rajanani Posted February 4, 2019 Share Posted February 4, 2019 Telugu 360 ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ హెడ్‌గా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్ సహా.. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన డీఎస్పీలు, ఇతర అధికారులను .. ఎన్నికల విధుల నుంచి తప్పించకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో.. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరిగే అవకాశం లేదని… వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా పేర్లు పెట్టి… చంద్రబాబు సామాజికవర్గం అధికారులు అంటూ.. ఓ జాబితా తయారు చేసి.. ఈసీకీ జగన్ అందించారు. చంద్రబాబు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని… చంద్రబాబు తన సామాజివర్గానికి చెందిన అధికారులకు మాత్రమే ప్రమోషన్లు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. పోలీసుల్ని ఉపయోగించుకుని… ఎన్నికల్లో చంద్రబాబు డబ్బులు పంచబోతున్నారని జగన్ ఆరోపించారు. ఇప్పటికే నియోజకవర్గాలకు డబ్బులు పంపించారని జగన్ చెబుతున్నారు. ఈ పోలీసులందర్నీ… తప్పించాల్సిందేనని.. ఈసీకి వినతి పత్రం అందించారు. Link to comment Share on other sites More sharing options...
rajanani Posted February 4, 2019 Author Share Posted February 4, 2019 Andhrajyothy ఏపీలో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లున్నాయని వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి ఆరో్పించారు. సోమవారం ఆయన సీఈసీ సునీల్ అరోరాను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన... 35మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారని ఆరోపించారు. ఘట్టమనేని శ్రీనివాస్ కోసం లేని పోస్టు సృష్టించారన్నారు. పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని, డీజీపీ ఠాకూర్ పోలీసు యంత్రాంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే... డీజీపీ, ఇంటెలిజిన్స్ ఏడీజీని బాధ్యతల నుంచి తప్పించాలని జగన్ డిమాండ్ చేశారు. కాగా జగన్ ఇవాళ ఢిల్లీలో సీఈసీ సునీల్ అరోరాను కలిసి.. ఏపీలో అక్రమ ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందంటూ... సీఈసీకి ఆయన వినతిపత్రం అందజేశారు. Link to comment Share on other sites More sharing options...
paruchuriphani Posted February 4, 2019 Share Posted February 4, 2019 14 minutes ago, rajanani said: Andhrajyothy ఏపీలో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లున్నాయని వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి ఆరో్పించారు. సోమవారం ఆయన సీఈసీ సునీల్ అరోరాను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన... 35మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారని ఆరోపించారు. ఘట్టమనేని శ్రీనివాస్ కోసం లేని పోస్టు సృష్టించారన్నారు. పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని, డీజీపీ ఠాకూర్ పోలీసు యంత్రాంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే... డీజీపీ, ఇంటెలిజిన్స్ ఏడీజీని బాధ్యతల నుంచి తప్పించాలని జగన్ డిమాండ్ చేశారు. కాగా జగన్ ఇవాళ ఢిల్లీలో సీఈసీ సునీల్ అరోరాను కలిసి.. ఏపీలో అక్రమ ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందంటూ... సీఈసీకి ఆయన వినతిపత్రం అందజేశారు. Ivanni nijam ayite bagundu....CBN kuda Update ayyadu Ani .... AP future bagundali Ani korukune valdallo okkadila happy ga feel avutanu.... Eesari at any cost TDP gelavali leka pote AP motham naaki potundi..... Link to comment Share on other sites More sharing options...
