Jump to content

చంద్రబాబు సామాజికవర్గం పోలీసులకు ఎన్నికలు బాధ్యతలు వద్దు : జగన్


rajanani

Recommended Posts

  • Replies 76
  • Created
  • Last Reply

రాయల సీమ లో రెడ్డి సామజిక వర్గ జనాభా ఎంత ? రెడ్లకి ఇచ్చిన YCP సీట్లు ఎన్ని ? రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజక వర్గాలలో 9 SC రిజర్వుడ్ నియోజకవర్గాలు తీసివేయగా మిగిలిన 43 నియోజకవర్గాలలో 35 నియోజకవర్గాలలో 'తన' కులం వారికే జగన్ మోహన్ రెడ్డి సీట్లు ధారాదత్తం చేసి మిగిలిన అన్ని కులాల వారికి కేవలం 8 సీట్లు మాత్రమే ఇచ్చాడు. రాయలసీమలో కేవలం 12% మాత్రమే ఉన్న 'రెడ్డి' వర్గం వారికి 82% సీట్లు కేటాయించి, 68% ఉన్న మిగిలిన OC మరియు BC కులాల వారికి కేవలం 18% సీట్లు మాత్రమే ఇచ్చాడు. రాయలసీమలో బలమైన 'బలిజ' వర్గానికి కేవలం ఒక సీటు మాత్రమే కేటాయించి, 'కమ్మ' వర్గానికి, యాదవ, గౌడ, వైశ్య వర్గాల వారికి కనీసం ఒక్క స్థానాన్ని కూడా కేటాయించ లేదు. 

ఇకబోతే 
YSRCP పార్లమెంట్ అభ్యర్ధుల వివరాలు 
* నంద్యాల - ఎస్పీ వై #రెడ్డి
* అనంతపురం - అనంత వెంకట్రామి#రెడ్డి
* హిందూపురం - శ్రీధర్‌ #రెడ్డి
* కడప - వైఎస్‌ అవినాష్‌ #రెడ్డి
* నెల్లూరు - మేకపాటి రాజమోహన్‌ #రెడ్డి
* రాజంపేట - మిథున్‌ #రెడ్డి
రాయలసీమ జిల్లాల్లో ఒక్క కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం తప్ప మిగిలిన జనరల్ కేటగిరి నియోజకవర్గాల్లో మొత్తం '#రెడ్డి' కులం అభ్యర్ధులనే నిలబెట్టి జగన్ మోహన్ రెడ్డి నిస్సిగ్గు గా తన కుల తత్వాన్ని చాటుకున్నాడు. 

ఏమి అప్పుడు ఏమి అయినాయి మీ నోర్లు ? ఎందుకీ తెరిచి మాటాడలేదు మీరు ? పోనీ ఇవాళ అనంతపూర్ లో చూసుకొన్న 14 నియోజక వర్గాల్లో ఇంచార్జి లు ఎవరు ? అందులో 12 మంది రెడ్లు కాదా ?

Link to comment
Share on other sites

ఫూల్ ని చెయ్యడానికో లేక ఎప్పటిలా జనాలని ఫూల్స్ చెయ్యడానికో... సమాచారం @ysjagan కి ఎవడిచ్చాడో తెలియదు కాని అసలు నిజం 37 మందిలో కమ్మోళ్ళు ఇద్దరు .. రెడ్లు ఆరుగురు .. మిగతావాళ్ళు వేరే వాళ్ళు #CasteCruelGameByJagan

Link to comment
Share on other sites

37మంది DSP లు ప్రమోట్ చేస్తే 35 మంది కమ్మోళ్లకు ఇచ్చారు అని ఒకటే గోల అసలు నిజం ఏంటో తెలుసా 37 మందిలో కమ్మోళ్ళు ఇద్దరు..రెడ్లు ఆరుగురు..మిగతావాళ్ళు వేరే వాళ్ళు దమ్ముంటే జగ్గడని ప్రూవ్ చేయమనండి లేకపోతే రాజకీయాలు నుంచి దొబ్బెయ్మమనండి.#మంగళవారం కబుర్లొద్

Link to comment
Share on other sites

his ploy is simple....talk loose and let his paid supporters spread in all media....who is interested in fact finding nowadays....this should not be taken lightly or he should not be let go away with this allegation. the Police officers union should condemn it along with the govt and party right here and expose his agenda.

