Jump to content

modi farmer scheme


sonykongara

Recommended Posts

  • Replies 74
  • Created
  • Last Reply
4 hours ago, Saichandra said:

4 years ga emi cheyyakunda ippudu edo 6k per year ichi abbo super antunte ?,btw nenu bicham analedu,inka baga petti undochu scheme ni,6k is too less amount

Meeru kadhu le aa sony dude speaking rahul baba language.

4 yrs back 75k crore risk theesukune option Cong ekkada unchindhi, revenue generating after Demo+GST ga i.e. last 1-2 yrs :coffee:

Link to comment
Share on other sites

1 hour ago, Rajakeeyam said:

Meeru kadhu le aa sony dude speaking rahul baba language.

4 yrs back 75k crore risk theesukune option Cong ekkada unchindhi, revenue generating after Demo+GST ga i.e. last 1-2 yrs :coffee:

After demo new generation emaina ఉందా లేక old వే new గా chupistunara just like bjp mla bragging about state tax funds being disbursed as if special allocation of funds to ap

Link to comment
Share on other sites

4 minutes ago, Dr.Koneru said:

After demo new generation emaina ఉందా లేక old వే new గా chupistunara just like bjp mla bragging about state tax funds being disbursed as if special allocation of funds to ap

State tax funds disbursed increasing, when North bemaru states start contributing, all progressive states will get benefitted.

Link to comment
Share on other sites

3 hours ago, Rajakeeyam said:

Meeru kadhu le aa sony dude speaking rahul baba language.

4 yrs back 75k crore risk theesukune option Cong ekkada unchindhi, revenue generating after Demo+GST ga i.e. last 1-2 yrs :coffee:

This is halogenation stage -3 ,only revenue generation after Demo ..anta..baboi..it's too much..we already explained ..how this Demo hit badly Indian economy.. Mr Modi trying to utilise RBI reserves.. this never happened in Indian history.. including modi none told that demo helped our economy boost..they are bluffing about transparency...

 

GST another worst..this has been implementing (IT) by infosys.pmo office it self not aware complete flows..if people are paying more tax .. purchasing power would be minimal..then collecting if indirect tax less when compared with earlier.

 

Chai wala resolutions like this only..

 

 

Link to comment
Share on other sites

21 minutes ago, Venkatpaladugu said:

This is halogenation stage -3 ,only revenue generation after Demo ..anta..baboi..it's too much..we already explained ..how this Demo hit badly Indian economy.. Mr Modi trying to utilise RBI reserves.. this never happened in Indian history.. including modi none told that demo helped our economy boost..they are bluffing about transparency...

GST another worst..this has been implementing (IT) by infosys.pmo office it self not aware complete flows..if people are paying more tax .. purchasing power would be minimal..then collecting if indirect tax less when compared with earlier.

Chai wala resolutions like this only..

80% more came into tax net, GST generating on average >90k cr. per month.

People are not paying more tax, more people are paying tax ✌️

Link to comment
Share on other sites

ఐదెకరాల రైతుకు రూ. 500 భిక్షా?
03-02-2019 04:13:04
 
636847655050936505.jpg
  •  అన్నదాతకు ఒకరోజుకు రూ.16లా?
  •  చివరి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి ద్రోహం
  •  టీడీపీ నేతల టెలికాన్ఫరెన్స్‌లో సీఎం
అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ‘‘దేశాన్ని బీజేపీ సంక్షోభంలోకి నెట్టింది. ఈ ఐదేళ్ల పాలనలో మోదీ ఘోర వైఫల్యం చెందారు. కేంద్ర బడ్జెట్‌ పేదల పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. రోజుకు రూ.16 ఇస్తే రైతులకు ఒరిగేదేమీ ఉండదు. ఐదెకరాల భూమి ఉంటే రూ.500 భిక్ష వేస్తారా’? అని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. శనివారం తన నివాసం నుంచి టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘ఆర్థిక బలహీన వర్గాల రిజర్వేషన్ల ఆదాయ పరిమితి రూ.8లక్షలు పెట్టారు. ఆదాయ పన్నుకు మాత్రం రూ.5 లక్షలే పెట్టారు. ఇటువంటి విరుద్ధ అం శాలు ఈ బడ్జెట్‌లో అనేకం ఉన్నాయి. బడ్జెట్‌లో నిరుద్యోగ సమస్య ప్రస్తావనే లేదు.
Link to comment
Share on other sites

