Jump to content

kishore chandra deo


sonykongara

Recommended Posts

కాంగ్రెస్‌కు కేంద్ర మాజీ మంత్రి రాజీనామా
03-02-2019 12:48:17
 
636847948954256057.jpg
విజయనగరం: కాంగ్రెస్‌ పార్టీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ రాజీనామా చేశారు. మన్మోహన్‌ కేబినెట్‌లో కిషోర్‌ చంద్రదేవ్‌ కేంద్రమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఏ పార్టీలో చేరాలనే విషయంపై సన్నిహితులతో చర్చిస్తానని కిషోర్ తెలిపారు. కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని, పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని ఆయన విమర్శించారు
Link to comment
Share on other sites

2 hours ago, rajanani said:

Ashok gajapathi Raju gariki close relative. Ashok gari chelli Kishore Chandra dev tammudu Pradeep Chandra dev (ex. Mp parvathipuram) wife. Anthaa Delhi based pedda manishi taraha rajakeeyam

avunaAshok garu rajulu eyana emo st kadha elaa pelli chesukunnaru

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

avunaAshok garu rajulu eyana emo st kadha elaa pelli chesukunnaru

Kishore Chandra dev vaalladi kuda royal family. ”kurupam” samsthanam (vzm   district). Akkada kota kuda vundi. Kakapothe “ST” lo royal family annattu. Mostly  Rajas kulam chudaru. Racharikam chustaru. Veella tammudu (Pradeep) chala handsome ga vuntadu. Looks like aravind swamy. 1996-1998 time lo MP ga chesadu. Taruvatha politics nunchi quit ayyadu. Aa time lo memu parvathipuram lone vunde vaallam.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
తెదేపాలో చేరుతున్నా: కిశోర్‌ చంద్రదేవ్‌ 

01202brkk91a.jpg

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ తెదేపాలో చేరనున్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కిశోర్‌ చంద్రదేవ్‌ మీడియాతో మాట్లాడుతూ తెదేపాలో చేరికపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని.. త్వరలో తాను తెదేపాలో చేరనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి తెదేపా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం భేటీలో ప్రస్తావనకు రాలేదని కిశోర్‌ చెప్పారు.

ఇటీవల విజయనగరం జిల్లా కురుపాంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు అప్పుడే ప్రకటించారు. దీంతో కిశోర్ చంద్రదేవ్‌‌ తెదేపాలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆయనే స్వయంగా ప్రకటించించడంతో ఆ ప్రచారానికి తెరపడినట్లయింది. కిశోర్‌ చంద్రదేవ్‌ అరకు పార్లమెంట్‌ స్థానాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

నేడు టీడీపీలో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి
24-02-2019 10:16:21
 
636866001804477899.jpg
అమరావతి: కేంద్ర మాజీమంత్రి కిషోర్ చంద్రదేవ్ ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు. కిషోర్ చంద్రదేవ్ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గత కొద్దిరోజుల క్రితమే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం సీఎం చంద్రబాబును కలిసి టీడీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం ఆదివారం టీడీపీలో చేరనున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...