Jump to content

modi- lokesh


sonykongara

Recommended Posts

  Tejaswini Pagadala @Tejaswini7 8h8 hours ago

 
 

How a businessman told Lokesh at #WEF about how PM Modi wanted to divert a Rs.5000cr investment in AP to Gujarat. Watch here: https://youtu.be/d-qlCXZglMw  via @YouTube

papama ame ki chaduvu radu nammindi manam medhavulaga nammamu

 

 
 
 

 

 
 
 
 
 
 
Link to comment
Share on other sites

4 minutes ago, subash.c said:

wow..tfs 

btw..2019 budget ki surplus antunnar endi :nerd:

avi annni padding chesinivi le. central govt 50k crores grant vasthayi ani lekka vesaru, but got only 22k crores. revenue easy ga 5-15k crores daka taggindi. so don't believe budget data is 100% correct data.

Link to comment
Share on other sites

దావోస్ వెళ్ళిన లోకేష్ కు, షాక్ ఇచ్చిన మోడీ మాటలు...

ఈ రోజు చూస్తున్నాం... కియా మేడ్ ఇన్ ఆంధ్రా అంటూ, కొంత మంది గుజరాతీ బానిసలు, ఎలా చించేసుకుంటున్నారో... మా మోడీ పెట్టిన భిక్ష మీకు కియా అంటూ హడావిడి చేస్తున్నారు. వీళ్ళు కియాని ఎలా గుజరాత్ తీసుకోపోటానికి పన్నాగాలు పన్నారో అందరికీ తెలుసు. ఇక అతి పెద్ద ప్లాంట్ పెడదాం అనుకున్న ఫాక్స్ కాన్ ని, మహారాష్ట్ర తీసుకుపోయారు.. ఇవన్నీ మర్చిపోక ముందే, ఇప్పుడు మరో కంపెనీ ఎత్తేయటానికి మోడీ ప్లాన్ చేసారు. ఇదే విషయం లోకేష్ దావోస్ పర్యటనలో బయట పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు, పరిశ్రమలు కలిగిన ఓ అపరకుబేరుడు లోకేశ్ బృందంతో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేశ్ బృందానికి మైనస్ 15 డిగ్రీల చలిలో సైతం వేడి పుట్టించాయట.

 

lokesh 29012019

రామాయపట్నం పోర్టుతో పాటు ఏపీలో సుమారు అయిదు వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఆ పారిశ్రామికవేత్త ఇటీవల ఢిల్లీ వచ్చిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు. సదరు పారిశ్రామికవేత్త భారత్ వస్తున్నారని తెలిసి ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం పంపారట. దీంతో ఆయన మోదీని కలుసుకున్నారట. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుతూ ఏపీలో తమ సంస్థ అయిదు వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతోందని మోదీకి వివరించారట. సమావేశం ముగిసే సమయంలో మోదీ "మీరు గుజరాత్‌లో పెట్టుబడులు పెడితే ఢిల్లీ నుంచి నేరుగా గుజరాత్ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఢిల్లీనుంచి అహ్మదాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తున్నాం. ఎయిర్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉంది" అని చెప్పారట. అయితే ఆయన మాత్రం ఏపీలో పెట్టుబడులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామనీ.. అక్కడున్న పరిస్థితులపై అధ్యయనం కూడా చేశామనీ స్పష్టంచేశారట.

lokesh 29012019

అయితే ప్రధాని మోదీ మాత్రం వత్తిడిచేయడం మానలేదట. గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయనను పదేపదే కోరారట. ఇదే విషయాన్ని లోకేశ్‌తో సదరు పారిశ్రామికవేత్త విపులంగా చెప్పుకొచ్చారట. తాము ఏపీనే ఎందుకు ఎంచుకున్నామో కూడా వివరించారట. పారిశ్రామిక విధానం, క్లియరెన్స్‌ల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్, ఏపీ, గుజరాత్‌లకు ఆ పారిశ్రామికవేత్త తమ బృందాన్ని పంపించారట. ఏపీలో కియాను కేస్ స్టడీగా చేసిందట ఆ బృందం. తిరుపతి, విశాఖ, విజయవాడలతో పాటు రాయలసీమలోని మరికొన్నిచోట్ల పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం చేశారట. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని స్థిర నిర్ణయానికి వచ్చినట్టు ఆ పారిశ్రామిక దిగ్గజం లోకే‌శ్‌కు వివరించారట. ప్రధాని మోడీ గారికి మనం అంటే ఎందుకో మరి ఇంత కక్ష...

Link to comment
Share on other sites

13 hours ago, sonykongara said:

 

appudu abn vade news vesadu ,ninna cbn kuda ade cheppadu

కియాపై భాజపా అసత్య ప్రచారం
రాయలసీమలో కియా కార్లు పరుగెత్తడం, కృష్ణా జలాల పరవళ్లు రెండు శుభవార్తలుగా సీఎం పేర్కొన్నారు. ఒకే రోజు రెండు శుభకార్యాల్లో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు.
ప్రధాని మోదీ వల్ల రాష్ట్రానికి కియా కార్ల పరిశ్రమ వచ్చిందని భాజపా అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుకు తొలుత గుజరాత్‌ను, తర్వాత తమిళనాడును వాళ్లు సిఫార్సు చేశారు. కానీ అవినీతి రహిత రాష్ట్రం కాబట్టే ఆ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చింది. సమర్థ నాయకత్వం, పారదర్శకత ఉండటం వల్లే ఇక్కడ ఏర్పాటైంది’ అని పేర్కొన్నారు. కియా పరిశ్రమ వల్ల రూ.13,500 కోట్లు, అనుబంధ పరిశ్రమలతో మరో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, పరిశ్రమలో 11 వేల మందికి, అనుబంధ పరిశ్రమల్లో మరో నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సగటున ఏడాదికి మూడు లక్షల కార్లు ఉత్పత్తి చేయడం చారిత్రాత్మకమని అన్నారు. ‘రాష్ట్రాన్ని మొబైల్‌ ఫోన్ల తయారీ హబ్‌గా చేశాం. ఇప్పుడు కార్ల తయారీ పరిశ్రమనూ తెచ్చాం. అప్పట్లో వైఎస్‌, బొత్స వోక్స్‌వ్యాగన్‌ కార్ల పరిశ్రమను పోగొట్టారు. ముడుపుల కోసం అధికారులను జైలుపాలు చేశారు. మనం కియా పరిశ్రమను తెచ్చి తొలి కారు విడుదల చేస్తున్నాం. అదే తెదేపాకు, వైకాపాకు తేడా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...