I feel it is an insult to the IPS cadre to be alleged as being biased based on caste...dont know when he will come out of this sort of politics though his back can never be clean with his affinity to Reddy caste - he and his dad.

Link to comment
Share on other sites

13 minutes ago, Bollu said:

ippudina cbn vedini edo okati chesiside cheyakapothe, kamma kulame migilattatte ledu. asalu vadu kanuka vasthe tdp kooda undademo. he is more danger than modi.

mundhu oka bc, sc ,st , balija ministers/mlas tho pressmeet pettinchi,  ysr time lo mla tickets reddys ki enni ichaaru ,reddys  ki ministrys enni ichaaru . vaatilo important ministries enni vunnaayi . other castes ki enni ichaaru .  jaffa  entha mandhi reddys ki mla/mp tickets ichaaru . particularly seema lo entha mandhiki ichaaru. itlaanti calculations bayatapettaali.

jaffa paid media in facebook/twitter writing very badly for last 4 years about kamma caste . for everything they are showing kammas in badlight . one day abn radhakrishna challenged gvl narasimha rao , that you can conduct income tax raid on me . for that issue jagan paid media in facebook said that  " kamma radhakrishna threatened  softspoken brahmin gvl narasimha rao".

prathi daaniki kammas meedha padi edusthunnaaru . okkasaarainaa tdp vaallu strong  gaa counter ivvaali. 

vaadu paiki pothe thappa mana state ki pattina sani vadaladhu.

 

Link to comment
Share on other sites

మొత్తం 91 పోలీస్స్ సబ్ డివిజన్ లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అందులో
32 సబ్ డివిజన్లో ఓ సి డి ఎస్ పి ఉన్నారు
30 సబ్ డివిజన్లో బిసి డీఎస్పీ లో ఉన్నారు
ఎస్సీలు 6
ఎస్టీలు 4
ముస్లింల 5
ఐపీఎస్ అధికారులు 5
9 ఖాళీలు
ఇదిలా ఉంటే 35కు పైగా డీఎస్పీలు కమ్మ కులానికి చెందిన వారని జగన్ రెడ్డి గారు వారి అనుచర రెడ్డి గార్లు మాట్లాడుతున్నారు
బహిరంగంగా సవాల్ చేస్తున్నాం
జగన్ రెడ్డి గారు ఆ 35 కమ్మ వారి పేర్లు బహిరంగ పరచండి వారుఏ సబ్ డివిజన్లో పని చేస్తున్నారు వివరాలు విడుదల చేయండి
అది చేయలేకపోతే రాజకీయాలు మానుకుని వ్యాపారం చేసుకోండి

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

మొత్తం 91 పోలీస్స్ సబ్ డివిజన్ లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అందులో
32 సబ్ డివిజన్లో ఓ సి డి ఎస్ పి ఉన్నారు
30 సబ్ డివిజన్లో బిసి డీఎస్పీ లో ఉన్నారు
ఎస్సీలు 6
ఎస్టీలు 4
ముస్లింల 5
ఐపీఎస్ అధికారులు 5
9 ఖాళీలు
ఇదిలా ఉంటే 35కు పైగా డీఎస్పీలు కమ్మ కులానికి చెందిన వారని జగన్ రెడ్డి గారు వారి అనుచర రెడ్డి గార్లు మాట్లాడుతున్నారు
బహిరంగంగా సవాల్ చేస్తున్నాం
జగన్ రెడ్డి గారు ఆ 35 కమ్మ వారి పేర్లు బహిరంగ పరచండి వారుఏ సబ్ డివిజన్లో పని చేస్తున్నారు వివరాలు విడుదల చేయండి
అది చేయలేకపోతే రాజకీయాలు మానుకుని వ్యాపారం చేసుకోండి

