat poyindi ani anukovatam correct kadu.

yes adi jarigaka cbn pilichi okasari matladedu kuda

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...