8 minutes ago, sonykongara said:

ఆర్థిక బలహీన వర్గాల రిజర్వేషన్ల ఆదాయ పరిమితి రూ.8లక్షలు పెట్టారు. ఆదాయ పన్నుకు మాత్రం రూ.5 లక్షలే పెట్టారు

good point. 8 lac below income vunna vallu poor kada. mari income tax limit kuda 8 lacs vunchali ga.:thinking:

Link to comment
Share on other sites

కుటుంబంలో ఒక్కరికే

 

భార్య, భర్త, ఇద్దరు పిల్లలకు కలిపి అయిదు ఎకరాలలోపు ఉంటేనే పీఎం-కిసాన్‌కు అర్హత
  ఫిబ్రవరి 1 లోగా భూ యాజమాన్య హక్కులున్న వారికే లబ్ధి
కుటుంబం యూనిట్‌గా పీఎం-కిసాన్‌
ఈనాడు - అమరావతి, దిల్లీ

4ap-main8a_2.jpg

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) మంజూరుకు రైతు కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోనున్నారు. 2018 డిసెంబరు 1 నుంచి అమలు చేసే పథకానికి ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ఉన్న భూ దస్త్రాలనే పరిగణనలోకి తీసుకుంటారు. పథకం అమలుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. అర్హులైన రైతుల గుర్తింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేసి త్వరగా లబ్ధి కలిగేలా చూడాలని సూచించింది. దీనిపై విడతల వారీగా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు విధివిధానాలు తెలియజేస్తామని స్పష్టంచేసింది. ఇందులో ప్రధానాంశాలు..
* ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6000 మొత్తాన్ని మూడు విడతలుగా (నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున) అందిస్తారు. 1.12.2018 నుంచి 31.3.2019 కాలానికి ఒక విడత మొత్తాన్ని మార్చి నెలాఖరు నాటికి రూ.2వేలు ఇస్తారు.
* కుటుంబం అంటే భర్త, భార్య, ఇద్దరు పిల్లలు (18 ఏళ్లలోపు). వీరందరికీ కలిపి అయిదెకరాల లోపు సొంత సాగుభూమి ఉండాలి. అలాగైతేనే అర్హులు.
* లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్రాల్లో ఉండే భూ దస్త్రాల నమోదు విధానాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు.
* 2019 ఫిబ్రవరిలోగా భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన పత్రాలు ఆన్‌లైన్‌లో నమోదై ఉన్న వారినే అర్హులుగా గుర్తిస్తారు. ఒక రైతు కుటుంబానికి వివిధ గ్రామాలు/రెవెన్యూ గ్రామాల్లో ఉన్నవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. ఫిబ్రవరి తర్వాత కొత్తగా భూమి యాజమాన్య హక్కులు వచ్చే వాటిని అయిదేళ్ల దాకా పరిగణనలోకి తీసుకోరు. అప్పటికే పథకం వర్తించే ఖాతాలకు సంబంధించిన భూముల యాజమాన్య హక్కులను వారసులకు బదిలీ చేస్తే ప్రయోజనం వర్తింపజేస్తారు.
* కొన్ని రాష్ట్రాల్లో కౌలు రైతులు పీఎం-కిసాన్‌ పథకం ప్రయోజనాలకు దూరమయ్యే పరిస్థితులున్నాయి. ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమూనా కౌలుదారు చట్టాన్ని అనుసరిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

నగదు బదిలీకి ఆధార్‌
అర్హులైన చిన్న, సన్నకారు రైతుల వివరాలతో సమగ్ర సమాచార నిధి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. ఇందులో భాగంగా పేరు, కులం, ఆధార్‌ సంఖ్య, బ్యాంకు ఖాతా, మొబైల్‌ నంబరు సేకరించాలి. మొదటి వాయిదాను రైతుల ఖాతాకు బదిలీ చేయటానికి ఆధార్‌ లేకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధ్రువీకరించిన డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు కార్డు, ఉపాధి హామీ జాబ్‌ కార్డు తదితర పత్రాలను తీసుకోవచ్చు. తదుపరి వాయిదాలు చెల్లించాలంటే ఆధార్‌ తప్పనిసరిగా ఇవ్వాలి. అర్హులైన రైతులెవరూ రెండు చోట్ల పథకం లబ్ధి పొందకుండా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