32 mandi oc's unnara?? adi kuda by caste ivvalsindi

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

mundhu oka bc, sc ,st , balija ministers/mlas tho pressmeet pettinchi,  ysr time lo mla tickets reddys ki enni ichaaru ,reddys  ki ministrys enni ichaaru . vaatilo important ministries enni vunnaayi . other castes ki enni ichaaru .  jaffa  entha mandhi reddys ki mla/mp tickets ichaaru . particularly seema lo entha mandhiki ichaaru. itlaanti calculations bayatapettaali.

jaffa paid media in facebook/twitter writing very badly for last 4 years about kamma caste . for everything they are showing kammas in badlight . one day abn radhakrishna challenged gvl narasimha rao , that you can conduct income tax raid on me . for that issue jagan paid media in facebook said that  " kamma radhakrishna threatened  softspoken brahmin gvl narasimha rao".

prathi daaniki kammas meedha padi edusthunnaaru . okkasaarainaa tdp vaallu strong  gaa counter ivvaali. 

vaadu paiki pothe thappa mana state ki pattina sani vadaladhu.

 

This makes sense. 1). Press meets by BC, SC and ST ministers and MLAs and MLCs & Leaders of TDP. 2). Press meets by the non-kamma CIs who got promoted to DSP. Idi cheyyali

Link to comment
Share on other sites

????????? @tvsdprasad 4m4 minutes ago

 
 

?????????? Retweeted Ramkri

??జగ్గడికి ఇది తెలియక కాదు.పక్కాగా కమ్మ వారి పై పడి ఏడవటం కోసం దొంగ నాటకాలు. ??సిఐ-డీఎస్పీ ప్రోమోషన్లలో 21 లో 5 OC లకు. OC అంటే కమ్మ,రెడ్డి,వైశ్య,క్షత్రియ,బ్రాహ్మణులు కలిపి అని జగ్గడికి తెలియదా,లేదంటే కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడాడా? ??అసలు మొత్తం dsp లలో 32/91 ఓసీలు.తుపుక్.??

?????????? added,

Dyk41xgU8AEszQO.jpg
Dyk41-pU0AMO0Bi.jpg
Ramkri @Ramkri67
@tvsdprasad @GonguraTheGreat @HaribabuTDP @Muneer_Tweets @KazaVk @I_Chaitanya @picchapakodi @Senpai_PRP_JSP @trolljanasena list Police department who posted…
0 replies 0 retweets 0 likes
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

* పత్రికా ప్రకటన *

ఈరోజు అనగా 04-02-2019 వ తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నాయకులు YSRCP అధ్యక్షులు శ్రీ Y.S జగన్ మోహనరెడ్డి గారు ఈ రోజు అనగా ది04-02-19 వ తేదీన ఢిల్లీ లో భారత చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి ఆంధ్రప్రదేశ్ పోలీసు చీఫ్ డి జి పి, ఆర్.పి ఠాకూర్ గారి పైన, ఇంటిలిజెన్స్ చీఫ్ ఏ.బి.వెంకటేశ్వర రావు గారి పైన, DIG L&O జి. శ్రీనివాస్ గారి పైన, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, అబాండాలు వేసి సదరు విషయాలు ప్రెస్ మీట్లో మీడియా వారికి వెల్లడించడం, ఆంద్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. నిజాయితీగా సమర్ధవంతము గా పని చేస్తున్న పోలీసు అధికారుల మనో దైర్యం దెబ్బ తీసే విధంగా మరియు కులం పేరుతో నిందలు వేయడం మమ్ములను అనగా రాష్ట్ర పోలీసులను తీవ్రంగా బాధించింది. ఏ పార్టీ అధికారం లో ఉన్నా కూడా ఎప్పుడు పని చేస్తున్న సిబ్బంది, అధికారులే పని చేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని తెలియ పర్చుకొంటున్నాము.

