Jump to content

FEB1- Budget Day

Rajakeeyam

Recommended Posts

  • Replies 96
  • Created
  • Last Reply

ఆదాయపు పన్ను పరిమితి రూ.5లక్షలకు పెంపువార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. రూ.6.5లక్షల వరకూ ఉన్న వారు కూడా బీమా, పెన్షన్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీ.

Link to comment
Share on other sites

రైతులకు ఏడాది రూ.6వేలుపేద రైతుల ఆదాయం పెంపునకు చర్యలు చేపట్టాం. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద  రైతులకు ఏడాది రూ.6వేలు అందిస్తాం. 2 హెక్టార్ల లోపల(5 ఎకరాలు) వ్యవసాయ భూమి ఉన్న రైతులు కొత్త పథకంలో లబ్ధి పొందనున్నారు. మూడు దఫాలుగా ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. దీని ద్వారా 12కోట్లమంది రైతులు లబ్ధి పొందుతారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Ramesh39 said:

ఆదాయపు పన్ను పరిమితి రూ.5లక్షలకు పెంపువార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. రూ.6.5లక్షల వరకూ ఉన్న వారు కూడా బీమా, పెన్షన్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా రాయితీ.

I see. 2nd house ki no tax annadu ?

Link to comment
Share on other sites

17 minutes ago, Ramesh39 said:

రైతులకు ఏడాది రూ.6వేలుపేద రైతుల ఆదాయం పెంపునకు చర్యలు చేపట్టాం. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద  రైతులకు ఏడాది రూ.6వేలు అందిస్తాం. 2 హెక్టార్ల లోపల(5 ఎకరాలు) వ్యవసాయ భూమి ఉన్న రైతులు కొత్త పథకంలో లబ్ధి పొందనున్నారు. మూడు దఫాలుగా ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. దీని ద్వారా 12కోట్లమంది రైతులు లబ్ధి పొందుతారు.

Great move, Cbn దీనికి konchem add చేసి vadilithe చాలు, not 10k..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...