4ap-main8b.jpg

పీఎం-కిసాన్‌ పోర్టల్‌లో వివరాలు
ఉపాధి హామీ నిధుల తరహాలోనే పీఎం-కిసాన్‌ సొమ్మును కూడా రాష్ట్ర నోషనల్‌ ఖాతా ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. దీనికి సంబంధించి జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలను ధ్రువీకరించి పీఎం-కిసాన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలి. అనంతరం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేస్తారు. చెల్లింపుల అనంతరం ఇచ్చే రశీదుల ఆధారంగా కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు విడుదలచేస్తుంది. పథకం అమల్లో ఎదురయ్యే సమస్యలు, అర్జీల పరిష్కారానికి జిల్లాల వారీగా ఫిర్యాదు పరిష్కార కమిటీలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. గ్రామ పంచాయతీల వారీగా అర్హుల జాబితాలు ప్రదర్శించాలి.

కేంద్ర స్థాయిలో పర్యవేక్షక సంస్థ
పీఎం-కిసాన్‌ పథకం తీరుపై పర్యవేక్షణ కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనిట్‌ను ఏర్పాటు చేసి ముఖ్య కార్యనిర్వహణాధికారిని నియమిస్తారు. పథకానికి విస్తృత ప్రచారం, అవగాహన కల్పించే బాధ్యతను ఈ విభాగం చూస్తుంది. రాష్ట్రాలు కూడా నోడల్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి అమలు బాధ్యతలను అప్పగించాలి. స్టేషనరీ, లబ్ధిదారుల వివరాల పరిశీలన, ధ్రువీకరణ, అప్‌లోడ్‌ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. లబ్ధిదారుల గుర్తింపు, వివరాల అప్‌లోడ్‌ ప్రక్రియను వెంటనే అందజేసి కేంద్రం నుంచి లబ్ధిదారుల ఖాతాలకు నిధులు బదిలీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కోరింది.

 

Link to comment
Share on other sites

కేంద్రం రైతులకు ఇచ్చే మూడు విడతల ఆరువేలు షరతులు విధించింది. అవేమంటే- 1. కుటుంబం మొత్తం ఒక యూనిట్. 2. ఆధార్ లింక్ ఐ ఉండాలి. 3. స్వంతంగా వ్యవసాయం చేస్తూ ఉండాలి. ఈ పధకం అమలైతే ఏ ఒక్కరికి సహాయం అందదు. ఎందుకంటే

2:32 AM - 5 Feb 2019
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

1. నార్త్ భారత్ లో ఎకరాలైతే ఉంటాయి కానీ సాగులో కొన్నే ఉంటాయి. 2. రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతంలో వర్షాకాలంలో మాత్రమే సాగు చేస్తారు. 3. ఉత్తర భారతంలో భూమి రికార్డులు ఆధార్ తో అనుసంధానం చేయలేదు. అందువలన మోడీ ప్రభుత్వం సేఫ్. ఒకవేళ ఇచ్చినా చాలా కొద్దీ మందికి మాత్రమే.

Link to comment
Share on other sites

On 2/3/2019 at 7:12 AM, Rajakeeyam said:

80% more came into tax net, GST generating on average >90k cr. per month.

People are not paying more tax, more people are paying tax ✌️

It's not correct bro..I am telling after had a discussion with the team who is working in GST implementation project in infosys.

1.PMO office it self not aware of complete end to end mechanism.

2.small scale retail business people filing GST for 2 Times for same item.His money blocked certain period.

3. There is no proof for the  states has recieving more funds than earlier.As earlier state was collected VAT and all.There is no proper mechanism to distribute the money to states.this is being done by as the wish of mr modi and shaha.

 

4.this GST mechanism is copied from some other countries and the drafted country is not implemented this .

 

Like this many more ..but now for many items GST has reduced and by that time people lost the money and business.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...