ఈ సందర్బముగా DSP ల ప్రమోషన్ల లో 37 మందికి గాను 35 మందికి ఒకే సామజిక వర్గం వారికీ, అడ్డదారులలో ప్రమోషన్లు కల్పించారు అనే విషయం పూర్తిగా సత్యదూరమైనది. DSP ప్రమోషన్ల విషయంగా హై కోర్ట్ వారిచే ఫైనలైజ్ చేసిన సీనియారిటీ లిస్ట్ మేరకు కమిటీ సమావేశమై అర్హులైన వారిని కులమతాలకు అతీతంగా, శాఖ పరమైన నిబంధనలు మేరకు, రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు SC ,ST మొదలైన విషయంగా రోస్టర్ నిబంధనలు పాటించి ప్రమోషన్లు ఇవ్వబడినవి. అంతే గాని దానికి భిన్నంగా కుల ప్రాతిపదికిన జరగలేదు అన్న విషయం తెలుసు కోవాలని కోరుతున్నాము.

మొత్తం 91 సబ్ డివిజన్లు ఉండగా అందులో OC -32, BC -30, SC -06, ST -04, ముస్లిమ్స్ -05, IPS అధికారులు- 05, ఖాళీలు -09, వున్న విషయం గమనించాలని కోరుచున్నాము.

ఇటీవల మా ఆంధ్రప్రదేశ్ గౌరవ డి జి పి శ్రీ ఆర్.పి.ఠాకూర్ ఐ పి ఎస్ గారు మరియు ఇతర ఉన్నతాధికారుల చొరవతో గౌరవ సి ఎం గారు మరియు హోమ్ మినిస్టర్ గార్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2019 మంది పోలీస్ కానిస్టేబుళ్ల నుండి హెడ్ కొనిస్టేబుళ్లుగా మరియు 566 మందికి హెడ్ కానిస్టేబుళ్ల నుండి ఏఎస్ఐ లు గామొత్తం 3151 మందికి ప్రమోషన్ లకు ఉత్తరువులు వెలువడినాయి. అదే విధంగా సాయుధ దళములలో పని చేయుచున్న పోలీసులకు, మహిళలకు కూడా అతి త్వరలో ప్రమోషన్లు కల్పించుటకు చర్యలు తీసుకోబడుచున్నవి. ఈ క్రమము లో అనేక మందికి ప్రమోషన్ లు కల్పించడం జరిగినది.మిగిలిన వారు కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చినందున వారికి కూడా అతి త్వరలో ప్రమోషన్ లు లభించనున్నాయి.ఈ విధంగా ప్రమోషన్ లు ఎన్నడూ లేని విధంగా లభించడం లో తమరు ఎందుకు బాధ పడుతున్నారో అర్ధం కావడం లేదు.

తమరు రాష్ట్ర వ్యాప్తముగా పాద యాయాత్ర చేసిన క్రమములో పోలీసు సిబ్బంది, అధికారులు ఎంతో చాక చక్యంగా సమస్యలు లేకుండా మీ యొక్క యాత్ర పూర్తి కావడానికి తోడ్పడినారు.అట్టి పోలీసు శాఖ ఉన్నతాధికారుల పై అబాండాలు వేయడం ధర్మం కాదని, గుడ్డ కాల్చి ఎదుటి వారి మొఖం పైన వేసే చందంగా ఉందని తెలియజేస్తున్నాము.

రాబోవు రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగన్నునందున వివిధ పార్టీలకు, నాయకులకు ఎవరి జండాలు, అజెండాలు వారికి ఉంటాయని వాటి మేరకు వారు పోలీసుల పై నిందలు మోపే అవకాశం ఉంటుందని కనుక పోలీసు అధికారులు రాజ్యాంగం మేరకు చట్ట పరిధిలో నిబంధనల మేరకు నిక్కచ్చిగా వ్యవహరించి శాంతి భద్రతలు కాపాడాలని ఈ క్రమం లో ఆంధ్ర ప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ పోలీసు అధికారులు సంఘం ప్రధాన కార్యదర్శి దళవాయి సుబ్రమణ్యం పోలీసు అధికారులు సంఘం తరపున తెలియపరచారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...