Jump to content

amit shah sabha lo bhari janasandoham

Saichandra

Recommended Posts

Image may contain: one or more people, people standing, crowd and outdoor

పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఘోర అవమానం
జనం లేక వెలవెలబోయిన అమిత్‌షా సభ
భాజపా చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన అమిత్‌షా
అమిత్‌షా రాక సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన భాజపా రాష్ట్ర కార్యవర్గం
వేలాది మంది కూర్చునేందుకు అనువుగా కుర్చీలు ఏర్పాటు
జనం లేక కుర్చీలను ముందే సర్దేసిన బీజేపీ కార్యకర్తలు
పలాసలో బహిరంగ సభను రద్దు చేసుకున్న అమిత్‌షా
ఉన్న కొద్దిమందిని ఉద్దేశించి ప్రజాచైతన్య యాత్ర రథంపై నుంచే ప్రసంగించిన అమిత్‌షా 
ప్రజాస్పందన లేకపోవటంతో వెలవెలబోయిన బహిరంగ సభా వేదిక
ప్రజలు రాకపోవటంతో ప్రజాచైతన్య యాత్ర రథం వరకే పరిమితం చేసిన భాజపా నాయకులు

Link to comment
Share on other sites

పలాసలో ఉద్రిక్తత
04-02-2019 17:33:18
 
శ్రీకాకుళం: పలాసలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన చేపట్టింది. అమిత్‌షా గోబ్యాక్‌ అంటూ టీడీపీ శ్రేణుల నినాదాలు చేశారు. ఎమ్మెల్యే శివాజీ, పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
మరోవైపు విజయనగరంలో పర్యటిస్తోన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకి అనుకోని కష్టం ఎదురైంది. ఆయన సభలో జనాలు లేక సభ వెలవెల బోయింది. దీంతో బిత్తరపోవడం షా వంతైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించ తలపెట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్రను అమిత్‌షా ప్రారంభించిన ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. అయితే జనాలు ఎవరూ లేకపోవడంతో బస్సు పై నుంచే అమిత్‌షా మాట్లాడారు.
Link to comment
Share on other sites

అమిత్‌ షా సవాల్‌ను స్వీకరిస్తున్నాం: మంత్రి కళా
04-02-2019 17:46:48
 
636848992084318970.jpg
 
అమరావతి: విభజన చట్టం అమలుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని ఏపీ మంత్రి కళా వెంకట్రావ్ అన్నారు. షా వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ బహిరంగచర్చకు సమయం, స్థలాన్ని బీజేపీ నేతలు ప్రకటించాలని ప్రతి సవాల్ చేశారు. విభజన హామీలను అమలు చేయకుండా బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. గుజరాత్‌కు పోటీ వస్తుందనే ఏపీపై కక్షకట్టారని మంత్రి ఆరోపించారు. వైసీపీతో కలిసి బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తూ ఏపీ గొంతు కోసిందని కళా వెంకట్రావ్ అన్నారు.
 
మరోవైపు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న అమిత్ షా సోమవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనాలు లేక వెలవెల పోవడంతో అమిత్ షా పలాస బహిరంగసభను రద్దు చేసుకున్నారు. బస్సుపై నుంచే మాట్లాడారు. సభకు జనాలు రాకపోవడంతో బీజేపీ నేతలు తీవ్రనిరాశ చెందారు.
Link to comment
Share on other sites

అమిత్ షా శ్రీకాకుళం సభ కి రాకతో ఆంద్ర బీజేపీలో కొత్త జోష్... 

పోటేత్తిన కుర్చీలు తో  కిక్కిరిసిన ప్రాంగణం... 

ఇదే ఊపుతో మరిన్ని సభలు.. 

కూర్చిలు మరిన్ని అర్డర్ ఇవ్వాలని కన్నా అదేశం..

Link to comment
Share on other sites

poddunne nidra lechi chusanu, title janam bari ga vacharu ani, debba ki nidra mathhu vadilindi . manam inni rojulu f8 chesina janalu pattinchukoleda ani, konchem thread lo ki enter aithe kani control,kalekapoya, ne title ki matram vandanalu :)

Link to comment
Share on other sites

5 hours ago, Saichandra said:

Image may contain: one or more people, people standing, crowd and outdoor

పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఘోర అవమానం
జనం లేక వెలవెలబోయిన అమిత్‌షా సభ
భాజపా చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన అమిత్‌షా
అమిత్‌షా రాక సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన భాజపా రాష్ట్ర కార్యవర్గం
వేలాది మంది కూర్చునేందుకు అనువుగా కుర్చీలు ఏర్పాటు
జనం లేక కుర్చీలను ముందే సర్దేసిన బీజేపీ కార్యకర్తలు
పలాసలో బహిరంగ సభను రద్దు చేసుకున్న అమిత్‌షా
ఉన్న కొద్దిమందిని ఉద్దేశించి ప్రజాచైతన్య యాత్ర రథంపై నుంచే ప్రసంగించిన అమిత్‌షా 
ప్రజాస్పందన లేకపోవటంతో వెలవెలబోయిన బహిరంగ సభా వేదిక
ప్రజలు రాకపోవటంతో ప్రజాచైతన్య యాత్ర రథం వరకే పరిమితం చేసిన భాజపా నాయకులు

couple of 100s vunnaru. thu, intha mandi vedhavalu vunnara Palasa lo. 

Link to comment
Share on other sites

వచ్చే ఎన్నికల్లో నోటా తో పోటీ కోసం బస్సు యాత్ర ప్రారంభించిన బీజేపీ. ఏమి చేస్తారో ఏమో, నాకు తెల్వదు. నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చి తీరాలి అని దిశా నిర్దేశం. తలలు పట్టుకుంటున్న పుష్పాలు! #NotaVsBjp

DylLc29VAAApp6f.jpg
Link to comment
Share on other sites

5 hours ago, sonykongara said:

వచ్చే ఎన్నికల్లో నోటా తో పోటీ కోసం బస్సు యాత్ర ప్రారంభించిన బీజేపీ. ఏమి చేస్తారో ఏమో, నాకు తెల్వదు. నోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చి తీరాలి అని దిశా నిర్దేశం. తలలు పట్టుకుంటున్న పుష్పాలు! #NotaVsBjp

DylLc29VAAApp6f.jpg

Vachina janalani pakkana stage meeda ekkicharu :rofl2:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...