Mahen_Nfan Posted February 4, 2019 Share Posted February 4, 2019 Chillar felow direct attacking on cast Link to comment Share on other sites More sharing options...
baabuu Posted February 4, 2019 Share Posted February 4, 2019 is that DSP count trueee how many are eligible? to get DSP? Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted February 4, 2019 Share Posted February 4, 2019 2 hours ago, rajanani said: Andhrajyothy ఏపీలో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లున్నాయని వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి ఆరో్పించారు. సోమవారం ఆయన సీఈసీ సునీల్ అరోరాను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన... 35మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారని ఆరోపించారు. ఘట్టమనేని శ్రీనివాస్ కోసం లేని పోస్టు సృష్టించారన్నారు. పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని, డీజీపీ ఠాకూర్ పోలీసు యంత్రాంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే... డీజీపీ, ఇంటెలిజిన్స్ ఏడీజీని బాధ్యతల నుంచి తప్పించాలని జగన్ డిమాండ్ చేశారు. కాగా జగన్ ఇవాళ ఢిల్లీలో సీఈసీ సునీల్ అరోరాను కలిసి.. ఏపీలో అక్రమ ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందంటూ... సీఈసీకి ఆయన వినతిపత్రం అందజేశారు. Kulam vallu sare matham valla meda kuda complaint ivvalsindi .. only christians ni pette pani Link to comment Share on other sites More sharing options...
MVS Posted February 4, 2019 Share Posted February 4, 2019 35 minutes ago, baabuu said: is that DSP count trueee how many are eligible? to get DSP? Motham 250 members ki promotion vachindi dantlo 30 k vallaki promotions vachayi ante not even 8% ..eela edupulu tenga Link to comment Share on other sites More sharing options...
baabuu Posted February 4, 2019 Share Posted February 4, 2019 2 minutes ago, MVS said: Motham 250 members ki promotion vachindi dantlo 30 k vallaki promotions vachayi ante not even 8% ..eela edupulu tenga Can you give me the link, if you have any? denni with Data tho tiippikodithe, next ee saari nijamga jarigina janalu nammaru, ippikottakapothe ee saari abaddam ina nijam anukuntaru Link to comment Share on other sites More sharing options...
MVS Posted February 4, 2019 Share Posted February 4, 2019 తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 88 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాల్లో 83 మంది రెడ్లని నియమించాడు మిస్టర్ దివంగత్ రెడ్డి ! ఛీఫ్ సెక్రెటరీ రమాకాంత్ రెడ్డి. ఏపీపిఎస్సీ ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి. యూనివర్సిటీల మెజారిటీ వీసీలు రెడ్లు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మంత్రివర్గంలో 16 మంది రెడ్లు. ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరు రెడ్డి. డిజీపీ క్రైస్తవుడైన నోయెల్ స్వరణ్‌జిత్ సేన్. తిరుమలలో ఉండే పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ క్రిస్టియన్ అయిన వీణా నోబుల్దాస్. గూగుల్ కూడా సచ్చిపోతందిరా అయ్యా మీ కులగజ్జిని చూపించలేక. కులగజ్జి గురించి వైఎస్ రెడ్డి, జగన్ రెడ్డే మాట్లాడాలి మరి ! సిగ్గుపడండ్రా అయ్యా ?? Link to comment Share on other sites More sharing options...
Abhi_nfan Posted February 4, 2019 Share Posted February 4, 2019 Siggu unna K evadru veediki vote veyaru. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted February 4, 2019 Share Posted February 4, 2019 22 minutes ago, Abhi_nfan said: Siggu unna K evadru veediki vote veyaru. Bale Valle still 40% K's vadike vestharu Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted February 4, 2019 Share Posted February 4, 2019 idi kachara gadu cheppi untadu... tg lo memu idhe chesam jagratha ani Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted February 4, 2019 Share Posted February 4, 2019 Just now, Nfdbno1 said: idi kachara gadu cheppi untadu... tg lo memu idhe chesam jagratha ani hahaha Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted February 4, 2019 Share Posted February 4, 2019 52 minutes ago, Abhi_nfan said: Siggu unna K evadru veediki vote veyaru. kani gudivada lo estharu! lol! Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted February 4, 2019 Share Posted February 4, 2019 1 hour ago, baabuu said: is that DSP count trueee how many are eligible? to get DSP? emo kani tdp party lo cherina 60lakh members count aithe correct ee cheppadu, kani donga votlu annadu vaatini Link to comment Share on other sites More sharing options...
