Jump to content

చంద్రబాబు సామాజికవర్గం పోలీసులకు ఎన్నికలు బాధ్యతలు వద్దు : జగన్

rajanani

Recommended Posts

Telugu 360

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ హెడ్‌గా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్ సహా.. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన డీఎస్పీలు, ఇతర అధికారులను .. ఎన్నికల విధుల నుంచి తప్పించకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో.. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్‌గా జరిగే అవకాశం లేదని… వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా పేర్లు పెట్టి… చంద్రబాబు సామాజికవర్గం అధికారులు అంటూ.. ఓ జాబితా తయారు చేసి.. ఈసీకీ జగన్ అందించారు. చంద్రబాబు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని… చంద్రబాబు తన సామాజివర్గానికి చెందిన అధికారులకు మాత్రమే ప్రమోషన్లు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. పోలీసుల్ని ఉపయోగించుకుని… ఎన్నికల్లో చంద్రబాబు డబ్బులు పంచబోతున్నారని జగన్ ఆరోపించారు. ఇప్పటికే నియోజకవర్గాలకు డబ్బులు పంపించారని జగన్ చెబుతున్నారు. ఈ పోలీసులందర్నీ… తప్పించాల్సిందేనని.. ఈసీకి వినతి పత్రం అందించారు.

Link to comment
Share on other sites

  • Replies 76
  • Created
  • Last Reply

Andhrajyothy 

ఏపీలో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లున్నాయని వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి ఆరో్పించారు. సోమవారం ఆయన సీఈసీ సునీల్‌ అరోరాను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన... 35మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్‌ ఇచ్చారని ఆరోపించారు. ఘట్టమనేని శ్రీనివాస్‌ కోసం లేని పోస్టు సృష్టించారన్నారు. పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని, డీజీపీ ఠాకూర్‌ పోలీసు యంత్రాంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే... డీజీపీ, ఇంటెలిజిన్స్‌ ఏడీజీని బాధ్యతల నుంచి తప్పించాలని జగన్‌ డిమాండ్ చేశారు. కాగా జగన్ ఇవాళ ఢిల్లీలో సీఈసీ సునీల్‌ అరోరాను కలిసి.. ఏపీలో అక్రమ ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందంటూ... సీఈసీకి ఆయన వినతిపత్రం అందజేశారు.

Link to comment
Share on other sites

14 minutes ago, rajanani said:

Ivanni nijam ayite bagundu....CBN kuda Update ayyadu Ani .... AP future bagundali Ani korukune valdallo okkadila happy ga feel avutanu.... 

Eesari at any cost TDP gelavali leka pote AP motham naaki potundi.....

Link to comment
Share on other sites

2 hours ago, rajanani said:

Andhrajyothy 

ఏపీలో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లున్నాయని వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి ఆరో్పించారు. సోమవారం ఆయన సీఈసీ సునీల్‌ అరోరాను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ సర్వేల పేరుతో వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన... 35మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్‌ ఇచ్చారని ఆరోపించారు. ఘట్టమనేని శ్రీనివాస్‌ కోసం లేని పోస్టు సృష్టించారన్నారు. పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని, డీజీపీ ఠాకూర్‌ పోలీసు యంత్రాంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే... డీజీపీ, ఇంటెలిజిన్స్‌ ఏడీజీని బాధ్యతల నుంచి తప్పించాలని జగన్‌ డిమాండ్ చేశారు. కాగా జగన్ ఇవాళ ఢిల్లీలో సీఈసీ సునీల్‌ అరోరాను కలిసి.. ఏపీలో అక్రమ ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందంటూ... సీఈసీకి ఆయన వినతిపత్రం అందజేశారు.

Kulam vallu sare matham valla meda kuda complaint ivvalsindi ..   only christians ni pette pani

Link to comment
Share on other sites

35 minutes ago, baabuu said:

is that DSP count trueee how many are eligible? to get DSP?
 
Motham 250 members ki promotion vachindi dantlo 30 k vallaki promotions vachayi ante not even 8%  ..eela edupulu tenga 

Link to comment
Share on other sites

2 minutes ago, MVS said:

Motham 250 members ki promotion vachindi dantlo 30 k vallaki promotions vachayi ante not even 8%  ..eela edupulu tenga 

Can you give me the link, if you have any?
denni with Data tho tiippikodithe, next ee saari nijamga jarigina janalu nammaru,
ippikottakapothe ee saari abaddam ina nijam anukuntaru
 
Link to comment
Share on other sites

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 88 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాల్లో 83 మంది రెడ్లని నియమించాడు మిస్టర్ దివంగత్ రెడ్డి ! ఛీఫ్ సెక్రెటరీ రమాకాంత్ రెడ్డి. ఏపీపిఎస్సీ ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి. యూనివర్సిటీల మెజారిటీ వీసీలు రెడ్లు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మంత్రివర్గంలో 16 మంది రెడ్లు. ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరు రెడ్డి. డిజీపీ క్రైస్తవుడైన నోయెల్ స్వరణ్జిత్ సేన్. తిరుమలలో ఉండే పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ క్రిస్టియన్ అయిన వీణా నోబుల్‌దాస్. గూగుల్ కూడా సచ్చిపోతందిరా అయ్యా మీ కులగజ్జిని చూపించలేక. కులగజ్జి గురించి వైఎస్ రెడ్డి, జగన్ రెడ్డే మాట్లాడాలి మరి ! సిగ్గుపడండ్రా అయ్యా ??

Link to comment
Share on other sites

33 minutes ago, vinayak said:

Another Self Goal :roflmao:

No... calculated move... TDP oka caste ki matrame favor chesthundi ani janala meeda rudde prayaynam... ilanti vatini easy ga teesukokudadu...

Bala vishayam lo siru fans chesinde, veellu repeat chesthunnaru

Link to comment
Share on other sites

5 minutes ago, Gunner said:

Absolutely. Ilage UP lo BJP vallu thega chesaru and stamped SP party as only yadavas party and alienated from some sections of voters. Idooka long running game to even make neutrals think it's TRUE.  Idoka strategy.

Link to comment
Share on other sites

5 minutes ago, Gunner said:

No... calculated move... TDP oka caste ki matrame favor chesthundi ani janala meeda rudde prayaynam... ilanti vatini easy ga teesukokudadu...

Bala vishayam lo siru fans chesinde, veellu repeat chesthunnaru

Bro i will msg u in whatsapp regarding this

Link to comment
Share on other sites

5 minutes ago, Gunner said:

No... calculated move... TDP oka caste ki matrame favor chesthundi ani janala meeda rudde prayaynam... ilanti vatini easy ga teesukokudadu...

Bala vishayam lo siru fans chesinde, veellu repeat chesthunnaru

Agree, smooth ga deal cheyyali..

How samajika న్యాయం done in టిడిపి vs cong explain cheyyali in someway.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...