Jump to content

Distribution of Double Pension Begins | Across the State

sonykongara

Recommended Posts

2 hours ago, Munna_NTR said:

:terrific: step. Game Changer.

Final ga govt schemes anni ground level public loki vellayi.....

Polavaram and Amaravathi progress ground level ki baga vellindhi....

4 years lo miss ayina publicity and appreciation ippudu kanipisthunnayi

Link to comment
Share on other sites

తొలిరోజు రూ.361కోట్ల పంపిణీ 

11.9 లక్షల మందికి పింఛన్లు

2ap-state4a.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని శనివారం ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54లక్షల మందికి రూ.1631 కోట్ల మేర సాయాన్ని అందించాల్సి ఉండగా తొలిరోజు శనివారం 11.9లక్షల మందికి రూ.361 కోట్లు అందించారు. సాయం పెంపునకు కృతజ్ఞతగా పలు చోట్ల లబ్దిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామ గ్రామాన వేడుకగా నిర్వహించారు.  తెదేపా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భోజనాలు పెట్టించారు.

On 2/2/2019 at 3:22 PM, Eswar09 said:

Free bojanalu .. Peduthunaru anta pension iche daggara  nlr lo. AP motham peduthunnara? 

Yes. Party machinery in top gear in most places.

Konni chotla panchayati lu pettukuntunnayi karchulu

Link to comment
Share on other sites

2 minutes ago, Saichandra said:

Sm last week analatics chusamu we jumped to second ?,ycp 1st manam 2nd and jsp 3rd,next week ki 1st vastamu ?

Sai JS almost dead...Vaallu entha effort pettina waste..Manam YCP ki equal ga velthe chaalu..ground clear..

TG varaku choosthe SM impact peddaga ledu anukunta..but AP lo caste picha ekkuva and fluctuations ekkuva..so SM is very important..

Link to comment
Share on other sites

Just now, AbbaiG said:

Ee saari konni poyinaa manchi position lone untam anukuntunna

PRP type split scene assalu ledu. Jagga ki bhaari hole paduddemo

PRP type split ante Opposition ki brokka..Just BC votes ki effort pettali..CBN kaps ki maree ekkuva ivvatam not good..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...