TDP888 Posted February 4, 2019 Share Posted February 4, 2019 Manchidi police lu manasulo pettukuntaru Link to comment Share on other sites More sharing options...
TDP888 Posted February 4, 2019 Share Posted February 4, 2019 So he believed that tg dgp played keyrole in favour of kcr Link to comment Share on other sites More sharing options...
Nandamuri Rulz Posted February 4, 2019 Share Posted February 4, 2019 3 hours ago, paruchuriphani said: Ivanni nijam ayite bagundu....CBN kuda Update ayyadu Ani .... AP future bagundali Ani korukune valdallo okkadila happy ga feel avutanu.... Eesari at any cost TDP gelavali leka pote AP motham naaki potundi..... Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted February 4, 2019 Share Posted February 4, 2019 Election inka announce koda cheyaka munde odipoyaka cheppe speech cheppesada , Jagga Link to comment Share on other sites More sharing options...
vinayak Posted February 4, 2019 Share Posted February 4, 2019 Another Self Goal Link to comment Share on other sites More sharing options...
VisionaryCBN Posted February 4, 2019 Share Posted February 4, 2019 28 minutes ago, Nfdbno1 said: idi kachara gadu cheppi untadu... tg lo memu idhe chesam jagratha ani Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted February 4, 2019 Share Posted February 4, 2019 2019 kooda fasak ani fix ayyadannamata Link to comment Share on other sites More sharing options...
Gunner Posted February 4, 2019 Share Posted February 4, 2019 33 minutes ago, vinayak said: Another Self Goal No... calculated move... TDP oka caste ki matrame favor chesthundi ani janala meeda rudde prayaynam... ilanti vatini easy ga teesukokudadu... Bala vishayam lo siru fans chesinde, veellu repeat chesthunnaru Link to comment Share on other sites More sharing options...
Hello26 Posted February 4, 2019 Share Posted February 4, 2019 5 minutes ago, Gunner said: No... calculated move... TDP oka caste ki matrame favor chesthundi ani janala meeda rudde prayaynam... ilanti vatini easy ga teesukokudadu... Bala vishayam lo siru fans chesinde, veellu repeat chesthunnaru Absolutely. Ilage UP lo BJP vallu thega chesaru and stamped SP party as only yadavas party and alienated from some sections of voters. Idooka long running game to even make neutrals think it's TRUE. Idoka strategy. Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted February 4, 2019 Share Posted February 4, 2019 5 minutes ago, Gunner said: No... calculated move... TDP oka caste ki matrame favor chesthundi ani janala meeda rudde prayaynam... ilanti vatini easy ga teesukokudadu... Bala vishayam lo siru fans chesinde, veellu repeat chesthunnaru Bro i will msg u in whatsapp regarding this Link to comment Share on other sites More sharing options...
ramntr Posted February 4, 2019 Share Posted February 4, 2019 5 minutes ago, Gunner said: No... calculated move... TDP oka caste ki matrame favor chesthundi ani janala meeda rudde prayaynam... ilanti vatini easy ga teesukokudadu... Bala vishayam lo siru fans chesinde, veellu repeat chesthunnaru Agree, smooth ga deal cheyyali.. How samajika న్యాయం done in టిడిపి vs cong explain cheyyali in someway.. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted February 4, 2019 Share Posted February 4, 2019 1 minute ago, Saichandra said: Bro i will msg u in whatsapp regarding this Naku kuda cheyyi bro Link to comment Share on other sites More sharing options...
ramntr Posted February 4, 2019 Share Posted February 4, 2019 Just now, Raaz@NBK said: Naku kuda cheyyi Meeru naku cheyyandi.. ? Link to comment Share on other sites More sharing options...
RKumar Posted February 4, 2019 Share Posted February 4, 2019 North DGP Thakur kooda Kams eena, mind dobbinda. Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted February 4, 2019 Share Posted February 4, 2019 As usual party lo unna non kams ? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.